Wednesday, 05 Aug, 2026

శక్తి నిస్తుంది.

గ్రీన్ టీ పొడి తయారీ లోనే ఒక ప్రత్యేకత వుంది. మొదటి ఐడు ఆకులను సేకరించి ప్రత్యేక పద్దతుల ద్వారా ఈ గ్రీన్ టీ తయ్యారు చేస్తారు కబట్టే ఇది ఆరోగ్యంగా సురక్షింగా  పని చేస్తుంది. ఇందులోని క్వాటిచిన్ అనే రసాయినం శరీరం లోని విష పదార్ధాలని బయటికి వెళ్లేందుకు తోడ్పడుతుంది. దీని లోని ఫరా ఫినల్స్ రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది. అలసిన శరీరానికి తేలిక పరిచే శక్తి దీనికి వుంది. కానీ ఇది […]

ఐదు కప్పులు చాలు.

చిరాగ్గా ఉందనో, టెన్షన్ గా వున్నామనో, ఏ కూల్ డ్రింకొ తగేస్తుంటారు. తయ్యదనం మూడ్ చెంజ్ చేస్తుందని ఊహా . నిజంగా ఇది ఊహా మాత్రమే,జంగా మూడ్ చేంజ్ చేసేవి కప్పుల  కొద్దీ తాగే గ్రీన్ టీ   నే  అంటారు  పరిశోధకులు.  ఆర్టిఫిషియల్ డ్రింక్స్ షుగర్ శరీరంలో చేరటం తప్ప ఉపయోగం  లేదంటారు.  తీపి లేని వేడి గ్రీన్ టీ ఐదు కప్పులు తాగితే మూడ్   మారిపోతుంది.  ప్రశాంతత ఫీలవ్వుతారు.  ఒత్తిడి  స్దాయి 20 శాతం  తగ్గిపోతాయి  అంటున్నారు ఎక్స్ […]

గ్రీన్ టీ తో మెదడుకి ఉత్తేజం.

గ్రీన్ టీ తో మరో ప్రయోజనం ఉంటుందని కనిపెట్టారు పరిశోధకులు. ఈ టీ లోని ఇసిజీ అనే సమ్మేళనం మెదడున్ ఉత్తేజ పరిచి దాని పనితనాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధన సారాంశం. అలాగే గ్రీన్  టీ లోని ఎపిగాలోకెట్ బిన్-3 గా లెట్ అనే పదార్ధం దంతాల పైన డెంటిన్ ను దెబ్బతీసి రంధ్రాలు ఏర్పడటానికి కారణం అయ్యే బాక్టీరియాతో పోరాడి దంతాలను రక్షిస్తుందిట. గ్రీన్ టీ తాగాక దీని ప్రభావం దంతాల పై 96 గంటల పాటు […]