Hyderabadi Haleem
హైద్రాబాదీ హలీమ్ కు దేశమంతా సలామ్.
సెలబ్రేటిల నుంచి సామాన్యుల వరకు నోరూరే హలీమ్ ఈ రంజాన్ సీజన్ లో తినకుండా ఉండలేరు. హలీమ్ మంచి పోషకాహారం. దీన్ని సింగిల్ డిష్ మీల్ అంటారు. హలీమ్ ఏడాది పొడుగునా తిన్నా శరీరానికి మేలే. హైద్రాబాదీ హలీమ్ ఒక బ్రాండ్ గా గుర్తింపు పొందటానికి కృషి చేసింది ‘పిస్తా హౌస్’. హలీమ్ కి జీ ఐ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేసిన ఈ సంస్థకు 546 అవార్డులు వచ్చాయి.హైద్రాబాద్ లో పిస్తాహౌస్ కి 225 విక్రియ […]
