Thursday, 01 Oct, 2026

తెల్లని వస్త్రాలు ఎప్పుడూ బావుంటాయి.

తెల్లని రంగు క్లీన్ కాన్వాస్ అంటారు. ఎలాంటి ఆభరణాల పరమైన డిజైన్, ఎలాంటి వాతావరణం అన్ని ప్రశ్నలు లేకుండా ఇప్పుడు తెల్లని రంగు దుస్తులు,  చీరలు కానీ ఇతర ఫ్యాషన్ డిజైన్స్ ఏవైనా బావుంటాయి. తెలుపు డ్రెస్సుకు బ్యాగ్స్, షూస్, ఆభరణాలు కళాత్మకంగా వుండాలి. గ్రే లేదా న్యాపీ షేడ్స్, ట్యాన్ యాక్ససరీస్ చక్కగా మ్యాచ్ అవ్వుతాయి. అయితే ముందుగా సీజన్ ను బట్టి యాక్ససరీస్ వుండాలి. బ్యాగులు కనీస మాత్రంగా గ్రాఫిక్ టోట్ తో వుండాలి. […]

ఇది ఒకప్పటి ఫ్యాషనే.

తెలియా రుమాల్ శారీస్ కోసం ఓ సారి ఆన్లైన్ ఇమేజస్ చూడండి. వింత అద్భుతంగా ఉంటాయో. ఆంధ్రప్రదేశ్ లో కుడా చాలామంది మరచి పోయిన కళ తేలియా రుమాల్. ఇది అద్దకం కళ. చేనేత బట్టను నూనె లో ముంచి ఆ తర్వాత ప్రశ్నలు సహజమైన రంగులతో అద్దకం జరపడం ఈ చీరల ప్రత్యేకత నిజాం పాలనలో ఈ చీరాల అద్దకంబాగా ప్రాచుర్యంలో వుండేది. అసలు తెలియా రుమాల్ అంటే నలుచదరంగా చక్కని డిజైన్ తో చేయబడిన […]

కీళ్ళ వ్యాధులు శాశ్వతంగా పోతాయి.

ఆస్త్రియో ఆర్గారైటిన్ కు జీవ క్రియలకు మధ్య కీలకమైన సంబంధం ఉందని కొన్ని అధ్యాయాలు చెప్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహరం, వ్యాయామం లేకపోవడం వల్లన జీవక్రియ దెబ్బతింటుందని పలితంగా శరీరం, కీళ్ళ లోని కణాలు పని తీరు కి కారణమైన జన్యు క్రమం మారుతుందని పరిశోధకులు గుర్తించారు. ఎలాగంటే జీవక్రియలు లోపం వల్ల కణాలపై ఒత్తిడి పెరిగి శరీరంలో లాక్టిక్ ఆమ్ల శాతం పెరిగి పోతుందని దానిలో కీళ్ళ  లోని మృదులాస్థి కణజాలం దెబ్బతింటుంది.ఆకారణంగా మంటలు, నొప్పులు వస్తాయని […]

అవకాసం వస్తే వేలతానేమో.

జగపతిబాబు ‘పటేల్ సర్’ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది తాన్యా హాప్ ఇంతకూ ముందు అప్పట్లో ఒక్కడున్నాడు  చిత్రం నుంచి తెలుగు తెరకు పరిచయం అయింది తాన్వి. ఈ సినిమాలో గ్లామర్కి అవకాశం లేకపోయినా నన్ను చాలా బాగా అందంగా చూపించారు. హంతకుడి చుట్టూ తిరిగే పత్రాలు, పాటల వుండవు కదా. ఇంక పాటలే హీరోయిన్ ని గ్లామర్ గా చూపించేవి కదా అంటుంది తాన్వీ. చదువుకునే రోజల్లోనే మోడలింగ్ అంటే ఇష్టంతో పూణేలో ట్రైనింగ్ తీసుకున్నాను. […]

త్వరగా తిని పడుకుంటే మేలు.

రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు ఆహారం తుసుకుమ్తే వారిలో జీర్ణ క్రియలు సక్రమంగా ఉంటాయని త్వరగా నిద్రపోవడం మంచిదని పెన్సిల్యేనియావిద్యా విద్యాలయం పరిశోధన లో రుజువైంది. 110 మంది ఆహారం తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి, గ్లూకోజ్ నిల్వలు అన్ని ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. అలాగే గుండె ఊపిరి తిత్తుల పని తీరులో కుడా మార్పులు గమనించారు. సుదీర్ఘకాలం పాటు సాగిన ఈ పరిశోధనలో త్వరగా భోజనం ముగించి ఒక వేలకు నిద్ర […]

పండగ పనుల్ని ఎంజాయ్ చేయాలి.

పండగ వచ్చిందంటే పనులు పెరిగిపోతాయి. ఇంత ఇల్లాలికి ఎంతో వత్తిడి చేసే పనులకు కొన్ని పనులు అదనంగా తోడయితేనే సమస్య. ప్రతి గంటకు ఒక సారి బ్రేక్ తీసుకోవాలి. ఏ పనిచేస్తున్నామో దాని పైనే ద్రుష్టి పెట్టాలి. బ్రేక్ లో మనసుని డైవర్ట్ చేసే చక్కని పాట గానీ, ఒక చిన్ని కునుకు తీసినా పర్లేదు. ఏది సంతోషం ఇచ్చి వత్తిడి తగ్గిస్తుందో అది చేయాలి. పనులు జాబితాలో రాసుకుని ప్రతి పనికి కొంత సమయం కేటాయించుకుని […]

వర్కవుట్స్ కు ముందే తినాలి.

బరువు తగ్గాలని వర్కవుట్స్ చేసే వాళ్ళు వర్కవుట్ల తర్వాత కంటే ముందే తినటం మంచిదంటున్నాయి అధ్యాయినాలు. ఎలాగంటే మనం నిద్ర పోయే సమయం కుడా వేలాది క్యాలరీలు ఖర్చు అయిపోయి ఉదయం లేచినప్పుడు శరీరంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఉదయం లేవగానే చేసే వ్యాయామాలు శరీరం తనలోని కొవ్వును కరిగించుకుంటుంది. ఫ్యాట్ గ్లైకోజిన్ బర్న్ చేయడం అవసరం. ఇవి కార్బోహైడ్రేడ్ల నుంచి లభిస్తాయి. గ్లైకోజిన్ స్టాక్ లేకుండా వర్కింగ్ అవుట్ వల్ల గ్లైకోజిన్ నిల్వ తగ్గిపోతుంది. వర్కవుట్స్ తర్వాత శరీరంలో […]

పెద్దలే బుద్దిగా వుండాలి.

నీహారికా, ఒక పరిశోధన ఫలితాన్ని తల్లి దండ్రులు శ్రద్ధగా వుంచుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడుతున్నా, పిల్లల్ని నిర్లక్ష్యం చేసినా వాళ్ళు ఎమోషనల్ గా హర్ట్ అయిపోయి తీవ్రమైన ఒత్తిడికి లోనవ్వుతారట. ఒక వేళ అలా తల్లిదండ్రులు నిరంతరం డిప్రెషన్ మైండ్ లో వుంటూ, తమ ఫీలింగ్స్ని పిల్లల పై రుద్దినా, వాళ్ళకు కఠినమైన రూల్స్ పెట్టినా పిల్లలు ఖాతరు చెయ్యని స్ధితికి వస్తారట ముఖ్యంగా టీనేజ్ లో పిల్లల ప్రవర్తన వల్ల మానసికంగా గాయపడి, వారిలో నెగిటివ్ […]

ఖరీదైనా కానీ ఫలితాలు పుష్కలం.

కాశ్మీర్ నుంచి దిగుమతి అయ్యే కుంకుమ పువ్వు ఖరీదైన దాని వల్ల ప్రయోజనాలు మాత్రం ఎన్నో వున్నాయి. ఇందులో మాంగనీస్, ఐరన్, సేలేనియం, కాపర్, పోటాషియం, కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎన్నో వున్నాయి. కుంకుమ పువ్వు మెదడు లోని సెలటోనిన్ ను ఆరోగ్యకరమైన పరిమాణంలో ఉంచుతుంది. వత్తిడిని తగ్గిస్తుంది.  నిత్యం కుంకుమ పువ్వు వాడేవారు కాన్సర్ భారిన పడరని ఒక అధ్యాయినం చెప్పుతుంది. శరీరంలో సెరటోనిన్ ప్రమాణాలు పెరిగి ఆకలిని అరికట్టడం తో ఊబకయం […]

వానా వానా వందనం……

వెండి దారాలు సాగినట్లు వర్షం పడుతూ వుంటుంది. అస్సలు వర్షపు చినుకు పరవశంలో వుంటుంది? చాక్లెట్ బీడ్ ఆకాశంలో ఉంటుందిట లేదా చిన్ని చిన్ని చినుకులు గుండ్రంగా ఉంటాయిట . సాధారణంగా మనం చెట్లకు నీళ్ళు పోస్తే పచ్చగా ఉంటాయి కదా అదే వర్షం నీళ్ళకు ఇంకెక్కువ పచ్చగా కనిపించటమే కాక వాన నీటిలో వుండే నైట్రోజిన్ మొక్కకు, ఆకులకు సహజమైన ఎరుపుగా పని చేసి మొక్కను ఆరోగ్యంగా ఉంచుతుంది. వర్షం పాడినప్పుడు ఓ చక్కని వాసనా […]

నెలంతా శ్రావణ మాసపు సందడి.

ఆధ్యాత్మిక పరిమళాలు వెంట బెట్టుకుని శ్రావణమాసం వచ్చేసింది. ఈ నెలమోత్తంగా పండగ సందడి, పేరంటాలు, నోములు, పూజలతో శ్రావణం మొత్తం పండగ మాయం కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు పెళ్ళయిన తోలి శ్రావణమాసం నుంచి ఐదేళ్ళ పాటు నియమంగా లక్షిమీదేవి దీవెనలు అందుకుంటారు. ఈ నెలలో వచ్చే చవితి పంచమి రోజు కుడా నగులకు  పూజ చేస్తారు. శ్రావణ సుద్ధ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అంటారు. సోదరీ సోదరులు ఒకరి కొకరు రక్షగా వుండాలని రక్షా భందనాన్ని కట్టుకుంటారు. […]

ఈ విగ్ గురించి ఎప్పుడేనా ఊహించారా.

జుట్టు కాస్త పల్చగా వుంటే విగ్ పెట్టుకుంటామా అలాగే కనుబొమ్మలపై జుట్టు పల్చగా వుంటే, ఇదిగో ఐబ్రోవిగ్ వచ్చేసింది. రావడం ఏమిటి ఈ కృత్రిమ కనుబొమ్మలను అతికించూకుని ఇదిగో ఐబ్రోవిగ్ 6 హ్యాష్ ట్యాగ్ పెట్టి ఇంస్తాగ్రమ్ లో అప్ లోడ్ చేయడం కుడా అయిపోతుంది. ఇవి నిజమైన వెంట్రుకలతో తయ్యారు చేసిన కనుబొమ్మలే వెనకవైపు పల్చగా వున్న ప్లాస్టిక్ తీసి అంటించుకుంటే చక్కగా ఒత్తయిన కనుబొమ్మలతో అదిరిపోయే అందంతో సెల్ఫీలు తీసేసి ఫేస్ బుక్ లో […]

ఇవి ఆషామాషి దువ్వెనలు కావు.

ఉంగరాల జుట్టు అందంగానే వుంటుంది. ఒక్కసారి దువ్వేనకి కుడా లొంగక ఊరికే విసిగిస్తుంటుంది. అప్పుడు జుట్టు సాఫీగా అయిపోతే బావుండు అనుకుంటే హెయిర్ స్ట్రెయిట్ నర్ కొంబ్ ఉందనుకోండి. వెంటనే తలడువ్వు కొన్నంత ఈజీగా జుట్టు సాఫీ గా అయిపోతుంది. కరెంట్ తో పని చేసే ఈ దువ్వెనని బటన్ల ద్వారా కావలసినంత వేడి చేస్తే, ఆ వేడితో దీనికున్న సిరామిక్ కుదుళ్ళు ఉంగరాల జుట్టుని సాఫీగా మెరిసేలా చేస్తాయి. ఇక ఇంకో దువ్వెన పేరు యాంటీ […]

ఇవి యాంటీ ఏజింగ్ డైట్స్.

ఎప్పటికి వయస్సు మీద పడినా చాయలు కనిపించకుండా వుండాలంటే కొన్ని యాంటీ ఏజింగ్ డైట్స్ ఫాలో అవమని చెప్పుతున్నారు డైటీషియన్లు. వాటిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలు. మంచి ఫలితాలు కన్పిస్తాయి అంటున్నారు బ్లూ బెర్రీలు తింటే నాజుగ్గా అయిపోతారట వీటిలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చిలకడ దుంప, కేరెట్, గుమ్మడి కాయల్లో వుండే బీటాకెరోటిన్ ఏజింగ్ ను అరికడతాయి. చర్మం పట్టులా ఉంచుతాయి. కళ్ళకు చక్కని మెరుపులను ఇస్తాయి. ఆకు కూరలు […]

సక్రమంగా వాడితేనే ఉపయోగం.

ఎండలోకి పొతే సన్ స్క్రీన్ రాసుకోమ్మని హెచ్చరిస్తున్నారు కదా దాన్ని కేవలం ముఖం వరకే రాసుకుంటే సరిపోదు మెడకీ, శరీరంలో ఎండ పడే భాగాలకి రాసుకోవాలి. అలాగే మేకప్ తో మాత్రమె కాదు సన్ స్క్రీన్ ప్రతి రోజు ఉపయోగించాలి. ఒక్క సారి సన్ స్క్రీన్ ఎండలోకి వెళ్ళే ముందర రాసుకుని తర్వాత ప్రతి రెండు గంటలకి వాడుతూ వుండాలి. ఎండగా వున్నా సరే సన్ స్క్రీన్ ఎండలోకి వెళ్ళే ముందర రాసుకుని , తర్వాత ప్రతి […]

చల్లగా వున్నా ఈ సమస్య రావొచ్చు.

మండే ఎండల్లో ఎన్ని మంచి నీళ్ళు తాగినా డీహైడ్రేషన్ సమస్య ఏదోలాగా దాడి చేస్తూ వుంటుంది. అలాగని వర్షాకాలం ఈ సమస్య వుండదు అనుకుంటే పొరపాటే. వాతావరణం చల్లగా వుంటే నీళ్ళు తాగడం మరచి పోతాం. అలా గనుక శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమైతే తక్షణం కనిపించే లక్షణాల్లో ఒకటి నోటి దుర్వాసన. డీహైడ్రేషన్ తో నూతిలో సలైవా ఉత్పత్తి తగ్గి బాక్టీరియా పెరిగిపోతుంది అప్పుడే ఈ సమస్య. అలాగే తలనొప్పి ఇంకో సంకేతం. వెంటనే రెండు […]

ఇవి ఫ్యాషన్ స్టేట్ మెంట్స్.

బంగారంతో చేసిన నగల్లో అందమైన చిన్న రాళ్ళు పొదిగి చక్కని హారాలుగా ధరించడం చెప్పాలంటే ఒకప్పటి ఫ్యాషనే కానీ ఇప్పుడీ నగలు సంత రాళ్ళకు కాలం చెప్పింది. పెద్ద పెద్ద రాళ్ళతో చేసిన స్టేట్ మెంట్ నగలోస్తున్నాయి. గుండ్రంగా, కోలగా ఉండేవే కాదు చతురాస్త్రం, దీర్ఘ చతురస్త్రం ఆకారంలో చక్కని అందమైన రాళ్ళూ పొదిగిన స్టేట్ మెంట్ నగలు ఇవ్వాల్టి ఫ్యాషన్. ఇవి ముదురు రంగు రాళ్ళయితే మరీ అందం రెండు మూడు కలిపి వేసుకునే అవసరం […]

హద్దులు దాటితే అంతా నష్టమే.

నీహారికా, ఏ బంధవ్యంలో అయినా మొట్ట మొదట గుర్తు పెట్టుకోవలసింది. ఒకరి రహస్యాలు ఇంకోళ్ళకి చెప్పకూడదు అని. అప్పుడే ఒక్కళ్ళపైన ఒక్కళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. అలా లేకపోతె అదసలు నమ్మకమేకాదు. ఒక్కసారి ఇద్దరి మధ్య ఏదైనా చిన్నపాటి గొడవ ఎదురైతే కుడాస్నేహంగా సభ్యతగా వున్నప్పుడు చెప్పుకున్న విషయాలు ఇంకొందరి ముందుకు తెచ్చి మాట్లాడకూడదు. సమస్య పరిష్కరించుకోవాలి లేదా సంబందం తెంచుకొందామనుకొన్నాసరే అంత వరకు ఆ స్నేహాన్ని డిలీట్ చేయాలి గానీ దాన్ని పెంచి రచ్చ చేసుకోగుడదు. స్నేహితుల […]

వరుస టీకాలను మర్చిపోకండి.

సెంట్రల్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్ధ చేసిన తాజా అధ్యాయినంలో, పిల్లలకు పసి తనంలోనే వేసే టీకాలు కాక, బాల్యం దాటాక వేయాల్సిన మెనంజైటిస్, హెచ్.పి.వి వంటి ఇతర టీకాలను వేయడం లో తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేస్తున్నారని తేలింది. పుట్టగానే వేసే టీకాలని ఆసుపత్రిలో వేసేస్తారు. ఇక పెరిగాక వేయవలసిన టీకాలని దఫాల వారీగా వేయించాల్సి వుంది. అయితే ఒక టీకా వేయిస్తారు. తర్వాత వేయవలసిన దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా వేస్తే పిల్లలకు ఎంతో […]

మేకింగ్ చార్జీలు ఎక్కువైనా పర్లేదు.

సాధారణంగా ఆఫీసు కు వెళ్ళే అమ్మాయిలు ఫెన్సింగ్ మోడల్ జ్యువెలరీ పట్ల ఇష్టంగా ఉంటారు. అలాగే తేలికైన ఇయర్ రింగ్స్ చిన్న పెండెం తో వున్న చెయిన్, సన్నపాటి బ్యాంగిల్స్ తో వున్న సింపుల్ గా బావుంటారు. అయితే ఇంత తేలికైన సున్నితమైన నగలు కొనే ముందర, బంగారు గాజులు చెయిన్ ల వేస్టేజ్ ఎనిమిది శాతంగా వుంటుంది చూసుకోవాలి. అవే యాంటిక్ నాగలైతే వాటి వేస్టేజ్ 12 నుంచి 18 శాతం వరకు తెరుగుతుంది. ఇవి […]