Saturday, 28 Nov, 2026

ఆర్ధిక పరిస్థితులే ఈ సమస్యలకు కారణం

ఈది తప్పనుసరిగా అందరు తెలుసుకోవల్సిన వార్తా. ఒక మంచి రిపోర్ట్ కుడా.రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక విశ్లేషణ చేశారు. మొదటి సంతానం అమ్మయి ఐతే తర్వాత అబ్బాయి కావలనుకుంటారు. కాని అధి కుడా అమ్మాయి ఐతే నిర్ధక్షాణ్యంగా వద్దనుకుంటారు. దినిని ఉపాధి కొణం నుంచి విశ్లేషించారు. వ్యవసాయ రంగంలో పని చెసే మహిళలు ,ఉద్యోగినులు,గృహిణులు ఇలా మూడు కోణాలలో విశ్లేషిస్తే వ్యవసాయ రంగంలో మహిళలకు ఇద్దరు ఆడపిల్లలుంటే ముడో సంతానం […]

ఇల్లడిగితే ఇన్ని ప్రశ్నలా….

శిఖామగన్ రూపోందించిన డాక్యుమెంటరి బ్యాచిలర్ గర్ల్స్ యూట్యూబ్ లో విడుదలకు ముందే అందరి ప్రశంసలు అందుకుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ వార్త చిర ప్రోమోలు అమ్మయి ఆత్మకు అద్దం పట్టేలా ఉన్నాయి. మహనగరాలలో ఒంటరిగా జీవించాలనుకునే మహిళలకు ఇళ్ళు దోరకడం ఎంత సమాస్యగా ఉంటుందొ వారు ఎంత వేదనకు గురవుతారో చూపిస్తుంది ఈ డాక్యుమెంటరీ. ఒంటరిగా ఉంటావా పెళ్లి కాలేదా,మగ స్నేహితులు ఉన్నారా వాళ్ళు ఇంటికి వాస్తరా లాంటి ప్రశ్నలతో మహానగరాలలో అమ్మయిలను ఆహ్వనిస్తున్నారు అని […]

ముగ్గులా ముద్దుగా పంచదార లెస్ లు

క్రిస్మాస్ కేక్స్ తాయారై పోతున్నాయి. ఇళ్ళల్లో కూడా మంచి రుచితో అందంగా తాయారు చేయడం చాలా మంది నేర్చుకున్నారు. మరి ఈ కేక్స్ అలంకరణ కోసం ఒక్క మంచి లేస్ దొరికితే  అదే పంచదార లేస్. ఎలా చేయాలో చుదాలనుకుంటే sugar lace అని యుట్యూబ్ వీడియో లో చూడొచ్చు. ఇది ఆషా మాషీగా వుండదు అందమైన ముగ్గులాగా, లేస్ డిజైన్ లాగా పల్చని పొరలాగా పంచదార తో తాయారు చేసిన షుగర్ లేస్ తినే పదార్ధం […]

పోషకాలతో నిండిన చిలకడ దుంప

కూరగాయల్లో అత్యంత రుచికరమైన స్నాక్ ఫుడ్ ఏది అంటే చిలకడ దుంప అంటారు. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ వుండవంతున్నారు. అందమైన పొదలా పాకే చిలకడ దుంపలో ఎన్నో రకాలున్నాయి. మన దగ్గర తెలుపు లేదా లేత పసుపు రంగు గుజ్జు వున్న చిలకడ దుంపలుంటాయి. కానీ పసుపు, నారింజ, ఎరుపు, గోధుమ, వంకాయ రంగు ఇలా ఎన్నో విభిన్నమైన రంగుల దుమ్పలున్నాయి. ఈ రంగుల దుంపలు మరింత తియ్యగా ఉంటాయి.చైనా, కొరియా వంటి దేశాల్లో […]

చర్మ సంరక్షణ కోసం ఈ పండ్లు

ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఘూస్ బెర్రీ ని సహజ సిద్దమైన కాస్మెటిక్ ఉత్పత్తులలో ఎక్కువగా వాడతారు. శరీరంలోని మలినాలను తొలగించడంలో రక్త సుద్ధి చేయడంలో ఈ పండ్లు ఎంతో ఉపయోగ పడతాయి. ఎంజైమ్స్ పుష్కలంగా వుండే బొప్పాయి చర్మానికి మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది వృద్దాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అవకాడో చలికాలం […]

అమ్మ చేతి బొమ్మలు

ఇద్దరు, ముగ్గురు పిల్లల తల్లులు చేరిన చోట తప్పని సరిగా మాట్లాడుకునే విషయం వాళ్ళ పిల్లల భోజనం విషయమే. ముద్ద చూపిస్తే చాలు పరుగెత్తి పోతారు అని చెప్పుతుంటారు తల్లులు ఇది వరకోసారి సమంతా లి అనే మలేషియా కు చెందిన పిల్లల తల్లికి ఇదే ప్రాబ్లం వాళ్ళతో వేగ లేక వాళ్ళ బోజనాల ప్లేట్ లో అన్నం క్యారెట్, టొమాటో, ఆపిల్, వంటివి ఉపయోగించి ఎన్నో రకాల బొమ్మలు చేసి ఆ బొమ్మల గురించి కధలు […]

ఈమెకు తినటమే ఉద్యోగం

సహజంగా ఏవరైనా  ఉద్యోగాన్ని పొట్టతిప్పల కోసం అంటుంటారు. కానీ కేవలం ఆలా తినే ఉద్యోగం వస్తే దాన్ని ఏమంటారు మీరు నచ్చిన వన్నీ దాన్ని ఏమంటారు మీకు నచ్చినవన్నీ తినండి. అందుకోసం జీతమిస్తాం అంటే ? బ్రిటన్ కు చెందిన సోఫీ హార్టీ కి ఇవే ఉద్యోగం వచ్చింది. ఆమె బ్రిటన్ కు చెందిన మొదట్లో అఫీషియల్ ఈటింగ్ ఆఫీసర్. దేశవ్యాప్తంగా వందల మంది పోటీ పడిన ఈ ఉద్యోగానికి సోఫీ ఎంపికైంది. ప్రపంచ పర్యటన చేస్తూ […]

శాంతంగా ఉంటేనే ఆరోగ్యం

మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో మనం మాట్లాడే భాషల వల్ల మనకి గుండె జబ్బులు వచ్చే అవకాసం వుందో లేదో చెప్పగలరట పరిశోధకులు. ఎటు ఆరు లక్షల మంది వుద్రోగం లో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇదంతా ఒత్తిడి ఆందోళన డిప్రషన్ వల్లనే అంటున్నాయి కొత్త పరిశోధకులు. మన గుండెల్లో వుండే ఆలోచన, మన ఉద్రేకం […]

ఇది ప్రపంచపు అందమైన పువ్వు

ఈ ప్రపంచంలో మొత్తం 16 రకాల అందమైన చెట్లున్నాయిట. అందులో మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీగా ‘రోడోడెండ్రాన్’ ప్రాముఖ్యత పొందిందిట. కెనడాలోని లేడి స్మిత ప్రాంతంలో వున్న ఈ చెట్టుని ఇంటర్నెట్ లో చూసి యావత్తు ప్రపంచం ఆహా అందిట. ఇంటి ముందు పెంచుకునే ఒక్క గులాబీ మొక్కకే రెండు పువ్వులు పూస్తే మనస్సు నిండిపోతుంది. అలాంటిది ఈ రోడోడెండ్రాన్ రకం పూల మొక్కలు మొత్తం చెట్టంతా పూలే. అవీ అందమైన గులబీ రకం . పెరిగి పెరిగి […]

క్యూపర్టి నో మేయర్ గా సవిత

కాలిఫోర్నియా రాష్ట్రంలో క్యూపర్టి నో మేయర్ గా ఎన్నికైన తోలి ఇండో అమెరికన్ వనితగా రికార్డు సృష్టించారు సవిత వైద్య నాధన్. గత 20 ఏళ్లుగా క్యూపర్టి నో లో నివాసం ఉంటున్న వైద్యనాధన్, టీచర్ గా బ్యాంక్ ఆఫీసర్ గా పని చేస్తారు. స్థానికంగా నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే సవిత ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి వచ్చి వైస్ మేయర్ గా పోటీ చేసి 2014 లో క్యూపర్టి నో సిటి […]

టీ లేనిదే వెరైటీ నే లేదు

టీ లేకపోతే మానవ జీవితంలో వెరైటీ వుండదండీ అన్నాడొకమహానుభావుడు. అదేమో గానీ మన జనాభా లో అత్యధికులకు అభిమాన పానీయం ఏమిటీ అంటే టీ నే అంటున్నారు గణాంకాలు. ప్రపంచంలో నానారకాల టీ లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో అస్సాం టీ , డార్జిలింగ్ టీ , నీలగిరి టీ లకు అద్భుతమైన గిరాకీ వుంది. ఇన్ని చెప్పుకున్నాక చక్కని టీ తాగాలి అనుకుంటే అన్ని సందర్భాలకు ఒక టీ పనికి రాదు అంటారు ఎక్సపర్ట్స్. […]

పోనీ ఇలాంటి వ్యాయామం ట్రై చేస్తే

రెండు చేతులతో వేయి పనులు సమర్థిస్తున్న మహిళలకు నిజామాజీనే వాళ్ళ సొంత పనులకు సమయం దొరకదు. ఈ ఫ్రెండ్ తోనో పది నిమిషాలు తీరికగా మాట్లాడటం మాట అటుంచి చివరకు ఉత్సాహాన్ని ఒత్తిడిని జయించే అవకాశాన్ని ఇచ్చే వ్యాయామం కూడా చేసేందుకు సమయం దొరకదు. స్త్రీలు వాయిదా వేయగలిగిన విషయం ఇదొక్కటే. అయితే పనులు చేస్తూనే వ్యాయామం చేయమంటున్నారు నిపుణులు. ఫోన్ లో నడుస్తూ మాట్లాడవచ్చు. ఎవరికైనా ఏదైనా చెప్పాల్సివస్తే నడిచివెళ్లి చెప్పచ్చు. పనిలో విరామం దొరికితే […]

జీవితాన్ని చిత్రించే అంజనీ రెడ్డి

ఇంద్ర ధనుస్సు లాంటి జీవితపు వర్ణాల్ని కాన్వాస్ పైన సృష్టిస్తారు ఆర్టిస్ట్ అంజనీ రెడ్డి. జె.ఎన్. టి .యూ లో లెక్చరర్ గా  పనిచేసిన అంజనీ రెడ్డి ప్రవృత్తి  మాత్రం బొమ్మలు వేయటం చుట్టూ ఉన్న జన జీవితాన్ని బొమ్మల్లో గీస్తారామె. ప్రత్యేకంగా మహిళల జీవనశైలి వాళ్ళ బాలలు బలహీనతలు సంక్లిష్టమైన పరిస్థితులు ఉద్వేగాలు ఆమె కళకు కధ వస్తువులు. ఆక్రిలిన్ వాటర్ కలర్స్ తో బొమ్మలు  వేస్తారు. దేశవ్యాప్తంగా 13 ఎక్సిబిషన్స్ నిర్వహించారు. యుకె హాంగ్ […]

భౌతిక శాస్త్ర బోధన లో ఆమె బెస్ట్

గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2017 పోటీలో టాప్ 50 లో ఒకరుగా ఇండియా నుంచి కవితా సంగ్వి  ఒక్కరే పోటీలో నిలిచారు. ముంబై లోని MET   రిషికుల్ విద్యాలయాలు ఫీజికల్ టీచర్ గా  ప్రిన్సిపాల్ గా  పనిచేస్తున్న కవిత  సంగ్వి  భౌతిక శాస్త్రం బోధించటంలో అనేక ప్రయోగాలు చేసారు. ఏ ఈపోటీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 20 వేల నామినేషన్లు వస్తే ఇండియా నుంచి కవిత సంగ్వి  ఒక్కరే పోటీలో ఉన్నారు. గ్లోబల్ టీచర్స్ అక్రిడేషన్ ప్రోగ్రాం లో […]

డిప్రెషన్ వల్లే నీరసం రావచ్చు

ఆడవాళ్లు ఎంత మాత్రం గ్రహించకుండా శ్రద్ధ తీసుకోకుండా తమ గురించి తాము ఆలోచించుకోవాలని ఆలోచించకుండా చాలా  రుగ్మతలు కొనితెచ్చుకుంటారు. నీరసం అనిపిస్తుంది ఏదైనా పోషకాహారలోపం లేదా శారీరిక రుగ్మత అనుకోరు. ఉదయం నుంచి రెస్ట్ లేకపోవటం అనేసుకుంటారు. కానీ ఈ నీరసం డిప్రెషన్ వల్ల రావచ్చు. శరీర వ్యవస్థను కుంగదీసే దాన్ని గుర్తించరు. కీళ్ల నొప్పులు తలా నొప్పి నిద్ర తిండి ఎక్కువగా తినటం ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలు. సాధారణంగా నిద్ర సరిగా పోకపోయినా అదే […]

సొంత వ్యాపారం ఇష్టమంటున్న మహిళలు

ఒక ఆశావాహమైన సర్వే రిపోర్ట్ వచ్చింది. దేశంలో సగం నది మహిళలు వ్యాపారరంగంలో ఉండాలని ఎంతో ఆశిస్తున్నారు. అలాగే వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నారు కూడా. 40 సత్మ మంది ఇలా సొంత వ్యాపారం ఉంటే తనకంటూ విలువైన సమయం ఉంటుందని ఇంటి వ్యవహారాలు వ్యాపారం రెండు చూసుకోవటం కష్టం కాదన్నారు. 70 శాతం మంది ఉద్యోగం కంటే వ్యాపారం మంచిదనుకుంటున్నారు. ఇబ్బందులు ఎదురైనా ఒక ఆదాయమార్గం ఉండటం గౌరవంగా బాధ్యతగా భావిస్తున్నారు. ఇతరుల వద్ద పనిచేయకుండా తమ లోని […]

ప్రకృతి సహజమైన ఉపశమనం ఇవి

వంటింట్లో వుండే మందుల నిక్షేపాలను మనం పట్టించుకోము కానీ ఎన్నో ఖరీదైన మందులు ఇవ్వలేని ఉపసమానాలు ఇస్తాయివి. పూర్వం ఇన్ని మందులు లేవు ఖరేడీనా కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు. మరీ  మంచాన పడితేనే డాక్టర్ మొహం చూసేది. చాలా చిన్ని చిట్కాలకు బోలెడన్ని అనారోగ్యాలు తలవంచేవి. బెల్లం అల్లంరసం కలిపితాగితే జాండీస్ తగ్గిపోతుంది. శొంఠి పొడి నీళ్లలో కలిపి నుదిటిపై పెడితే తలా నొప్పి తగ్గుతుంది. అల్లం నిమ్మరసం అజీర్తి కి మందు. అల్లం రసం తేనె […]

పగిలే ఆధారాలకొ పై పూత

చలి రోజులు సరదాగానే గడుస్తాయి. వర్షపు తడి, వేసవి వేడి ఎవీ లేకుండా చలి చలి రోజుల్ని ఎంజాయ్ చేస్తుంది. పెదవాలు పగలడం చర్మం పొడిగా అయిపోవడం చిరాకు పెట్టిస్తుంది. పెదవాలు పగలడం చాలా మంది ఎదుర్కొనే సమస్య పెదవులకు డిహైడ్రేషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం విటమిన్-ఎ ఎక్కువగా వుండే పదార్ధాలు పాలు, పాల ఉత్పత్తులు చర్మానికి తేమ అందించే విటమిన్-బి వుండే గుడ్లు సిట్రస్ జాతి […]

మార్నింగ్ సిక్ నెస్ మంచిదే

ఒక అపూర్వమైన అనుభవం స్త్రీకి గర్భవతి కావడం కవుల కల్పనల్లో, బొమ్మల్లో తల్లి గా వుండటాన్ని అద్భుతంగా వర్ణించారు కానీ నిజంగా కడుపులో బిడ్డను మోయడం అంత సులభం ఎవీ వుండదు గర్భం దాల్చాక ఎదుర్కొనే తోలి ఇబ్బంది వేవిళ్ళు. ఉదయం వేళ వికారంగా, నీరసం గా వుండటం, వాంతులు నోరు అరుచిగా వుండటం, అయితే ఈ మార్నింగ్ సిక్ నెస్ మంచిదే అంటున్నాయి పరిశోధనలు. ఆరోగ్యవంతమైన గర్భానికి ఇదో సూచన అని పరిశోధకుల అభిప్రాయం. ఇలా […]

ఫ్యాషన్ మెరుపుల మోటిఫ్

ఒక ప్రత్యేక సందర్భం అది క్రిస్ట్ మస్ కావొచ్చు, న్యూ ఇయర్ కావొచ్చు, పుట్టిన రోజు కావొచ్చు దానికి అందమైన రంగులద్దేది మాత్రం కంటి ఇంపైన ప్యూర్ హెవీ సిల్క్ బ్రోకేర్ చీరలు మాత్రమే చేనేత పట్టు బ్రూకేర్ మెరుపుల తో కనికట్టు చెస్తుంటాయి. మెటాలిక్ గోల్డ్, సిల్వర్ దారాలతోనే ఈ నేత కూడా ఎప్పటిదో ప్రాచీన కాలం నుంచి వస్తున్న పట్టు, సిల్క్, కాటన్, బ్రుకేర్ సారీస్ అన్ని విలువైన వెండి జరి తో నేసినవే […]