Menstruation Activism
దీన్ని గృహ వైద్యం తో తగ్గించవచ్చు
నెల నెలా తప్పని సమస్య మెన్స్ట్రువల్ క్రామ్ప్స్. ఈ సమస్య ను ఆలా భరిస్తూ పోవాల్సిన అవసరమైతే లేదు. దీనికో గృహ వైద్యం వుంది.వారం ముందు నుంచి రోజుకో అరటిపండు తినాలి. కొద్దీ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కార్న్ ఆయిల్ ఓ మాదిరిగా వేడిచేసి ఉదరం కింద భాగంలో మసాజ్ చేసుకోవాలి. అలాగే వీపు కింద భాగంలో కూడా చేయాలి. అలాగే చిన్న చిన్న వ్యాయామాలు కూడా అవసరమవుతాయి. చిన్నపాటి వాకింగ్ లో తాజా […]
