Wednesday, 05 Aug, 2026

లైంగిక వేదిపుల పై నిరసన.

ఇదొక వినూత్న నిరసన.  హాలీవుడ్ లో లైంగిక వేదింపులు ఎదుర్కున్న నటీనటులకు సంఘీభావం ప్రకటిస్తూ బ్రెజిల్ లో నిర్వహిస్తున్న సిం బమ్ బమ్ 2017 అందాల పోటీల్లో పాల్గొన్న ఐదారుగురు అందమైన  అమ్మాయిలు ప్రకటించిన ఈ నిరసన సంచలనం సృష్టించింది. విన్నర్ , మోడల్ రంగాల్లో పని చేసే మహిళలను మాంసపు ముద్దలుగా భావిస్తున్నారాణి, లైంగిక వేధింపూలకు అత్యాచారాలకు గురిచేస్తున్నారాణి, లైంగిక వేధింపులకు అత్యాచారాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ఐదుగురు పెద్ద పెద్ద […]

30 రోజుల్లో తెల్చేయండి

ప్రభుత్వ కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల ఘటనలపై 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కేంద్రప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఉద్యోగినులపై దర్యాప్తు నెలల తరబడిగా సాగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మనేకా గాంధీ గుర్తించారు. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు వీలుగా 30రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించారు. మహిళలపై లైంగిక వేధింపుల కేసుల వివరాలు 8 ప్రభుత్వ శాఖల నుంచి వచ్చాయని, వీటిలో ఆటామిక్ […]