salads
సలాడ్‌కు రుచి
ఆరోగ్యానికి మేలు చేసే సలాడ్స్ ఒక్కసారి తినేందుకు రుచిగా అనిపించవు. అలాంటప్పుడు కొన్ని పదార్ధాలు జోడిస్తే పోషక విలువలు పోకుండా రుచిగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్,నువ్వుల నూనె, దంచిన వెల్లుల్లి, సోయాసాస్,చిల్లీసాస్, తెనె, తరిగిన అల్లం కలిపితే సలాడ్ రుచిగా అవుతుంది. అలాగే మస్టర్డ్ ఆయిల్,తెనె, యాపిల్ సిడార్, వెనిగర్,ఆలివ్ నునె, ఉప్పు,మిరియాల పొడి కలిపినా బావుంటుంది. లేదా జున్ను కలిపిన సలాడ్ కు కొత్త రుచి వస్తుంది. పైగా ఆరోగ్యం కూడా. మాములుగా కూరగాయలు పండ్ల […]
ఈ నట్స్ సలాడ్స్ వేసవికి బెస్ట్
ఇది సలాడ్స్ కు సమయం. ఎండలు మండిపోతుంటే మంచి స్నాక్ బలాన్ని ఇచ్చేదిగా కావాలి. ఇప్పుడు నట్స్ , సలాడ్ ఎంచుకోవచ్చు. గింజల్లో, గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు పువ్వు గింజలు, నువ్వులు, జీడి పప్పు, పిస్తా పప్పు, ఆక్రూట్ అన్నీ ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఇక సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఆలివ్ నూనె ఒక స్పూన్, నిమ్మరసం ఒక్క స్పూన్, తాజా తులసి ఆకులూ, ఉప్పు, మిరియాల పొడి, సరిపోయేలా కావాలి. ఇక […]
