Sridevi 300 th Movie
300వ సినిమా కూడా సక్సెస్.
మామ్ సక్సెస్ తో శ్రీదేవి ఎంతో సంతోషంతో వుంది. మామ్ లో శ్రీదేవిది తల్లి పాత్ర. బయటికి వెళ్ళిన ఆడపిల్ల క్షేమంగా ఇంటికి రావాలనుకునే సగటు మాతృమూర్తి. ఈ సినిమాకు శ్రీదేవి సొంత జీవితానికి ఎంతో పోలికలున్నాయి ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్ళ భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిగా శ్రీదేవి ఎప్పుడూ ఆ పిల్లతోనే కలిసి కనబడుతుంది. నిజానికి పిల్లల పెంపకం కోసం కొన్నేళ్ళ పాటు సినిమాలకు దూరంగా వుంది. మళ్ళీ ఇంగ్లీష్ వింగ్లిష్ తో ఆమె […]
