Sunday, 28 Jun, 2026

కనురెప్పలు రెండూ అలంకరించుకోవాలి.

అలంకరణ విషయంలో చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోనే మేకప్ చేసేసుకోవచ్చు. అదే పనిగా కనుబోమ్మల్ని షేప్ చేయిస్తే వయస్సు పెరిగే కొద్దీ అవి పల్చబదిపోతాయి. కానీ అలా వదిలేస్తే ముఖంలో వయస్సు కనబడుతుంది. షేప్ చేయించుకోవడం మధ్యమధ్యలో వాయిదా వేస్తూ ఐబ్రో పెన్సిల్ తో దిద్దుకుంటే బావుంటుంది. సాధారనంగా కింది కనురేప్పకు కాటుక పెట్టుకుంటారు. అప్పుడు కళ్ళు చిన్నవిగా కనిపిస్తాయి. ఏ అలంకరణ అయినా రెండు కనురెప్పలకూ చేసుకోవాలి. లిప్ లైనర్ పెదవుల రంగుకు మ్యాచ్ అయ్యేవి […]

సహనంగా వ్యవహరించడం అవసరం.

తల్లిదండ్రులు పిల్లలకు టోయ్ లెట్ ట్రైనింగ్ ఇవ్వడం అన్నది పిల్లల పెంపకంలో మొదటి సూత్రం చాలా ముఖ్యమైన విషయం రెండేళ్ళ వయస్సు రాగానే ఈ ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాలి పిల్లలు డిపర్లు ఇష్టపడక అండర్ ఫ్యాంట్స్ వాడేందుకు మొగ్గు చూపిస్తున్నప్పుడు కూడా మొదలెట్టవచ్చు. వాళ్ళు అలవ్వాటు పడేందుకు మూడు నెలలు పట్టవచ్చు. బలవంతంగా అలవాటు చేస్తూ, పక్క తడిపారని పనిష్మెంట్ ఇస్తే మాత్రం పిల్లలకు చాలా కష్టం. దీని వల్ల వాళ్ళ భయం టెన్షన్ మొదలవ్వుతుంది. […]

యూత్ మెచ్చే జోద్ పూర్ స్టయిల్స్.

జ్యోద్ పూర్ వస్త్రధారణకు ఇప్పుడు యువత బాగానే మొగ్గు చూపిస్తున్నారు. ఇవి స్పోర్టిగాను, ఫార్మల్ గానూ ఉంటాయి. అలాగే భారతీయత నుంచి పాశ్చాత్య పోకడ దాకా సూటవ్వుతాయి. జోద్ పూర్ లో జీన్స్ మాదిరిగా వేలాదినట్లో బిగుతుగానో కాకుండా పోశ్చర్ కు అనుగుణంగా వుండాలి. పొడవుగా వుంటే జోద్ పూర్ వి బాగా నప్పుతాయి. ఒక వేళ యావరేజ్ గా వుంటే నడుము కిందగా చుట్టూ బెలూనింగ్ తగ్గించాలి. పగటి వేళ లైట్, రాత్రి వేళ డార్క్ […]

సీజన్ కు మంచివి లీచీస్

వర్షాకాలంలో శరీరానికి మేలు కలిగించే పండ్లు చాలా వున్నాయి. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే లీచి, కివి, ఎండుద్రాక్ష, లాంటివి వర్షాకాలంలోనే దొరుకుతాయి. లీచీ పండ్లు డెహ్రాడూన్ ప్రాంతంలో బాగా పండుతాయి. ఇప్పుడు ప్రతి చోటా ఈ లీచీ పండ్లు దొరుకుతాయి. తొక్క తీయడం కాస్త కష్టమే కానీ పండు వల్ల చాలా మంచి ఫలితం వుంటుంది. చల్లగా వుండే వాతావరణంలో ఈ పండు తునడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దగ్గును రానీయదు. విటమిన్-సి, […]

జిమ్ లో జాగ్రత్తలు అవసరం.

జిమ్ లోనే శిక్షణ పొందిన ట్రైనర్స్ అద్వర్యంలో వర్క వుట్స్ చేయడం వల్లనే సరైన ఫలితం వుంటుంది. ఎంతో మంది వచ్చిపోతుంటే జిమ్లలోనే ఎంతో బాక్టీరియా వుంటుంది. జిమ్ సూట్ లో సగటున ఒక్కో స్క్వేర్ మీటర్ కు ఓ లక్ష బాక్టీరియా వుంటుంది. జిమ్ సూట్ లు సొంత సూట్ తీసుకుని పోవాలి. సొంత మ్యాట్ లు తీసుకుని పోవాలి. సొంత మ్యాట్లు తీసుకుని పోయి తరచూ వాష్ చేసుకోవాలి. మెషిన్ నీట్లో కవర్ చేయడానికి […]

ఇవి రెండూ రెండు రకాలు.

షాపుల్లో యాంటీ పర్ స్పెరెంట్, డియోడరెంట్ రెండు కనిపిస్తాయి. ఒకటి రాత్రి ఒకటి ఉదయం వదమంటున్నారు. ప్రింట్ లేబుల్స్ పై ఇచ్చే మార్కెటింగ్ మెసేజ్ లు కాకుండా వెనక వైపున వుండే యాక్టివ్ ఇన్ గ్రీడియిన్స్ కాన్ నన్ ట్రేషన్ ను పరిశీలిస్తే, యాంటీ పరస్పరెంట్స్ స్వేద గ్రంధాల్ని బ్లాక్ చేయడానికి పనికివస్తాయి. వీటిలో అల్యూమినియం క్లోరైడ్ లేదా అల్యూమినియం, జర్మినియం పదార్దాలు ప్రభావ వంతంగా ఉంటాయి. స్వేదం ఎక్కువగా వుంటే పరిస్పెంట్ ఈ పని చేయదు. […]

బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు.

పెళ్ళయి పిల్లలు కలిగాక సాధారణంగా ఆడవాళ్ళ శరీర స్థితిలో మార్పులు వస్తాయి. కాస్త బరువు పెరగడం, పొత్తి కడుపు ఎత్తుగా అనిపించడం చాలా మందిలో మాములే. బెల్లి ఫ్యాట్ తగ్గించుకోనేందుకు వ్యయామం వైపు మొగ్గుతారు. బరువు తగ్గే విషయంలో చాలా మంది ఎదో ఒక ప్రదేశంలో బరువు తగ్గాలనుకొంటారు. పూర్తి వర్కవుట్స్ వల్లే బరువు తగ్గడం సాధ్యం. కొన్ని ప్రత్యేక ఎక్షర్ సైజులు మాత్రమే స్పాట్ రియాక్షన్ కు పనికొచ్చేవి వున్నాయి. ఇటువంటి ఐసోలేషన్ ఎక్సర్ సైజులు […]

కూరగాయలు సరిగ్గా ఎంచుకోవాలి.

కూరలు కొనే విషయంలో ఒక రకంగా శిక్షణ తీసుకోవాల్సిందే. ఎదో ఒకటి అని కోనేయకూడదు. ఉల్లిపాయలు, బంగాలదుంపలు నిల్వ ఉంటాయి కనుక ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఉల్లిపాయ చేతిలోకి తీసుకుని బయటి పొట్టు సులువుగా విడివాడేలా వుంటే అని మంచివన్నట్లు లెక్క బంగాలదుంప పై చర్మంపై ఆకుపచ్చని రంగు వచ్చిన చిన్నచిన్న మొలకలు వచ్చిన వాటిని కొనకూడదు. దమ్ ఆలూకు బేబీ పోటాటోలు, బేకింగ్ కయితే పెద్ద దుంపలు ఎంపిక చేసుకోవాలి. క్యాబేజీ గట్టిగా పొరలు ప్యాక్ […]

అందం ఒలికే ఇకత్ లు.

ఒడిషా రాష్ట్ర ప్రత్యేక చేనేత చీరల్ని మణిబంధ చీరలుంటారు. వీటినే ఇకత్ చీరలుగా పిలుస్తారు. మణిబంధ చేనేతల గ్రామం ఒడిషా ఆరాధ్య దైవం పూరి జగన్నాధుడికి సమర్పించే ప్రేత్యేక వస్త్రాలు నేయడంలో మనిబంద కళాకారుల కృషి మొదలైంది. ఇక ఇకత్ విషయానికి వస్తే పోగులను ముడివేసి రంగుల్లో ముంచి తీయడం తొలిదశ. ఈ ముడుల వల్ల రంగులు విభిన్నంగా అడ్డుకుంటాయి. ఇక వీటిని చేనేత మగ్గాలపైన నేస్తారు. చీరాల పైన ఏనుగులు, బుద్ధ జాతక కధలు అల్లుతారు. […]

సంతోషాన్ని వెతికి గుప్పెట్లో పెట్టాలి.

నీహారికా, నడిచే మార్గంలో ఎత్తుపల్లాలు ఎంత సహజమో జీవితంలో వాడిదుడుకులు అంటే సహజం. ఏదయినా జీవితంలో చిన్నపాటి కష్టం ఎదురైనా కంగారుపడి పోవడం మనవ నైజం. కానీ సమస్యను సమస్యలా చూడకుండా, ఇలాంటివి ఎదురుకోవడం మానవనైజం. కానీ అనుకుని ప్రశాంతంగా ఆ సమస్యకు పరిష్కారం వెదకకుండా వట్టినే దిగులుపడటం ఆన్ లైన్ ఫెయిల్యూర్. ఎలాంటి కస్టాలున్నా ధైర్యంగా ఎదుర్కోవడం మనస్ధరైర్యాన్ని మనోనిబ్బరాన్ని ఇస్తుంది. మారధనలో సమస్యతో పాటు పరుగులు పెడితే పరిస్థితి మరింత చిక్కుముళ్ళు పడిపోతుంది. దీన్ని […]

మంచి నిద్రపొతే చక్కని జ్ఞాపకశక్తి.

బాగా నిద్రపోతేనే జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. నిద్రలో మన మెదడులో కొన్ని తరంగాలు లయబద్దంగా కదులుతూ ఉంటాయని వాటిని షార్ట్ వేవ్ రిపుల్స్ అంటారు. మనకు ఏదైనా విషయం ఘాడంగా గుర్తుండటానికి కారణం ఈ తరంగాలే.  షార్ట్ వేవ్ రిపుల్స్ జ్ఞాపకశక్తి కలిగిస్తాయి. 2009లో నిర్వహించిన పరిశోధన ప్రకారం ఒక జ్ఞాపకాల దోమతెర మన మేదడులోని   హిప్పోక్యాంపసె నుంచి నియోకార్టేక్స్ కు బదిలీయై అక్కడ దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా నిక్షిప్తం అవుతాయి. అంటే ఇప్పుడు […]

బ్రేకప్ లకు కారణం సహజీవనమే.

ఉహ తలియకుండానే ప్రేమలో పడటం, వెంటనే పెళ్ళి, చాలా చిన్న కారణాలకే బ్రేకప్…….. ఇలాంటి కేసులు ప్రపంచం నలుమూలలా నమోదవ్వుతున్నాయి. అన్ని దేశాలకంటే బ్రిటన్ లోనే ఈ బ్రేకప్ లు ఎక్కువని ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ ఆకదమిక్స్ అనే సంస్థ తేల్చి చెప్పింది. వివాహం చేసుకోకుండా సహజీవనం చేసే సంస్కృతీ పెరగడమే ఈ బ్రేకప్ లకు కారణం అంటోంది అధ్యాయినం. బ్రిటన్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు పిల్లలు పెళ్లి చేసుకోకుండా కాపురం చేసే పిల్లలకు జన్మనిస్తున్నారని ఆ […]

ఎందరికో స్ఫూర్తి కిరణ్ బేడి.

విధి నిర్వహణలో క్వాలిటీ అఫ్ లైఫ్ అంటే ఇదీ అని నిరుపించిన మహిళ, భారతదేశ తోలి మహిళ ఐపి.ఎస్ అధికారి కిరణ్ బేడి. రామన్ మేగ్ సేసే వంటి అత్యుత్తమ అవార్డులు అందుకొన్నారు. బ్యూరో అఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ హోదాలో 2007 లో స్వచ్చంధ పదవీ విరమణ పొందారు డాక్టర్ కిరణ్ బేడీ 1949 జూన్ తొమ్మిదిన అమృత్సర్ లో జన్మించారామె. 9000 మంది ఖైదీలున్న తిహార్ జైలు అధికారిగా చేసి ఎదురులేని […]

ఒక్కరోజు ప్రధాని బెల్లా.

ఒక సినిమాలో హీరో అర్జున్ ఒక్కరోజు ప్రధానిగా అవాకసం తీసుకుని ఆ ఒక్క రోజే ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసేస్తాడు. అలాగే ఇప్పుడు బెల్లా అనే ఐదేళ్ళ పాప కూడా కెనడా దేశానికి ఒక రోజు ప్రధానిగా వ్యవహరించాబోతుంది. కెనడా కు చెందిన సిబిసి కిడ్స్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇటివల ఒక పోటీ నిర్వహించారు. పీ.ఎం ఫర్ ఎ డే అనే పేరుతో నిర్వహించిన ఈ పోటీలో ధంప్సన్ కు చెందిన ఐదేళ్ళ చిట్టి […]

ప్లాస్టిక్ వాసన పోతుందిలా.

ఈ కాలంలో అన్నీ ప్లాస్టిక్ సామాగ్రే. చిన్నపిల్లల టిఫెన్ బాక్స్ ల నుంచి సరుకులు పోసి పెట్టుకునే డబ్బాల వరకు సర్వం ప్లాస్టిక్ మాయం. కొన్ని ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ వాసన వస్తాయి. వాటిని ఉపయోగించే ముందు బకెట్ వేడి నీళ్ళల్లో మూడు చంచాల వంట సోడా వేసి ఆ నీటిలో ప్లాస్టిక్ వస్తువులని పడేయాలి. అరగంట తర్వాత బయటికి తీసి శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. భోజనం పెట్టే డబ్బా నుంచి జిడ్డు, అందులో ఉంచిన పదార్దాలకు […]

పిల్లలకు జ్యూస్ లు వద్దు.

పిల్లలకు ఏడాది లోపే ఫ్రూట్ జ్యూస్ పట్టించేస్తూ వుంటారు. కానీ తల్లి పాలు తాగే పిల్లలకు అతి మెత్తని ఘనాహారం తీసుకునే పిల్లలకు అదే ఆహారం సరిపోతుంది. కనుక పిల్లలు పందాల్ రసాలు అనవసరం అంటున్నాయి అధ్యాయినాలు. రసాల్లో అరిగేందుకు అవసరమైన పిచు వుండదు. పిల్లలకు ఎలాంటి పోషకాలు అందవు. పిల్లలు అదనపు బరువు పెరగడం మినహా ఇలాంటి ప్రయోజనం వుండదు. పిల్లలకు కొవ్వు లేని పాలు నీళ్ళు సరిపోతాయి. ఒకటి నుంచి మూడేళ్ళ వయస్సున్న పిల్లలకు […]

శక్తి వనరులు వేరుసేనగలు.

ఖరీదైన జీడిపప్పు లో లాగే వేరుసేనగాలలో కూడా ఎన్నో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ వున్తాయంటున్నారు  డైటీషియన్లు. వేరు సేనగాలలో ప్రోటీన్స్ ఎక్కువ. వందగ్రాముల గింజల్లో 567 క్యాలరీల శక్తి 25.8 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి.ఇవి శక్తిని ఇస్తాయి. గాయాలు మాన్పుతాయి. వీటిల్లో కార్బోహైడ్రేడ్లు 13,16 శాతం మాత్రమే వందగ్రాముల్లో 16.1 గ్రాముల పిండి పదార్ధాలు ఉంటాయి. అందుకే డయాబెటిస్ రోగులు కూడా చిరుతిండిగా వేరుసేనగలు తినొచ్చు. 100 గ్రాముల్లో 49.2 గ్రాముల కొవ్వులే వాటిలో మోనో అన్ శాచ్యురేటెడ్ […]

మిక్స్ అండ్ మ్యాచ్ బావుంటాయి.

ఎప్పుడూ పర్ఫెక్ట్ మాచింగ్ కోసం చూస్తూనే వుండక్కరలేదు. సరదాగా కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లు ట్రయ్ చేయచ్చు లేదా ఎవ్వరి ద్రుష్టి ఎక్కువగా వాడనీ రకాలు కూడా వేసుకుంటే బావుంటుంది. లేజీ డే అవుట్ ఫిట్ ఫ్యాషన్ లక్ష్యం ఏమిటంటే సౌకర్యంగా వున్న వాటినే ధరించడం అన్నమాట. అయినా ఇవి ఈ తరం అమ్మాయిలకు నచ్చనివే. జగ్గింగ్ కూడా చూసేందుకు డెనిమ్ జీన్స్ లా అనిపించినా లెగ్గింగ్స్ లాగా సౌకర్యంగా ఉంటాయి. కానీ లుక్ మాత్రం […]

క్వీన్ ఆఫ్ డార్క్ న్యాకిమ్.

‘న్యాకిమ్ గట్వేబ్’ సుడానీస్ మోడల్. ఒంటి రంగు కారు నలుపు అయితే టుపు కంటే నలుపే అందం, అంటూ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుందీ మోడల్. క్వీన్ ఆఫ్ డార్క్ అన్న ముద్దు పేరుతో ఈమె అందం లోని మెరుపులను ప్రంపంచ దేశాలు హారతి పట్టాయి. ఇప్పుడు ప్రపంచ స్ధాయి మోడల్  ఈమె. తమ వంటి రంగు చూసుకుని కుంగి పోయే అమ్మయిలకు న్వాకిమ్ అమూల్యమైన సహజమైన శరీర వర్ణంతోనే మాకు గుర్తింపు తెచ్చుకోండి అంటూ బ్లీచింగ్ […]

మనల్ని మనం సంతోషపెట్టుకోవాలి.

నీహారికా, మంచి డౌటే వచ్చింది. మనల్ని మనం సంతోష పెట్టుకోవాలి. ఎప్పుడూ ఎవరి దగ్గరనుంచి ఆశించాలా అన్నావు. లేదుఎవరికి వాళ్ళు వాళ్ళకు నచ్చిన పని చేస్తే ఇది స్వయంగా ట్రీట్ ఇచ్చుకున్నట్లే చివరకు సినిమాకు వెళ్ళినా, ఫేషియల్ చేయించుకొన్న, సెలవుల్లో ఏ ట్రిప్పో వెళ్ళినా, ఏదైనా మనకోసం కొనుకున్నా ఇవన్నీ మనకు ఆహ్లాదం ఇచ్చేవే. చిన్న చిన్న సంతోషాలు పోగొట్టుకోకుండా మనకి మనం ట్రీట్ ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్ తో కాసేపు గడిపినా సరే. అంతదాకా ఎందుకు మనకు […]