comfort with saree
చీరకట్టు తోనే నాజూకుతనం
చీరకంటే అందమైన వస్త్ర ధారణ ఇంకొటిలేదు. చీరలో వయసు కనబడుతుందనుకుంటారు కానీ చీరకట్టులో కిటుకులు తెలిసి ఉంటే చీర అన్నిటికంటే బెస్ట్ డ్రెస్ అనిపిస్తుంది. అందంగా కనిపించాలంటే ముందుగా శరీరాకృతికి తగిన చీర ఎంచుకోగలగాలి. కొన్ని రకాల ప్రింట్లు కొన్ని డిజైన్లు శరీరాకృతిని ఒక్క తీరులో చూపెడతాయి. షిఫాన్ జార్జెట్ క్రేప్ చీరలైతే తక్కువ బరువు ఉంది వంటికి అతుక్కుపోయి నాజూకుగా కనపడేలా చేస్తాయి. చాలా పెద్దగా ఎక్కువ వెడల్పు అంచుల చీరల వల్ల ఎత్తు తక్కువగా […]
