Saturday, 08 Aug, 2026

గోళ్ళకు పోషణ అవసరం.

గోళ్ళకు నెప్పి వుండదు కానీ అవీ శరీరంలో భాగమే కనుక గోళ్ళ ఆరోగ్యం కోసం కూడా ద్రుష్టి పెట్టాలి గొల్లకు సౌందర్య పోషణ తో పాటు చిగుళ్ళ గాయాలు కుడా పట్టించు కొని వెంటనే చికిత్స చేయాలి. ఒక్క చిగుళ్ళే కాదు గోళ్ళు గరుకుగా అయిపోయి, పెళుసుబారి చిట్లి పోతాయి. అలాంటప్పుడుగోతి చిగుల్లు గాయపడినా ముందుగా నువ్వుల నూనె లో గోళ్ళు ముంచి కాసేపు అలా వదిలేసి టవల్ తో తుడిచేసి వదిలేయాలి. పెళుసు బారిన గోళ్ళు […]

మొలకెత్తిన గోధుమలతో గోళ్ళకు బలం

గోళ్ళు విరిగిపోతూ వుంటాయి. మెత్తగా వంగిపోతాయి. అవి బలంగా, ఆరోగ్యంగా, అందంగా వుంటే వాటిని అలంకరించే ఎన్నో సాధనాలు మార్కెట్ లో ఉన్నాయి. కొన్ని ఆహార పదార్ధాలు గోళ్ళు ధృడంగా అందంగా వుండేలా చేస్తాయి. అందులో భాగంగా మొలకెత్తిన గోధుమలలో విటమిన్ బి6, విటమిన్ ఇ, ప్రోటీనులు, జింక్ వుంటాయి. ఈ మొలకల్ని యధాతధంగా తినలేకపోతే పూరీల పిండిలో, సెరల్స్లో, పెరుగులో, సలాడ్ లో, పాన్ కేక్లో, ఫ్రూట్ కేక్ లో కలుపుకుని తాగచ్చు, తినచ్చు. వాటిని […]