Sunday, 16 Aug, 2026

సమానత్వం వైపుగా భారతీయ సినిమా.

ఇది ఖచ్చితంగా పురుషాదిక్య ప్రపంచమే అంటోంది ఆదాశర్మ. హార్ట్ ఎటాక్, సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మొదలైన బ్లాక్ బాస్టర్స్ లో నటించిన ఆదా శర్మ కమాండ్ 2 లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏరంగంలో నైనా మహిళా వివక్ష ఉంటూనే వుంటుంది. ఫలానా నటుడితో పని చేయడం ఎలా వుందని తారలను అదుగుతారు. సమాధాన చెప్పాలి. అదే హీరోలను అడిగితె దాన్ని సరసంగా చెప్పేస్తారు. అయినా ఇక రాబోయే రోజుల్లో మారిపోతాయి. భారతీయ […]