May 2017
చిందర వందర లో సృజనాత్మక
క్లీన్ గా అద్దంలాగా చుట్టు పరిసరాలు ఉంచుకునే వాళ్ళు మంచి టేస్ట్, మర్యాద వున్న వాళ్ళుగా మనం భావిస్తాం కదా, కానీ అంత నీట్ నెస్ లేకుండా టేబుళ్ళ నిండా చుట్టు కాగితాలు ఇతర వస్తువులతో గందర గోళంగా వుండే చోట పని చేసే వాళ్ళతో గొప్ప సృజనాత్మక, రిస్క్ తీసుకునే ధోరణి ఎక్కువగా ఉంటాయాని పరిశోధనలు చెప్పుతున్నాయి. ఎంత నీట్ గా ఎంత చూడ ముచ్చటగా… అన్ని విషయలు పక్కన పెడితే కాస్త చిందర వందరగా […]
ఆరోగ్యాన్నిచ్చె ఏ పనీ వదలద్దు.
https://scamquestra.com/16-starye-afery-opg-14.html
ఈ డ్రెస్ చక్కగా సౌకర్యంగా వుండాలి.
జీవితంలో మాతృత్వం గొప్ప సెలబ్రేషన్. మరి ఆ హోదాలోకి వచ్చే అమ్మాయి వేసుకునే దుస్తులు ఇంకెంత అందంగా, సౌకర్యంగా ఒక పండుగ లాంటి రోజుని ప్రతిబింబించాలి. గర్బినీలకు బొట్ నెక్, వి ఆకారంలో వుండే మెడ బావుంటాయి. పొడవాటి ట్యూనిక్, స్కిన్నీ జీన్స్ తో కలిపి వేసుకుంటే ఇంకా చక్కగా ఉంటాయి. ప్రింట్లు, గళ్ళ కంటే సదా రంగులే అందంగా ఉంటాయి. కంటి వంత మైన పసుపు, గులబీ, నీలం, ఆకుపచ్చ, పీచ్, గులాబీ ఛాయలు బావుంటాయి. […]
పిల్లలను కొన్నింటికి దూరంగా వుంచాలి.
ఇంటర్నెట్, సోషల్ మీడియా వల్ల ఉపయోగాల సంగతి కొంచం పక్కన పెడితే సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్న చిన్నారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని. క్రైమ్ రిపోర్ట్స్ చెప్పుతున్నాయి. ఇంటర్నెట్ సక్రమ వినియోగం గురించి పిల్లలకు తెలియజేయాలి. దీని కారణంగా ప్రతికూల ప్రభావితులు కాకుండా పిల్లలను రక్షించుకోవాలి. చిన్న వయస్సులోనే పిల్లలకు మొబైల్ ఫోన్ తో ఆడటం లో అనవసరమైన కాల్స్, సందేహాలు, సోషల్ మీడియా యాప్స్ పదే పదే వాడటం వల్ల ఎన్నో శరీరక మానసిక సమస్యలు […]
చుట్టూ పచ్చదనం తో సంతృప్తి
ఇల్లు కాదలా లంటే కష్టం అనుకుంటారు కొందరు. బహుడురం ప్రయాణాలు పడవని, బయటి ఫుడ్ పడదని, శరీరం అలసట ఒర్చుకొదనీ ఎన్నో సాకులు, కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎం చెప్పుతున్నారంటే ఎప్పుడూ ఇల్లు పట్టుకుని ఉండకుండా బయటి ప్రదేశాలు చూడాలనే ఆసక్తి ఉండేవారికి ప్రక్రుతి లో మమేకమవ్వుతూ పచ్చదనం చూసేందుకు ఇష్టపడే వాళ్ళకీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందిట. అమెరికాలోని ఓరిజన్ స్టేట్ యునివర్సిటి వారు 4400 మందితో ఒక ఆన్ లైన్ సర్వే చేసారు. ఎంతో మంది […]
చర్మం బిగుతుగా ఉండాలంటే………!
బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడే చర్మం సాగిపోకుండా, వదులుగా అయిపోకుండా, సాధారణ స్తితిలో ఉండేలా శ్రద్ధ పెట్టాలి. బరువు తగ్గే క్రమంలో నీళ్ళు ఎక్కువగా తాగాలి. చర్మానికి కావాల్సిన నీరు అందితే ఎప్పుడూ ఆరోగ్యంగానే వుంటుంది. అలోవీరా, కాఫీ, విటమిన్- ఇ, విటమిన్-ఎ ల తో కూడిన స్కిన్ లోషన్స్ ఉపయోగించాలి. తాజా అలోవీరా గుజ్జులో కొంచం నిమ్మరసం కలిపి చర్మానికి అప్లయ్ చేసి ఆరిపోయాక కదిగేయోచ్చు. కల్లుప్పు తో చర్మానికి స్క్రబ్ చేయొచ్చు. చాక్లెట్ పొడి […]
వెదురుతో గృహాలంకరణ బావుంటుంది.
ఇంటీరియర్స్ కు అర్ధం చాలా మారింది. ఖరీదైన, గాజు, వెండి, స్టీలు, వుడ్ తో చేసిన గృహోపకరణాలకు కాలం చెల్లినట్లే అనిపిస్తుంది. ఇప్పుడున్న మోడ్రన్ ఇళ్ళన్నీ చక్కని పెయింటింగ్స్, మంచి వాల్ డెకరేషన్స్, ఎక్కడ చూసినా పచ్చదనం నింపిన కళాత్మకమైన పూల తోట్లు ఇవే ఇవాల్టి ఆధునికమైన అలంకరణలు. అలాగే వెదురుకు కూడా గృహాలంకరణలో మంచి చోటే వుంది. వెదురు తో చేసిన ఫర్నీచర్ మార్కెట్ లో ఎక్కువగానే దొరుకుతుంది. వెదురు తో డ్రాయింగ్ రూమ్ డెకొరేషన్ […]
ఇవన్నీ ఫ్రిజ్ లో ఉంచాల్సిందే
స్టోర్ ఇన్ కూల్ డ్రై ప్లేస్ అని కొన్ని మందుల పైన రాసి ఉంటాయి. కొన్ని వస్తువులు చల్లగా వున్న చోటే వుండాలి. అప్పుడే అవి క్రిములు, బాక్టీరియా చేరకుండా ఫ్రెష్ గా ఉంటాయి. పరిమళ ద్రవ్యాలు గట్టి బాక్స్ లో టైట్ గా వున్న ముత తో ఫ్రిజ్ లోనే పెట్టాలి. అప్పుడే నాణ్యత ఎక్కువ కాలం మన్నుతాయి. ఐక్రీమ్ చర్మాన్ని పట్టి వుంచి నల్లని వలయాలు దూరం చేస్తుంది. దీన్ని ఫ్రిజ్ లో నే […]
అన్నింటినీ తుడిచేస్తుంది.
గోళ్ళ పైన రంగును తుడిచేయడమే కాదు, ఈ రిమూవర్ తో చాలా ప్రయోజనాలున్నాయి. పిల్లల యూనిఫాం పైన సిరా మరకలు పడితే వాటిని తొలగించేందుకు దూది పైన రిమూవర్ ని వేసి తుడిచేస్తే పోతాయి. పింగాణి కప్పుల పైన టీ, కాఫీ మరకలు పడితే అలాంటి మరకలు పోవాలంటే గిన్నెలు తోమే స్పాంజి పైన నెయిల్ పాలిష్ రిమూవర్ రెండు చుక్కలు వేసి తోమితే పోతాయి. పాత బూట్లు కొత్త వాటిలా మెరవాలంటే వాటి పైన ఈ […]
జీవితకాలపు జ్ఞాపకంగా మలచుకోవాలి
నీహారికా, పెళ్ళవగానే వెంటనే హనీమూన్ అంటుంటారు. అలా వెంటనే ఆనవాయితీనా, వెల్లితీరాలా అన్నావు. అదేం కాదు. ఒకళ్లనోకళ్లు అర్ధం చేసుకొనే ఏకాంతo కోసం అని ఒక పద్ధతి అలవాటు చేసుంటారు కానీ పెళ్లి అయ్యి అవ్వగానే ఫ్లయిట్ ఎక్కేయడం గురించి మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి. పెళ్ళికి ఎంతోమంది బంధువులు, మిత్రులు వస్తారు. అటూ ఇటూ పాటించవలసిన సంప్రదాయాలు వుంటాయి. వెంటనే ప్రయాణం కాస్త ఒత్తిడే. అసలు భార్యాభర్తలు ముందే కొత్త. ఒకళ్ళ అలవాట్లు, ఇష్టాలు ఇంకొకరికి తెలియవు. […]
ఈ నట్స్ సలాడ్స్ వేసవికి బెస్ట్
ఇది సలాడ్స్ కు సమయం. ఎండలు మండిపోతుంటే మంచి స్నాక్ బలాన్ని ఇచ్చేదిగా కావాలి. ఇప్పుడు నట్స్ , సలాడ్ ఎంచుకోవచ్చు. గింజల్లో, గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు పువ్వు గింజలు, నువ్వులు, జీడి పప్పు, పిస్తా పప్పు, ఆక్రూట్ అన్నీ ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఇక సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఆలివ్ నూనె ఒక స్పూన్, నిమ్మరసం ఒక్క స్పూన్, తాజా తులసి ఆకులూ, ఉప్పు, మిరియాల పొడి, సరిపోయేలా కావాలి. ఇక […]
ఆరోగ్యాన్నిచ్చే ఎర్రని పండ్లు
ఎర్రని వర్ణపు పండ్లన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఎరుపు రంగులో ఎన్నో పండ్లు దొరుకుతాయి. పుచ్చకాయ కొస్తే ఎర్రని రేంజ్ కదా ఈ పండులో అత్యదిక పోటాషియం వుంటుంది. గుండెకు మేలు చేసే గుణాలున్నాయి. వేసవి దాహం తీర్చేది కూడా ఇదే. అలాగే యాపిల్ లో యాంటీ అక్సిడెంట్స్ ఎక్కువ కొవ్వులు, ప్రొటీన్లు అధికం. ఇందులోని పీచు జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. అలాగే దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంధోనియాసిన్ చాలా ఎక్కువ. శరీరంలో వాపులను నివారించే గుణం […]
విడిగా చుస్తే టైల్స్ పరిస్తే కార్పెట్స్
గృహాలంకరణ లోకి ఇప్పుడు కార్పెట్ టైల్స్ వచ్చి చేరాయి. రబ్బరు, పప్లాస్టిక్ ఫలకలకు మంద పాటి కార్పెట్ దగ్గును అంటించి ఈ టైల్స్ తయ్యారు చేసారు. విడిగా చుస్తే టైల్స్ ఉంటాయి. నేల మీద అతికిస్తే కార్పేట్ లాగా అయిపోతాయి. కింద రబ్బరు వంటి నిర్మాణం వుండటం వల్ల ఫ్లోర్ ని పట్టీ ఉంటాయి. ఎక్కడన్నా వేయడం, తీయడం చాలా సులభం. పిల్లలు వీటి పైన పరుగెత్తినా శబ్దం రాదు. జారి పడిపోతారని భయం ఉండదు. ఏదైనా […]
ఇంట్లోనే రెండు ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్
వేసవి వేడి కంటే సెలవులిచ్చిన పిల్లల అల్లరే మరింత కష్టం. చల్లగా తినాలి, చల్లగా తాగాలి. అస్తమానం ఇదే జపం. వాళ్ళకోసం వాళ్ళ పేరుతో పెద్ద వాళ్ళు తినేందుకు గాను HERSHEY’S dual single serve ice cream machine రెడీ గా దొరుకుతుంది. ఎన్ని కావాలంటే అన్నీ ఐస్ క్రీమ్, పాలు, పానీయాల్లో ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్, డ్రై ఫ్రూట్స్ కలిపేసి, ఇష్టమైన పండ్ల జ్యూస్ చేసుకుని మెషీన్ లో కనిపించే కప్పుల్లో పోసేస్తే చాలు. […]
మెరిపించే చాయ కోసం ఫేస్ పాక్
ఇంట్లోనే చేసుకోగలిగే ఫేస్ ప్యాక్స్ లో ఎలాంటి రసాయినాలు కలవవు కనుక మొహానికి ఎలాంటి హనీ జరగదు. అలాగే పెద్ద ఖరీదు కూడా అవ్వువు కనుక కొన్ని ఫేస్ ప్యాక్స్ ట్రయ్ చేయొచ్చు. ఇది మార్కెట్ లో దొరికే క్రీములన్నింటి కంటే బాగా పని చేస్తుంది. ఎండకు కమిలిన చర్మం సరైన రంగులోకి వస్తుంది. ఇందుకు కావలసినవి మెంతులు, కలబంద గుజ్జు, అరటి పండు గుజ్జు. ఈ ఫేస్ ప్యాక్ రోజు వేసుకోవచ్చు. మొటిమలు, మచ్చలు కూడా […]
రంగు, రుచి, శక్తి, ఆరోగ్యం అన్ని నిండిన పండు
ఎన్ని రాకాల మామిడి పండ్లు మార్కెట్ లో రసాలు, బంగిన పల్లి, ఆల్ఫాన్సో, దశ హరి, హిమాయుద్దీన్, తోతాపూరి, సువర్ణ రేఖ, నీలం, కొబ్బరి మామిడి, మల్లిక, ఆమ్రాపాలి, ఆర్కి అరుణ, బాంబే గ్రీన్, పంచదార కలశ, గోలైన్ మంగో, నోరూరించే రుచితో, రంగుతో కనువిందు చేసే మామిడి రుచిలోనూ విటమిన్లు, ఖనిజాలున్న రారాజే ఇన్ని రకాల మామిడి పండ్లు ఒకే రుచి తో ఎలా ఉంటాయి. అన్నింటిలోను రుచికరమైనది ఏది అని గిన్నీస్ బుక్ ఆరా […]
తియ్యని తేనె చీరె కేక్
https://scamquestra.com/16-starye-afery-opg-1.html
డబ్బుకి బంధువులు దొరకుతారు
ఈ ప్రపంచంలో వింత లన్నీ మనం సృస్టిస్తేనే వస్తాయి. అమ్మానాన్నలకు ఇంట్లో చోటు లేకపోవడం ఒక వింతయితే, ఆ ఒంటరిగా మిగిలిన ముసలి వాళ్ళకు అద్దెకు బంధువులు దొరకడం ఇంకో వింత. అందాటిన వంటరిగా వుండే పెద్దవాళ్ళకోసం గంటలో 120 నుంచి నెలకు 20000 అద్దె చెల్లిస్తే తోడుగా, బంధువుగా వుండే మనవడో, మనుమరాలో దోరుకుతారు. ఢిల్లీ, పూణే, గుర్ గావ్, అహ్మేదబాద్ మొదలైన నగరాల్లో ఈ తరహా సంస్థలు చాలానే ఉన్నాయి. ఇంకా పుట్టుకొస్తాయి కూడా. […]
మెరిసే కురుల కోసం ఆలివ్ నూనె
జుట్టు పొడిబారిపోకుండా సహజ సౌందర్యంతో నిగనిగలాడాలంటే ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ తో జుట్టును అందంగా వుంచుకోవలనుకొంటే కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్ళలో తీసుకొని తలస్నానానికి అరగంట ముందుగా పట్టించి అనంతరం స్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్ లో వెల్లుల్లి పొట్టు వేసి కాచి చల్లార్చి జుట్టుకు అప్లై చేస్తే నెరవకుండా జుట్టు బాగా పెరుగుతుంది. రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, కొన్ని కీరా దోస ముక్కలు, గుడ్డు సొన అన్నీ కలిపి […]
తృణధాన్యాల మొలకలతో మరింత ఆరోగ్యం
ఈ ఎండలకు నూనెలు, వేపుళ్ళు, కారాలు తినోద్దంటే ఓకె కానీ ఏదోటి తినాలి కదా అప్పుడు తృణధాన్యాలతో చేసిన మొలకలు ఫస్ట్ ఆప్షన్. వీటివల్ల కొన్ని సమస్యలుండవు, ముందుగా బరువు పెరగటమంటూ వుండదు. వీటిలో లభించే పీచు వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు పెరుగుతుంది. త్వరగా ఆకలి కుగా వేయదు. అజీర్తి సమస్య బాధించదు.శరీరంలో వ్యర్ధాలు పోతాయి. సి విటమిన్ పుష్కలంగా వుంటుంది. జుట్టు బాగా పెరుగుతుంది. మెదడుకు రక్తం సక్రమంగా సరఫరా అవుతుంది. ఈ మొలకల్లోని […]
