Bone Health
ఎముకల ఆరోగ్యం చాలా ముఖ్యం.
ఎముకలు ధృడంగా వుంటే ఎన్నో సమస్యలు రావు. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కుడా. ఈ రోజుల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవడం జీవనశైలి కూర్చునే విధానం కూర్చునే సమయం అధిక బరువు ఇవన్నీ ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాన్నాయి. జాయింట్ పెయిన్స్ ఆస్ట్రియా పోరోసిన్ మోకాళ్ళ నొప్పులు, తొందరగా దెబ్బలు తాగడం, ఎముకలు విరగడం ఇవన్నీ ఎముకలు ధృడంగా లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు . ఎముకలు ఆరోగ్యంగా వుండాలంటే ఉదయం సాయంత్రం వేళల్లో కొద్ది పాటి సూర్య కిరణాల […]
బోన్ మినరల్ డెన్సిటి పరీక్ష అవసరం.
మెనోపాజ్ తర్వాత చాలా మంది మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. వయస్సు తో పాటుగా, మెనోపాజ్ కుడా ఎముకల సాంద్రిత తగ్గిపోతుంది. వయస్సు తో పాటుగా, మెనోపాజ్ కుడా ఎముకల సాంద్రితను తగ్గిస్తుంది. బోన్ మినరల్ డెన్సిటి టెస్ట్ చేయించుకుంటే ఎముక ఆరోగ్యం గురించి తెలుస్తుంది. ప్రతి పది మంది మహిళల్లో ఏడుగురికి విటమిన్ డి లోపం వుంటుంది. మహిళల ఆరోగ్యానికి ఇది కీలకమైన విటమిన్. విటమిన్ డి శారీరక కాల్షియం స్ధాయిలను రక్తంలో క్రమబద్దీకరిస్తుందిఅత్యధిక మోతాదులో […]
