Sunday, 16 Aug, 2026

ఎప్పుడూ కొత్తగా ఉండాలనుకుంటా.

తెరపై నన్ను చూసుకోవాలనే కోరిక తప్ప ముందు నా మనస్సులో ఏవీ లేవు. పరిశ్రమ లోకి అడుగుపెట్టినప్పుడు అసలు నాకేమీ తెలియదు. తర్వాత నేను ఎన్నో నేర్చుకున్నా. నాకేదో తెలిసింది కదా అని అలాగే వుంటే నష్టపోతాం, ఆగిపోతాం కానీ నేరుచ్కోవచ్చు. మనల్ని మనం తెర్చిదిద్దుకోవచ్చు అంటుంది తమన్నా. దక్షిణాదిలో అగ్రకధానాయికగా ఎదుగిన తమన్నా బహుబలితో దేశ వ్యాప్త గుర్తింపు సంపాదించుకుంది ఏదన్నా నేర్చుకోవాలి, కొత్తగా ఏదైనా చేయాలి కొత్త ప్రయత్నం లో భాగం కావాలనే తపన […]

ఎంత కష్టమైనా సాహిస్తానన్న కంగనా.

ఛేజింగ్ లు, కత్తి సాములు, స్టంటులు ఇవన్నీ సినిమాల్లో సహజం. ఇప్పుడు ఎంతటి ప్రమాదకరమైన ఫీట్ అయినా హీరోయిన్ లు కుడా సరే అంటున్నారు. బాలీవుడ్  క్వీన్ కంగనా రనౌత్ మణికర్ణిక డి క్వీన్ ఆఫ్ ఝాన్సీ లో నటిస్తుంది. ఇందులో రనౌత్ ది టైటిల్ రోల్. ఈ చిత్రం షూటింగ్ లో నీహర్ పాండే తో కత్తి యుద్ధం చేస్తుండగా కత్తి కాస్తా రనౌత్ కనుబొమ్మల మధ్య ఎముకను తాకేలా లోతుగా తెగింది. కత్తి తిప్పి […]

పాపను దత్తత చేసుకున్న సన్నీ.

రెండేళ్ళ క్రితం ఓ పాపని పెంచుకునేందుకు ప్రభుత్వానికి ధరకాస్తూలు పెట్టాం. అది ఇప్పటికి పూర్తి అయ్యింది. ఇప్పుడు నిషా ని దత్తత తీసుకున్నాం పాప పేరు నిషా కౌర్ వెబర్ గా పెట్టుకున్నాం అని చెప్పుకొచ్చింది బాలివుడ్ నటి సన్నిలియోన్. మేము ఇండియా లో పెరగలేదు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారిలో ఎంతో మంది ఆదరణ లేక బక్క చిక్కి పోయిన ఎంతో మంది పిల్లలు కనిపిస్తారు. ఆ పసి పిల్లల్ని చూసి మనస్సు చలించి […]

సుగంధ భరితం ఈ ఆకులు.

ఇల్లంతా మంచి మంచి వాసన లోస్తే ఎలా వుంటుంది. అలా సుగందాలు కావాలి అంటే సూర్య సుగంధ లేదా ఆల్ స్పైస్ మొక్కను పెంచుకోవాలి. వెస్టిండిస్ కు చెందిన ఈ మొక్క ఈ  దశాబ్దంలో అడుగుపెట్టింది. దీన్ని సులువుగా ఇంట్లో పెంచుకోవచ్చు.ఆల్ స్పైస్ పెద్ద పొరలాగా లేదా చిన్న చెట్టుగా పెరుగుతుంది. నిండుగా ఆకులతో ఎక్కువ కొమ్మలతో గుమ్మటంలగా చూసేందుకు చక్కగా వుంటుంది. పచ్చగా వుండే ఈ  ఆకుల్ని మాంసాహార వంటకాల్లో, కేకులు, స్వీట్లు, పానీయాల్లో ఉపయోగిస్తారు. […]

పనికి రాణి వస్తువులతో ఉద్యానవనం.

ఇప్పుడు పెరటి తోటల పెంపకం ఒక ఉద్యమం లాగా ప్రచారం అవుతుంది. కాస్త కాళీగావున్నాసరే ఏ అకుకూరో పండించాలనుకోంటున్నారు. ఇంట్లో వృధాగా పడివున్న డబ్బులు పగిలిపోయిన బిస్కెట్లు, ప్లాస్టిక్ టబ్ లు వంటి వాటిని, కుండీలుగా మార్చొచ్చు. పోషకాలు, కోకో పిట్ కలిసిన మట్టి మిశ్రమాన్ని నింపుకోవాలి. వీటిలో వేళు లోతుగా వెళ్ళని మొక్కలు ఎంచుకోవచ్చు ఎండలో గాలి తగిలే చోట బల్కనీల్లో ఇవన్నీ పట్టుకోవచ్చు. చక్కని పూల మొక్కలు పెంచుకోవచ్చు. వదిపదేసిన గాజు సీసాల్లో చిన్నపాటి […]

లేస్తూనే ఏం చేస్తున్నారు?

చాలా మంది నిద్ర లేస్తూనే మంచం దిగకుండా బద్దకంగా పడుకొంటారని అలా చేయడం ఆరోగ్యపరంగా మంచిది కాదంటారు వైద్యులు. నిద్ర లేచీ లేవగానే కళ్ళు, చేతులు సాగదీసే స్ట్రచ్చింగ్ వ్యాయామాలు చేస్తే శరీరం ఉత్సాహంతో వుంటుందంటున్నారు. అలాగే ఎన్ని గంటలు నిద్ర పోవాలన్నదిముందే నిర్ణయించుకుంటే, అలారం మోగగానే లేవాలని అనిపిస్తుందని లేకపోతె అస్తమానం అలా మోగడం, ఆపడం చాలా ఇబ్బందిగా ఉంటుంన్నారు. లేవగానే చేతుల్లోని ఫోన్ తీసుకోవడం, ఫేస్బుక్ మెసేజ్ లు చూడవద్దని కాసేపు బయటి వాతావరణంలో […]

దుస్తుల ఎంపిక లోనే అసలు రహస్యం.

వేసుకునే దుస్తుల విషయంలో శ్రద్ధ పెడితే పొడుగ్గా కనిపిస్తుంటారు స్టయి లిస్ట్ లు. మినీ షర్టులు, క్యాప్రీలు పొడుగ్గా అనిపించేలా చేస్తాయి. కాలేజీ అమ్మాయిలు ఈ డ్రెస్సులకు హై ప్లాట్ ఫాం చెప్పుల ఎంపిక చేసుకుంటే చక్కగా పొడుగ్గా అందంగా కనిపిస్తారు. ఒంటికి అతుక్కుని కింద భాగంలో కాస్త వెడల్పుగా వచ్చేలా వుండే జీన్స్ ఎంచుకుంటే కళ్ళు పొడుగ్గా అనిపిస్తాయి. చక్కని సాదా రంగుల్లో పొడవాటి మాక్సీలు స్ట్రెయిట్ కట్ కుర్తీలు పొడవు చేతులు ఎత్తుగా కనిపించేలా […]

ఎందుకింత భారం ?

నీహారిక, నాకు అన్నట్లు కొన్ని అనాలోచితంగా మనం చేసే పనుల వల్లనే సమస్యలు వస్తాయి. మనలో చాలామంది ఆడవాళ్ళు ప్రతి పని మనం చేస్తేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఇంట్లో పిల్లలు, భర్త వల్ల పని సరిగ్గా కాదని అనుకొని అన్ని పనులు వాళ్ళ నెత్తిన వేసుకుంటారు. ఇక అంతులేని పనులతో అనారోగ్యం, మానసిక ఒత్తిడి మిగులుతాయి. అందుకే ఇంట్లో ఎవరు చేయదగిన పని వాళ్లకు అప్పగిస్తే పనిభారం తగ్గుతాయి. ఇది ఆఫీస్ లో కూడా వర్తిస్తుంది. […]

మీ ఇంట్లో పీస్ లిల్లీ పెంచుతున్నారా?

ఇంట్లో పెంచుకోవలసిన అరుదైన మొక్కల లిస్టు లోకి పీస్ లిల్లీ కుడా వచ్చి చేరుకుంది. ఈ మొక్క పేరులోనే శాంతి వుంటుంది. ఈ పీస్ లిల్లీ ఇంట్లో కుండీలో పెంచితే గదిలోపలి వాతావరణం లో ఆక్సిజన్ పరిమాణాన్ని 60 శాతం పెంచుతుంది. అంటే గాదు విషవాయువులను, దుర్వాసనలను  పిల్చేసి సువాసన వెదజల్లుతుంది. సహజమైన చల్లదనం కోసం పెరటి టోటల్ని ఇంటి పైన తోటను వేసుకోమ్మని ఎన్నో ఆర్టికల్స్ లో చదువుతూనే వుంటాం. అందం కోసం, ఆరోగ్యంకోసం. సహజమైన […]

గాసిప్స్ కుడా ఎంజాయ్ చేస్తా.

ముకుందా తర్వాత దువ్వాడ జగన్నాధం సినిమాతో ఇంకో  సక్సెస్ సాధించిన అందన్డంలో వుంది పూజా హెగ్డే. మిస్ ఇండియా పోటీలలో  పాల్గొన్నప్పుడు, మోడలింగ్ అవకాశాలు వచ్చాక సినిమాల ఆలోచన కలిగింది. మొదటి సినిమా మొదటి రోజు భయపడ్డాను కానీ అప్పటి నుంచి నా జీవితంలో నా కెరీర్ లో ప్రతిరోజూ ఒక చక్కని మలుపు. మేము కన్నడియులం నా తోలి చిత్రం మాత్రం తమిళం ‘ముగాముడి’ అప్పుడు తమిళం అస్సలు తలియదు. తెలుగులో ఒక లైలా కోసం […]

వర్షాల్లో ఇలా చేస్తే అనారోగ్యం.

మనలో ఎంతో మందికి మొలకలు తినడం అలవాటు అయితే ఈ కాలంలో నీటిలో నాన బెట్టిన గింజలకు ఈ కోలి బాక్టీరియా కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఈ వనరోజుల్లో గింజల్ని ఉడకబెట్టి గానీ, వేయించి గానీ తినాలి. చికెన్ శుబ్రంగా చికెన్ శుబ్రంగా చాలా సార్లు నీటి కింద కడగాలి. లేకుంటే ఇందులోని సాల్మునెల్లా బాక్టీరియా వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఉడికించిన గుడ్డు లో పచ్చ కోడిగుడ్డు కలిపి ఉంచినా, […]

గోళ్ళకు పోషణ అవసరం.

గోళ్ళకు నెప్పి వుండదు కానీ అవీ శరీరంలో భాగమే కనుక గోళ్ళ ఆరోగ్యం కోసం కూడా ద్రుష్టి పెట్టాలి గొల్లకు సౌందర్య పోషణ తో పాటు చిగుళ్ళ గాయాలు కుడా పట్టించు కొని వెంటనే చికిత్స చేయాలి. ఒక్క చిగుళ్ళే కాదు గోళ్ళు గరుకుగా అయిపోయి, పెళుసుబారి చిట్లి పోతాయి. అలాంటప్పుడుగోతి చిగుల్లు గాయపడినా ముందుగా నువ్వుల నూనె లో గోళ్ళు ముంచి కాసేపు అలా వదిలేసి టవల్ తో తుడిచేసి వదిలేయాలి. పెళుసు బారిన గోళ్ళు […]

హాయిగా అన్నం తినొచ్చు బరువు పెరగరు.

వారి అన్నం బెస్ట్ ఫుడ్ అంటారు ఎక్స్ పార్ట్స్ ఇందులో వుండే పిండి పదార్దాలు రోజంతా శరీరంలో శక్తిని నింపుతాయి పైగా కొవ్వు పదార్దాలు ఎమీ వుండవు. వారి అన్నంలో నేయి కలుపుకుని తింటే అందులో వుండే గ్లైసమిక్ ఇండెక్స్ బాగా తగ్గిపోతుంది. ఇందులోని పోషకాల కోసమైన ప్రతి రోజు వారి అన్నం తినాలంటారు. అన్నం తింటే లావుగా అయిపోతారనే విషయం కుడా అపూహే. ఆసియాలోని చాలా దేశాల్లో ప్రజలు వారి అన్నమే తింటారు. అందులోని ఎక్కువ […]

స్టార్స్ తో సినిమాలయితే ఆలోచించను.

చాలా సినిమాల్లో నటిస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కాజోల్ కూడా చక్కని క్లారిటీతో అగ్ర హీరోల సరసన నటించేటప్పుడు హీరోయిన్లు పారితోషకాల విషయంలో కాస్త ఫ్లెక్సిబుల్ గ వుంటారట. మనతోటి యాక్టర్స్ ఎవరైనా దానిపై కొన్ని సౌకర్యాలు ఉంటాయి అంటోంది కాజోల్.స్టార్స్ తో సినిమాలు అంటే చాలా లాభాలున్నాయి. కాల్షీట్లు విలువైనవి కనుక అనుకొన్న సమయానికి అన్నీ పూర్తవుతాయి. సినిమా దాదాపు బాగానే ఆడుతుంది కనుక అందరికీ చక్కని పేరు వస్తుంది. బోలెడన్ని అవకాశాలు వస్తాయి. […]

అతిగా కనుబొమ్మల జోలికి వెళ్లొద్దు.

తీరైన మొహం అంటే చక్కని కనుబొమ్మలు, నవ్వే కళ్ళు ఇలా చాలా వరుసలో ఉంటాయి. ఈ మధ్య కలంలో యుక్త వయస్సు కుడా రాకముందే ట్రిమ్చేయించడం త్రేడ్డింగ్, అస్తమానం తీర్చిదిద్దడం, షేడ్స్ వేయడం, టింట్స్ వాడటం వల్ల చాలా తొందరలోనే కనుబొమ్మల పైన వెంట్రుకలు రాలిపోయి పల్చగా అయిపోతాయి. అధికంగా సౌందర్య ఉత్పత్తులు వాడుతున్నా, హెవీ మేకప్ వేసుకున్నా ఇలా కనుబొమ్మల వెంట్రుకలు పల్చబడే ప్రమాదం వుంది. అంచేత చక్కని కనుబొమ్మల వెంట్రుకలు కాపాడుకునేందుకు అయినా అతిగా […]

అప్పుడే సిజేరియన్ల అవసరం రాదు.

బిడ్డను కనాలని నిర్ణయించుకొనే ముందర ముందు పోషకాహారం, అలాగే వ్యాయామంపై ద్రుషి పెట్టాలని లండన్ క్వీన్ మేరీ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. సరైన ఆహరం తీసుకొని తగినంత  వ్యాయామం చేస్తే శరీరానికి చక్కని  ఫిట్ లో ఉండే ఆ ప్రభావం  బిడ్డపై ఉంటుందని వారు చెప్తున్నారు. బిడ్డను కనే వయసులో ఉన్న మహిళలల్లో సగం మంది ఊబకాయంతో ఉన్నారని, వారు కనుక ఎరోబిక్స్,  సైక్లింగ్ గనుక చేసి ఉంటె గర్బవతి అయ్యాక పెరిగే బరువులో    700 […]

అక్కడి చర్మం చాలా సెన్సిటివ్.

కళ్ళ చుట్టూ వుండే చర్మం చాలా పల్చగా వుంటుంది కనుక కళ్ళకింద ఉబ్బినట్లు వుబ్బులు, నల్లని వలయాలు వస్తాయి. సాధారణంగా సుఖంగా నిద్రపోతే ఈ వలయాల నలుపు మాయం అయిపోతాయి. సాధారణంగా మేకప్ తొలగించినపుడు కళ్ళ చుట్టూ గల చర్మం పైన రాష్ గా లాగుతున్నట్లు చేయకుడదు. మధ్య వేలితో క్లెన్సింగ్ జెల్ అప్లయ్ చేయాలి. తడి కాటన్ ఊలుతో  మృదువుగా తుడవాలి. ఒకే డైరెక్షన్ లో తుడవాలి గాని పైకో కిందకోగుండారంగా రుద్దినట్లు తుదవకూడదు. కంటి […]

మొహమాటానికి ఎప్పుడూ పోవద్దు

  నీహారికా, ఈ రోజుల్లో  అమ్మాయిలు చదువు కోసం, జాబ్ కోసం హాస్టల్లో లేదా నలుగురైదుగురు స్నేహితులతో కలిసి వుండటం చాలా సహజం. కొన్ని మర్యాదలు పాటిస్తే జీవితం చాలా సాఫీగా గడిచే మాట వాస్తవం. సహజంగా స్నేహితుల షేరింగ్ చాలా అవసరం. ఆహరం, ఆర్ధికం, చదువు, తోడుగా వుండటం ఇలా ఎన్నో విషయాల్లో ఒకళ్ళతో ఒకళ్ళు అండదండలుగా ఉండచ్చు. కానీ ఇది మొహమాటం కోసం ఖచ్చితంగా చేయకూడదు. ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారని అడిగిన వస్తువులు […]

పిల్లల్లో నిద్రలేమి తో అనారోగ్యం.

పిల్లలు చాలా సమయం టి.వీ.ల ముందు, స్మార్ట్ ఫోన్ లతో ఆటలాడుతూ సరిగా నిద్ర పోకుండా వుంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. నిద్ర సరిగా సరిపోకపోతే శరీరంలో కణాల వయసు తగ్గిపోతుందిట. క్రోమోజోముల అంచుల్లో  వుండే టెలోమర్ల  పొడవు మనిషి వయసుని బట్టి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ పొడవు కుంచించుకుపోతుంది. దీని ఆధారంగా సరిగ్గా  నిద్ర చాలని లేదా నిద్ర పట్టడం లేదని కప్లయింట్ ఉన్న పిల్లల్ని పరిశోధించారు. నిద్రపోని పిల్లల్లో […]

రేడియేషన్ తగ్గించే మొక్క ఇది.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసా రెండేళ్ళ  పాటు పరీక్షలు చేసి ఆఫీస్ లో ఇంట్లో పెంచుకోగలిగే మొక్కల లిస్టు ఇచ్చారు ఇంగ్లీష్ ఇలీస్ ఆ లిస్టు లో ఒక్కటి ఇల్లు ఆ చీస్ లు శుభ్రం చేస్తుంటే వచ్చే  ఘాటైన వాయివులను గ్రహిస్తుందీ మొక్క . దీన్ని  కనుక డెస్క్   దగ్గర పెట్టుకుంటే సాంకేతిక పరికరాల నుంచి వెలువడే రేడియేషన్ ను తగ్గిస్తుందని శాస్త్రజ్ఞులు తమ పరీక్షల్లో తేల్చారు. హానికరమైన వాయువులను పీల్చుకుని ఆ వ్రభావం […]