Wednesday, 05 Aug, 2026

కశ్మీర్ మహిళల్లో చైతన్యం.

కల్లోలిత ప్రాంతంగా పేరు పొందిన కాశ్మీర్ లో పోలీస్ ఉద్యోగాల కోసం జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖ రిక్రుట్ మెంట్ డ్రైవ్ నిర్వహించింది. పోలీస్ ఉద్యోగం కోసం అభ్యర్దులు  బారులు దీరదు. అందులోను మహిళా అభ్యర్దులు ఈ ఉద్యోగం కోసం రావడం పొలీస్ శాఖనే ఆశ్చర్య పరిచింది. లేహ, కార్గిల్ జిల్లాలో జూలై 20వ తేదీన శారీరక దరుడ్య పరీక్షలు నిర్వహిస్తే అందులో 1409 మంది అబ్యర్ధులు అర్హత సాధిస్తే అందులో మహిళలే 299 మంది వున్నారు. […]

కిక్ బాక్సింగ్ ఛాంపియన్ ఈ పాపాయి

ఈ ఎనిమిదేళ్ల పాప కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతం బందీ పోదకు చెందిన తజముల్  వరల్డ్ కిక్ బాక్సింగ్ అండర్ -8 టైటిల్ గెలుచుకుంది. ఏ రంగంలో అడుగుపెట్టిన మొదటి కాశ్మీర్ అమ్మాయిగానే ఈ టైటిల్ గెల్చుకున్న మొదటి భారతీయ చిన్నారిగా కూడా తజముల్  తన గొప్ప తనాన్ని చాటుకుంది. ఇటలీలో జరిగిన ఈ పోటారీ చైనా అమెరికా కెనడా  దేశాలకు చెందిన పిలల్లు పాల్గొన్నారు. తజముల్  తండ్రి టాక్సీ డ్రైవర్. సరైన మీఅదనం కూడా లేని […]