Sunny Leone
అన్నింటా ముందే.
ప్రాజెక్ట్, ప్లాన్, వ్యాపారం పట్ల ఇష్టం వున్న స్టార్టప్స్ కు ఎందఱో పెట్టుబడి పెట్టేందుకు వస్తున్నారు. సెలబ్రెటీలు సినిమా స్టార్లు ఇందుకు మినహాయింపు కాలేదు. తమ సంపాదనలో కొంత స్టార్టప్స్ కు పెట్టుబడి పెడుతున్నారు. తామే బ్రాండ్ అంబాసిడర్స్ గా సాయం చేస్తున్నారు కుడా. మాధురీ దీక్షిత్ కాలిఫోర్నియా కు చెందిన గోకి అనే కామర్స్ సైట్ లో పార్టనర్ గా వుంది. ఈ సైట్ లో ఫిట్నెస్ గాడ్జెట్స్ అమ్ముతారు. పిల్లల ఉత్పత్తులు అందించే ఈ […]
సన్నీనే టాప్.
యాహు సెర్చింగ్ లో ఎకువ మంది వెతికినా సెలబ్రెటీల జాబితాలో 2017 కు గానూ సన్నీ లియాన్ మొదటి స్ధానం దక్కించుకుంది. ప్రియాంకా చోప్రా రెండవ స్ధానం, ఐశ్వర్యారాయ్ మూడవ స్ధానంలో వున్నారు. ఆ తర్వాత స్ధానాల్లో వరుసగా కత్రీనాకైఫ్ దీపికా పాడుకొనే , కరీనాకపూర్ లు వున్నారు. నెట్ లో ఎక్కువ సెర్చ్ చేసేది సన్నీ లియానే అన్నది ఇప్పుడు రికార్డు ఇప్పుడు తమిళంలో లీడ్ రోల్ చేస్తుంది. యాహూ మోస్త సెర్చ్ డ్ హీరోయిన్ […]
ఫిట్ స్టాప్ షో లో సన్నీ.
సన్నీ లియాన్ త్వరలో ఎం టీవి ఫిట్ స్టాప్ షో కోసం సిద్దం అవ్వుతుంది. ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ ఇంత ఫిట్ గా ఫిజిక్ మెయిన్ టెయిన్ చేస్తున్నందుకు కారణం ఆమె ఆహార నియమాలు. కొబ్బరి నీళ్ళు, పాలు, తాజా కూరగాయలు తినడం, ఫ్రిజ్, ప్యాకేజ్ ఆహారానికి దూరంగా వుండటం. అలాగే కాఫీలో బ్లాక్ కాఫీ నే తాగటం, మంచి నీళ్ళు తాగటం అని చెప్పుతుందామె. అలోవీరా గుజ్జు తో వేసుకునే ఫేస్ ప్యాక్ కంటే […]
పాపను దత్తత చేసుకున్న సన్నీ.
రెండేళ్ళ క్రితం ఓ పాపని పెంచుకునేందుకు ప్రభుత్వానికి ధరకాస్తూలు పెట్టాం. అది ఇప్పటికి పూర్తి అయ్యింది. ఇప్పుడు నిషా ని దత్తత తీసుకున్నాం పాప పేరు నిషా కౌర్ వెబర్ గా పెట్టుకున్నాం అని చెప్పుకొచ్చింది బాలివుడ్ నటి సన్నిలియోన్. మేము ఇండియా లో పెరగలేదు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారిలో ఎంతో మంది ఆదరణ లేక బక్క చిక్కి పోయిన ఎంతో మంది పిల్లలు కనిపిస్తారు. ఆ పసి పిల్లల్ని చూసి మనస్సు చలించి […]
ఈ పాటలు మూడు కోట్ల మంది వీక్షకులు
షారుక్ ఖాన్ నటించిన రాయిస్ చిత్రంలో అలనాటి లైలా మే లైలా రీమేక్ చేసారు. ఈ రీమిక్స్ లో షారుఖ్ ఖాన్ తో పాటు సన్నీ నటించింది. ఈ వీడియో ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా చూసిన వీడియోలో లైలా మే లైలా పాట టాప్ ప్లేసులో వుంది. ఇప్పటికే ఏ ఈపాటను యూట్యూబ్ ద్వారా మూడు కోట్లకు మందికి పైగా చూసారు. తాజాగా సృష్టించిన ఈ రికార్డు లో బాలీవుడ్ లో తన […]
