Peace Lily Plant
మీ ఇంట్లో పీస్ లిల్లీ పెంచుతున్నారా?
ఇంట్లో పెంచుకోవలసిన అరుదైన మొక్కల లిస్టు లోకి పీస్ లిల్లీ కుడా వచ్చి చేరుకుంది. ఈ మొక్క పేరులోనే శాంతి వుంటుంది. ఈ పీస్ లిల్లీ ఇంట్లో కుండీలో పెంచితే గదిలోపలి వాతావరణం లో ఆక్సిజన్ పరిమాణాన్ని 60 శాతం పెంచుతుంది. అంటే గాదు విషవాయువులను, దుర్వాసనలను పిల్చేసి సువాసన వెదజల్లుతుంది. సహజమైన చల్లదనం కోసం పెరటి టోటల్ని ఇంటి పైన తోటను వేసుకోమ్మని ఎన్నో ఆర్టికల్స్ లో చదువుతూనే వుంటాం. అందం కోసం, ఆరోగ్యంకోసం. సహజమైన […]
