Sunday, 28 Jun, 2026

ఆ నవ్వు వెల ఎంత?

నీహారిక, చాలా కరక్టయిన ప్రశ్న అడిగావు. మనకో లక్ష్యం తప్పని సరిగా వుండాలా? మన కధేమీటో ముందే  తలుస్తుందా? గుడ్. జీవితం లో జీవించి వుండేందుకు ప్రతి వ్యక్తికి తనదైన కారణం వుంటుంది. ఆ కారణమె జీవిత లక్ష్యం. దాన్ని మనం రుచి చూడాలి. నాతో ఏముంది ఒక లక్ష్యం సృష్టించేందుకు అనుకోని వాళ్ళకి వాళ్ళ బలం మీద వాళ్ళ ద్రుష్టి పెట్టలేదన్నదే సమాధానం. పుట్టి పెరిగేటప్పుడు మన సర్వెంద్రియాలు ఎదో ఒక ఇష్టంతో ఉంటాయి. ఆ […]

ఆరు నెలల సెలవు ఆమె ఆలోచనే

తమిళనాడు రాష్ట్రం లో ప్రజల శ్రేయస్సు కోసం వచ్చిన సంక్షేమ పధకాల విషయంలో తెర వెనక నుండి ఎంతో కృషి చేసిన గిరిజా వైద్యనాధన్ తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. తంజావూరుకు చెందిన గిరిజ తండ్రి ఎన్.వెంకట్రామన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా విధులు నిర్వహించారు. 1981 లో సివిల్ సర్వీసెస్ లో చెరో వైద్య, వ్యవసాయ, రవాణా శాఖల్లో పని చేసారు. ఆమె శ్రద్ధ తీసుకుని కసరత్తు చేసిన ఆరు నెలల ప్రసూతి సెలవుల […]

వంటింట్లో డాక్టర్ ఈ వాము

వాముని కిచెన్ కెమిస్ట్ అంటారు. ఘాటుగా వుండే వాసన కొంచెం కారంగా ..ఇంకొంచెం నోట్లో వేసుకుంటే మౌత్ ఫ్రెషనర్గా వాము ఒక మంచి ఔషధం మందు,బోలెడన్ని ఉదర సంబంధమైన సమస్యలకు సరైన సమాధానం కూడా. కిచెన్ గార్డెన్ లో వాము మొక్క పెంచుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి డిన్నర్ తర్వాత నువ్వులు వాము నిమ్మరసం ఉప్పు కలిపి కాస్త వేడి చేస్తే వచ్చిన మిశ్రమాన్ని తింటే కడుపుకు సంబంధించి ఎన్టీజో ప్రయోజన కారి. జలుబు తలనొప్పి […]

నెయిల్ పాలిష్ కోటీ 25 లక్షలు

గోళ్లపై వజ్రాల తళుకులు కనిపిస్తాయి. ఇక ఉంగరాలు కూడా పెట్టుకోవటం దండగ అని వాళ్ళు చెప్తారు కానీ మనకు మాత్రా, ఆ నెయిల్ పాలిష్ ఖరీదు వింటే కళ్ళు తిరుగుతాయి. లాస్ ఏంజెల్స్ జ్యూవెలరీ బ్రాండ్ అంబాసిడర్ ఈ నెయిల్ పాలిష్ విడుదల చేసింది. ఒక్క సీసా ఖరీదు 2,50,000 డాలర్లు అంటే కోటీ ఇరవై లక్షలు సుమారుగా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్. 267 క్యారెట్ల బ్లాక్ డైమండ్స్  కలగలిపి తయారుచేశారట ఈ […]

ప్రకృతి సహజమైన లిప్ స్టిక్ ఇది

హిందువుల శుభకార్యాలన్నింటిలోనూ తమలపాకు వక్క సున్నం తప్పనిసరిగా ఉంటుంది. మొఘల్ మహారాణి నూర్జహాన్ తాంబూల సేవనాన్ని స్త్రీలలో ప్రచారం చేసిందిట. ఆ కాలంలో స్త్రీలు అందంగా కన్పించేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే రకరకాల లేపనాలు మూలికలు వాడేవారు. ఆ రోజుల్లో లిప్ స్టిక్ లేదు కనుక తాంబూలమే పెదవులకు అలంకారం నూర్జహాన్ తమల పాకులు రకరకాల సుగంధ ద్రవ్యాలు కలపటం వల్ల  దాన్ని తింటే పెదవులు ఎర్రగా సహజసిద్ధంగా అందంగా ఉంటాయని గ్రహించింది పాత రోజుల్లో భోజనం […]

ఆత్మీయులకో బహుమతి కోసం

కేరళ టూరిజం నిర్వహించే స్వర్గాలయ క్రాఫ్ట్ విలేజ్ ఓసారి ఆన్ లైన్లో చూడండి. హ్యాండ్ లూమ్ టెక్స్టైల్స్ జ్యూవెలరీ శిల్పాలు ఆధునికమైన బ్యాగ్స్ యాక్సెసరీస్ ఎన్నెనో అందమైన వస్తువులున్నాయి. కొబ్బరి పీచు అరటి వెదురు ఫైబర్ కొబ్బరి చిప్పలు గవ్వలతో చేసిన ఎన్నో కళాఖండాలున్నాయి. సంప్రదాయ క్రాఫ్ట్ తో  పాటు ఆధునికమైన వస్తువులు ఎన్నో వున్నాయ్. ఈ స్వర్గాలయ  క్రాఫ్ట్ విలేజ్ కొజె కోడి ,కన్నూర్ జాతీయ రహదారి పైన ఇరంగల్ వద్ద 20 ఎకరాల విస్తరంలో […]

ధనమిచ్చే శ్రామికుడు

సంక్రాంతి రోజులు బావుంటాయి. ఇప్పుడీ పల్లెటూరి సంక్రాంతి అందాలు సినిమాల్లో చూడాల్సిందే. అపార్ట్మెంట్ కల్చర్ తో సంక్రాంతి వేడుక ఇంకో విధంగా వుంటుందనుకోండి. గంగి రెద్దు మేళం రాదుగా సన్నాయి వాయిస్తూ ముందర ఒకడువస్తుంటే శృతిని వాయిస్తూ మద్దెలతో ఇంకొకరు వెనకగా నడుస్తూ ఉంటే ఇద్దరి మధ్యను అలంకారంతో గంగిరెద్దు. ఈ ఎద్దు ఏం చెపుతుందంటే ? ఓ యజమానీ అన్నదాతా ఆషాడంలో తొలకరి తొలిచినుకు పడిన దగ్గర నుంచి మీ ఏఇంట్లో గేదెలు నిండేవరకు చక్కని […]

మన విస్తరి భోజనం బెస్ట్ అండ్ టేస్ట్

అమెరికా జీవితాన్ని అమెరికాను తల్చుకుని అదొక భూతాల స్వర్గం అన్న భావనతో ఎంతోమంది ఉంటారు. అక్కడ వస్తువులు రాళ్ళూ రత్నాలు చాక్లేట్లు తినటం తెచ్చుకోవటం గిఫ్ట్లుగా రావటం ఇంకెంతో గొప్ప అనుకునేవాళ్లు వున్నారు. అభివృద్ధి చెందిన అమెరికా ఐరోపా వాసులు తినేదే బలవర్ధకమైన ఆహారం మనమైతే ఎదో కాస్త వేళకి వండుకు తింటాం. అనుకునే వాళ్ళకి గోల్డ్ న్యూస్ శాక్స్ అన్న సంస్థ వేడివేడిగా వండుకుని అప్పటికప్పుడు అరిటాకులో భోంచేస్తే భారతీయ భోజనమే పోషకాలకు నిలయం అని […]

అందానికే అందం ఇల్కాల్ శారీస్

కర్ణాటక లో ఇల్కాల్ ఎక్కడఅంటే చెప్పలేరేమో కానీ  ఇల్కాల్ చీరలంటే మాత్రం చాలా పాప్యులర్. ఇల్కాల్ గ్రామం మొత్తం ఈ నేత వేయటంలో నిమగ్నమై వుంటారు. పేల్ స్టైపెడ్ పల్లు అంచుల దాకా సాగే బోర్డర్ తో కలిసిపోవడం  ఇల్కాల్ చీరల స్పెషాలిటీ. ఇవి చాలా భాగం మగ్గాల పైనే నేస్తారు. సాధారణంగా చీర పమిటి కొంగు విడిగా తయారు చేసి జాయింటుచేస్తారు. ఐదు వేల  పోగులతో చేత్తో ముడులు వేస్తూ  కూల్ బ్రైట్ కలర్స్ తో […]

కాస్తంత తక్కువ స్థాయిలో

మంచి ఆరోగ్యం కావాలంటే ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించాలని నిపుణులు చెపుతూనే ఉంటారు. సోడియం నరాల ఇంపల్స్ ని ట్రాన్స్మిట్ చేయటానికీ మజిల్ ఫైబర్ తో కాంట్రాక్ట్ రావటానికి సాయ పడుతుంది. ఇందుకు కొద్దిపాటి ఉప్పు చాలు. అంటే రోజుకు సగం కంటే ఎక్కువ టీ స్పూన్ పరిమాణం చాలు. ఉప్పును అధికంగా వాడితే కార్డియో వాస్క్యుల్లర్ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. దైనందిన ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించి సహజ రుచిని ఇచ్చే వాటిని ప్రత్యామ్నాయం […]

ఎంత అందమైందీ జీవితం

నీహారికా కొత్త సంవత్సరం రాబోతోంది. ఇంకా నాలుగు అడుగులే. ఇప్పుడు నీ ప్రశ్న జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ చావడులోనే పరిష్కారం ఎందుకు వెతుకుతున్నారు? అని సమాధానం తనను తానూ ప్రేమించే వ్యక్తి తనను తానూ ఎలా చంపుకుంటాడు ? అంటాడు జాషో. నిజమే. సకల సమస్యలకు మూలం భయం. నిరుద్యోగం ఆర్థిక సమస్య ప్రేమ వైఫల్యం విడాకులు ఆత్మీయుల మరణాలు నమ్మక ద్రోహాలు ఏదైనా కానీ. సమస్య తీవ్రత ఒక శాతం. మిగతా అంతా భయం. […]

ఎంత అందమో అంత డేంజర్

ఫ్యాషన్ స్టయిలిస్ట్ లు ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. ఎర్రని రంగు ఎపుడూ ఫ్యాషన్ ఐకాన్ గా వుంటుందిట. ఆకర్షణీయమైన ఈ రెడ్ కలర్ ఎలాంటి డిజైన్ నయినా అద్భుతంగా ఆవిష్కరిస్తుందిట. రెడ్ కార్పెట్ సెలబ్రెటీలు ఏ రంగుల్లోనే డివైన్ లుక్ లో కనిపిస్తారట. వాళ్ళ దృష్టిలో ఇదో శక్తిమంతమైన రంగు. ఇటీవలే ఒక పరిశోధనలో కూడా ఎర్రని రంగు దృఢమైన ఆల్చనాలు సామర్ధ్యంతో కూడిన సున్నితమైన మనస్సుకు సూచన అంటున్నారు. చైనాలో ఎర్రని రంగును లక్కీ […]

చిన్ని ఆలోచన గ్రామాన్ని మార్చేసింది

ఒక వూరి సమస్యను గ్రంధాలయం  తీర్చింది. కేవలం పుస్తకాలూ చదవటం వార్త పత్రికలు చదవటం మనుషుల అలవాట్లనే మార్చేసింది. రాజస్థాన్ లోని బిల్వాల జిల్లాలోని మారుమూల గ్రామం ధిఫరా. ఆ వూర్లో పెద్దలు పిల్లలు కూడా మద్యం తాగుతారు. S. F. D ద్వారా కమ్యూనిస్ట్ లైబ్రరీ ప్రోగ్రాం ద్వారా ఊర్లో గ్రంధాలయం వెలిసింది. ఈ  S. F. D వర్క్ షాప్ ల పుణ్యమా అని పుస్తక కదా పఠనాలు నిర్వహించారు. S. F. D […]

అడవులు తగ్గటం వల్లే ఈ ప్రమాదం

ఇంటి ముందు కాస్తంత చోటున్నా సరే నాలుగు కుండీలు పెట్టి తులసి మొక్కలు నాటండి. దోమల్ని పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చిన్న రిపోర్ట్ వచ్చింది. ఇరుగ్గా వుండే మూలల్లో వుండే సామాన్లు క్లియర్ చేసి నీళ్లు నిలవకుండా చేసి ఆరోగ్యానికి హాని చేయకుండా వుండే దోమల  మందు వాడి ముందు అనారోగ్యాలు రాకుండా చూసుకోమంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. గత ఐదు దశాబ్దాలలో దోమల సంఖ్యా పెరగవలిసిన దానికంటే పదిరెట్లు అధికంగా పెరిగాయట. […]

సొంతంగా లిప్ బామ్స్

పెదవుల తడి ఆరిపోయి పగిలిపోయి ఇబ్బందిపెడితే లిప్ బామ్ లు కొంటూ ఉంటాం. కాస్త ఓపిక చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని లిప్ బామ్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె బాదం నూనె రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీ ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ పావుకప్పు తాజావి లేదా డ్రై గులాబీ రేకలు ఓ ప్యాన్ లో వేసి సన్నటి సెగతో వేడి చేస్తే మిశ్రమం మౌల్డ్ […]

అందరం అన్నీ పంచుకొమ్మని చెప్పే ధర్మ సూక్ష్మం

సంక్రాంతి నెల రోజులూ పల్లెటూర్లలో హరిదాసులు ప్రత్యక్షం అయ్యేవారు. తల పైన గుమ్మడి కాయ ఆకారపు గిన్నె దాని అంచులో పువ్వులదండ నుదుట తిరునామం చేతిలో శృతి వీణ కళ్ళకి గజ్జెలు ధ్వనికి సరిపడే విధంగా ఓ చిన్న నృత్యం గానం చేస్తూ మధ్యలో గుండ్రంగా తిరుగుతుండే విధానం. ఇది హరి దాసు వేషం. తలపైన కనిపించే గుండ్రని గిన్నె భూమికి సంకేతం. దాన్ని తలపైన ధరించి కనిపించటం అనేది ఆ పాత్రలో దానంగా బియ్యం సమర్పించటం […]

సహస క్రీడలకు అవార్డు పొందిన ఐశ్వర్య

బెంగుళూరుకు చెందిన 21 సంవత్సరాల ఐశ్వర్య పిస్సే కూడా ఈ సంవత్సరం గ్లోబల్ సమ్మిట్ 2016 యంగ్ అచివేర్స్ అవార్డుకు ఎంపికైంది. తన ధైర్యం, పట్టుదల, కృషికి గానో ఈ అవార్డు లభించింది. ఈమెకు లక్ష రూపాయిల ప్రైజ్ మనీ వుంటుందీ అవార్డుకు. ఐశ్వర్యకు బైక్ రేజింగ్ ఇష్టం. రేజింగ్ కెరీర్ ప్రారంబించిన నాలుగేళ్ళలోనే పేరు మోగే రికార్డులను సొంతం చేసుకుంది. 2014లో సియట్ ఎంటీవి ది చేజ్ సిజన్ లో పాల్గొని గుజరాత్ లోని రాణి […]

కూచిపూడి నృత్యానికి గిన్నీస్ రికార్డు

ఈ ఏడాది ఐదవ అంతర్జాతీయ కూచిపూడి డాన్స్ కన్వేన్షన్ లో భాగంగా 6117 మంది కుచిపూడి నాట్య కళాకారులు ఒకే సారి ‘జయము జయము’ గీతానికి నెలకొల్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం గిన్నీస్ రికార్డ్స్ ప్రతి నిధి రిషినాద్ ఏ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి గిన్నీస్ రికార్డు అందజేసారు.

సముద్రాల్ని ఈదేసిన భక్తి శర్మ కు అవార్డు

అంటార్కిటికా మహా సముద్రం ఈదిన భక్తి శర్మ గ్లోబల్ సమ్మిట్ 2016 యంగ్ అచీవర్స్ అవార్డు పొందిన మూడో అమ్మాయి. మొత్తం ముగ్గురు శ్వేతా కట్టి, ఐశ్వర్యా, భక్తీ శర్మ తీసుకున్న ధర వనితలు రోజు నిరంతరాయంగా ఐదు గంటల పాటు స్విమ్మింగ్ ప్రాక్టిస్ చేసిన భక్తి, తల్లి లీనా శర్మ తో పాటు ఇంగ్లీష్ ఛానల్ ఈది ప్రపంచ రికార్డు నమోదు చేసారు. 2015లో అంటార్కిటికా సముద్రం ఈదిన తోలి ఆసియా మహిళ గా ప్రపంచ […]

చీకటి విరిసిన వెన్నెల శ్వేత కట్టి

విసిరి పడేసిన మొలుచుకొచ్చి అద్భుతమైన గంజిల్లాంటి అమ్మాయిలు. వీళ్ళకు ఎవళ్ళతో పోలిక లేదు. వీళ్ళకు వీళ్ళు సాటి. ముంబాయి నగరంలో కామాఠీప్పర లోని చీకటి వీధిలో పుట్టి పెరిగింది శ్వేతా కట్టి. తన లాంటి వాళ్ళ జీవితాలకు చదువే వెలుగనుకుంది. స్వచ్చంద సంస్థ అప్నేఆప్ పాఠశాలలోచదువుకుంది. క్రాంతి అనే ఇంకో సంస్థ అమెరికా వెళ్ళి చదువుకుంటుంది. ఉన్నత చదువులు చదివి తిరిగి వచ్చి కామాఠీపుర లో కౌన్సెలింగ్ సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడి అమ్మాయిలు వృత్తి వైపు […]