Muse Art Gallery
జీవితాన్ని చిత్రించే అంజనీ రెడ్డి
ఇంద్ర ధనుస్సు లాంటి జీవితపు వర్ణాల్ని కాన్వాస్ పైన సృష్టిస్తారు ఆర్టిస్ట్ అంజనీ రెడ్డి. జె.ఎన్. టి .యూ లో లెక్చరర్ గా పనిచేసిన అంజనీ రెడ్డి ప్రవృత్తి మాత్రం బొమ్మలు వేయటం చుట్టూ ఉన్న జన జీవితాన్ని బొమ్మల్లో గీస్తారామె. ప్రత్యేకంగా మహిళల జీవనశైలి వాళ్ళ బాలలు బలహీనతలు సంక్లిష్టమైన పరిస్థితులు ఉద్వేగాలు ఆమె కళకు కధ వస్తువులు. ఆక్రిలిన్ వాటర్ కలర్స్ తో బొమ్మలు వేస్తారు. దేశవ్యాప్తంగా 13 ఎక్సిబిషన్స్ నిర్వహించారు. యుకె హాంగ్ […]
నిరంతరం బొమ్మలు వేయాలన్నదే దీపా ధ్యేయం
ఆర్టిస్ట్ దీపానాథ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో గ్రాడ్యుయేషన్ చేసి పూనే లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఊహా తెలిసినప్పటి నుంచి బొమ్మలేసే ఈమె పెన్సిల్ చర్కోల్, కలర్ పెన్సిల్ ఇలా అన్ని మాధ్యమాలలో బొమ్మలు వేస్తుంది. వాటర్ కలర్స్ ప్రాక్టిస్ చేసి హైదరాబాద్ కళామందిర్ లో మొదట గ్రూప్ షో, తర్వాత సోలో ఎగ్జిబిషన్స్ నిర్వహించింది. ఢిల్లీ లోని పిబిసి ఆర్ట్ గ్యలరీలో షో చేసాక, చైనాలో వర్క్ షాప్ లో లండన్ లోని […]
