• ఈ ప్యాక్ ట్రై చేయండి.

    చక్కని ముఖ సౌందర్యం కోసం ఎన్నో ఖరీదైన ఫేస్ క్రీమ్స్ వాడుతుంటారు. అయితే కెమికల్స్ ఎక్కువగా వుండే కాస్మెటిక్  క్రీముల వల్ల చర్మానికి ఎప్పుడు నష్టమే. అందువల్ల…

  • మెరిపించే చాయ కోసం ఫేస్ పాక్

    ఇంట్లోనే చేసుకోగలిగే ఫేస్ ప్యాక్స్ లో ఎలాంటి రసాయినాలు కలవవు కనుక మొహానికి ఎలాంటి హనీ జరగదు. అలాగే పెద్ద ఖరీదు కూడా అవ్వువు కనుక కొన్ని…

  • ముఖం అందంగా తాజాగా ఉండాలంటే ఖరీదైన క్రీములే వాడవలిసిన అవసరం ఎమీ లేదు. ఇంట్లో అందుబాటులో వుండే ఎన్నో వస్తువులు ఖరీదైన ఫేస్ పాక్ ల కాంటే బాగా పని చేస్తాయి. సహజమైన ఫీలింగ్ ఏజెంట్ బొప్పాయి. మొటిమలు మచ్చల్ని సులువుగా నివారిస్తుంది. బాగా మగ్గిన బొప్పాయి గుజ్జులో చెంచా పెరుగు, కాసిని పాలు కలిపి ఫేసు ప్యాక్ వేస్తె చాలు. మచ్చల్లేకుండా చర్మం నునుపుగా వుంటుంది. తరచూ బయటకి వెళతాం కనుక ముహం పై మురికి పేరుకుంటుంది. బొప్పాయి గుజ్జులో వరిపిండి పాలు. కోడి గుడ్డు తెల్లసొన నిమ్మ రసం కలిపి ఫేస్ ప్యాక్ వేస్తె ముడతలు పడ్డ చర్మం బిగుతుగా అయిపోతుంది. బంగాళ దుంప గుజ్జులో ఓట్స్, పాలు చేర్చి తేనె, ఆలివ్ నూనె కలిపి ముఖం మర్ధనా చేస్తే చర్మం చక్కగా ఆరోగ్యంగా మెరిసిపోతుంది.

    ఖరీదైనవే కవాలనుకోవద్దు

    ముఖం అందంగా తాజాగా ఉండాలంటే ఖరీదైన క్రీములే వాడవలిసిన అవసరం ఎమీ లేదు. ఇంట్లో అందుబాటులో వుండే ఎన్నో వస్తువులు ఖరీదైన ఫేస్ పాక్ ల కాంటే…