CRAWLING
పాకటం కూడా వ్యాయామమే
CRAWLING ఇప్పుడో గొప్ప ఫిట్ నెస్ ఎక్సర్ సైజు . ప్రొఫెషనల్ అథ్లెట్స్ కూడా ఇప్పుడు దీన్ని ఫాలో అవుతున్నారు. ఇది భారీ వ్యాయామం కానే కాదు . అదే చిన్నపిల్లలు నేల పైన పాకటం ప్రాక్టీస్ చేయటం దెస విదేశాల్లో ఇప్పుడీ వ్యాయామానికి ఎంతో క్రేజ్ ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామం అయినా సరదాగా ఆడుతూ పాడుతూ చేయాలన్నది ఇప్పుడో కొత్త నియమం. శరీరంలో నడుము పైన ఉన్న భాగాలకు నడుము కింద ఉన్న భాగాలకు […]
