పూణే లోని షెవాల్వాడి ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త నితిన్ టకావే కుమార్తె నికితా తకలే ఖాద్సారే ఆసియా పసిఫిక్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కు అర్హత సాధించిన ఏకైక భారత మహిళా ఎం ఐ ఆర్ సి, ఆర్ సి 4, లేడీస్ క్లాస్ సామతేర ఆర్ సి 4, అనే మూడు టైటిళ్లు గెలుచుకున్నది. 18 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ ర్యాలీ డ్రైవింగ్ లో అడుగుపెట్టిన రెండేళ్లకే 99 ట్రోఫీలు గెలుచుకున్నది. తనకు ఇష్టమైన డాకర్ ర్యాలీ, ప్రపంచ ర్యాలీ ఛాంపియన్‌షిప్ లో పాల్గొనటం లక్ష్యమని చెప్పుతోంది నికిత టకాలే.













