haelth & beauty secrects
లైఫ్ లో పెద్ద రహస్యాలేమీ లేవు
ఈ ఏడాది మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. జనవరి లో నాన్నకు ప్రేమతో విజయం మొదలై డిసెంబర్ లో ధృవ విజయంతో పూర్తయింది. ఈ సంవత్సరం నాకు చాలా లక్కీ. నన్ను లక్కీ హీరోయిన్ అంటారు కానీ అదంతా టీమ్ ఎఫెక్ట్. దర్శకుడు రచయిత మంచి సంగీతం అన్నీ కలిసి సినిమా సక్సెస్ చేస్తాయి. నేను కష్టపడతాను అంటోంది. రకుల్ ప్రీత్ సింగ్. నా జీవితంలో పెద్ద రహస్యాలేమీ లేవు. పైగా నేను దాచిపెట్టలేను కూడా […]
