• ఇడ్లిలు ఎప్పుడూ మంచివే.

    దక్షిణ భారతీయుల ప్రాచీన వంటకం ఇడ్లీ. మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలకు తోడుగా, సాంబారు, చట్నీలు, కందిపోడులతో ఎలాంటి వారికైనా నొరూరింపోతుంది. ఇడ్లీ పిండిని పులియ బెట్టె తీరు వల్ల…