Wednesday, 05 Aug, 2026

డిప్యుటీ కలక్టర్ గా సింధు.

బాడ్మింటన్ స్టార్ పి.వి సింధు డిప్యుటీ కలక్టర్ గా బాధ్యతలు స్వీకరించింది. సినిఎల్ ఏ పునీటా ఆమె రిపోర్టు చేసింది. అనవసరమైన వైద్య దృవీకరణ పత్రాన్ని అందజేసింది. ఈ విషయం గురించి చెప్పుతూ తనకు ఆటే సర్వస్వమని ఆ తర్వాతే ఉద్యోగమని చెప్పుతుంది సింధు. ఆట ఒక స్ధాయి వరకు ఆడక ఉద్యోగం పై ద్రుష్టి పెడతానని, ఉద్యోగ పరంగా అవసరమైన శిక్షణ తీసుకుంటానని చెప్పుతుంది సింధు. ఏ పనయినా పరిపూర్ణమైన కృషి తో నిబద్దత తో పూర్తి […]

సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సింధు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వీ  సింధు కెరీర్ లో మరో గొప్ప విజయం నమోదైంది. చైనా జపాన్ ఫైనల్ బరిలో దిగిన సింధు సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకుని చైనా ప్లేయర్ ను ఓడించి యావత్ భారతావనిలో  మరోసారి మురిపించింది. సైనా నెహ్వాల్ క్రీడించి శ్రీకాంత్ తర్వాత చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్ గా సింధు గుర్తింపు పొందింది. ఈ 21 సంవత్సరాల హైద్రాబాద్ అమ్మాయి బ్యాడ్మింటన్ […]