Homemade Air Freshener
అరోమా నునేల్ని మించిన సువాసన.
పాత కాలపు ఇళ్ళలో తప్పని సరిగా పూజా మందిరం, దేవుడికోగది వుండేది. ఉదయాన్నే ఇంటి పెద్ద స్నానం చేసి దేవుడికి అగరువత్తులు వెలిగించి కర్పూరం తో హారతులు ఇచ్చి పూజ చేసే వాళ్ళు. ఆ వాసనలు ఇల్లంతా పరుచుకుని ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇంట్లో కనిపించేది. మరి ఆ సువాసనలు రావాలంటే ఇంట్లో హల్లో చామంతులు, గులాబీలు వంటి పువ్వులను నేల్లల్లో వేసి ఉంచితే ఇంటికి అందం సువాసన కుడా. సువాసనలు మనకి హాయినిస్తాయి. ఎంతో ఖరీదైన […]
