iron box stains
మరకలు ఇలా పోగొట్టచ్చు
ఇంట్లో ఇస్త్రీ చేస్తూ ఉంటే ఒక్కసారి వేడి ఎక్కువై దుస్తులు కాలిపోవటం ఐరన్ బాక్స్ పైన అవి అతుక్కుపోయి మరకలు పడటం సర్వ సాధారణం . ఆ మరకలు పూవు సరికదా వేరే దుస్తులు ఇస్త్రీ చేస్తుంటే అతుక్కుని అవీ పాడవుతుంటాయి. ఒక చిన్న చిట్కా ఉపయోగిస్తే మరకలు పోతాయి. ఒక పల్చని క్లాత్ పైన ఒక గ్లాసు ఉప్పును పొరలుగా పరిచి ఐరన్ బాక్స్ ను మాక్సిమం వేడిచేసి దానితోఉప్పు పైన రుద్దితే దానిపైన ఉన్న […]
