Wednesday, 05 Aug, 2026

నిద్ర ఇచ్చే ఆహారం ఇది.

నిద్ర గురించి కంప్లెయింట్ చేసే వారు, సుఖ నిద్రకు దోహదం చేసే కొన్ని ఆహార పదార్దాలు తీసుకుంటే ఆ సమస్య దూరం అవుతుంది. సోయాబీన్, గుమ్మడి గింజల్లో ట్రీఫ్టో ఫిన్లు ఉంటాయి. ఇవి మంచి నిద్ర ఇవ్వగలవని అద్యాయినాలు చెప్పుతున్నాయి. అలాగే సహజమైన మెలటోనిన్ కలిగి వుండే చెర్రీలు కుడా సుఖ నిద్రకు సహకరిస్తాయి. మెగ్నీషియం, పోటాషియం అత్యధికంగా వుండే అరటి పండ్లు కుడా చక్కని నిద్ర ఇస్తాయి. వీటిలో కుడా పుష్కలంగా  ట్రీఫ్టో ఫిన్ వుంటుంది. […]

మంచి నిద్రకు మంచి భోజనం వాతావరణం

మంచి నిద్రకు ఆహారానికీ  సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా ప్రభావం చూపించక పోయినా పరోక్షంగా ఆరోగ్యాన్ని దాని ద్వారా నిద్రనూ దెబ్బ తీస్తాయి. ఆరోగ్యకరంగా మంచి నిద్రను ఇచ్చే ఆహారం  మాత్రం సంపూర్ణాహారం అని మనం పిలిచే పాలు ఒకటే. ఇందులో అన్ని పోషకాలతో పాటు ట్రెప్టోఫాన్ ,అమైనో  యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. […]