Saturday, 28 Nov, 2026

చర్మం కాంతులీను తుంది.

తడి పొడి సీజన్ కు కూడా చర్మం డల్గా అయిపోతుంది. పొడి చర్మం కాంతులీనేలా ఉండాలంటే వాటర్ బే బేస్డ్ మాయిశ్చురైజర్ తో ముందుగా చర్మాన్ని మాయిశ్చురైజ్ చేయాలి. ప్రతి రెండు మూడు గంటలకు జెంటిల్ ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవాలి. చర్మం రంధ్రాలకు సమీపంగా టోనర్ వాడాలి. రోజ్ వాటర్ కూడా ఇలా వాష్ చేసుకోవాటానికి ఉపయోగ పడుతుంది. ఇందిలో కూలింగ్ లక్షణాలుంటాయి. సన్ స్క్రీన్ అవసరం బట్టి వాదాలి. తప్పనిసరిగా బ్యాగ్ లో […]