Wednesday, 05 Aug, 2026

వాళ్ళ గదిలో బ్లాక్ బోర్డ్ వుంటే.

పిల్లలున్న గదిని అందంగా, ఖరీదైన మంచాలు వస్తువులతో నింపే బదులు వాళ్ళ సృజనా శక్తి పెరిగేలా అలంకరించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వాళ్ళలో హుషారుని చురుకు దనాన్ని పెంచాలి గదిలో వస్తువులు వాళ్ళ గది హరివిల్లు వర్ణాలతో వుండాలి. అది అద్దె ఇల్లుయినా సరే ఒక వైపు పూర్తిగా బ్లాక్ బోర్డులు నింపేయండి. లేదా ఒక గోడనే నల్ల బల్లగ మలిచేయాలి. చేతిలో చాక్ పీస్ వుంటే వాళ్ళు ఎదో ఒకటి రాస్తూ గీస్తూ ఉంటారు. చక్కని […]