Sunday, 29 Nov, 2026

కాంబినేషన్స్ చూడాలి.

ఫ్యాషన్ డిజైనర్స్ మాత్రమే సరైన కాంబినేషన్స్ చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళు మిక్స్ చేసేది ఇటు సంప్రదాయం అటు మాడర్నిటి   సంప్రదాయం కల్లు జిగేలు మనిపిస్తుంది. దానికి మోడ్రన్ స్టయిల్ చేరిస్తే సింపుల్ అనిపిస్తుంది. వాళ్ళు చెప్పుతున్నట్లు ఒక లాంగ్ అనార్కలీ గౌన్, పలాజో డ్రెస్, లాంగ్ గౌన్ వేసుకుంటే కరక్ట్ ఫిట్ తో పాటు కలర్ కాంబినేషన్ చూసుకోవాలి. ఆభరణాలు చాలా తక్కువ వుండాలి. లాంగ్ అనార్కాలీ డ్రెస్సు పైకి ఎంబ్రాయిడరీ ఓవర్ కోట్ ష్రగ్ ధరిస్తే […]

రిస్క్ తగ్గిస్తుంది.

ఆహారంలో పీచు ఎంతగా వుంటే గుండె జబ్బుల రిస్క్ అంతగా తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కార్బోహైడ్రేడ్స్ ధాన్యాలకు సంబంధించి వచ్చే అనేక వివాదాస్పద అంశాలతో ఎక్కువమంది వీటిని తినడం మానేస్తారు. అయితే వీటిలో వుండే పీచు గుండె జబ్బుల నుంచి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. పూర్తి స్దాయి ధాన్యాలు, బంగాళదుంపల పై చర్మం తో సహా, పప్పులు,ఓట్స్, నట్స్ మొదలైన వాటిలో పిచు పుష్కలంగా వుంటుంది. బ్రౌన్ రైస్, బీన్స్, చెర్రీ పండ్లు, పచ్చని ఆకుకూరలు, […]

నిమిషంలో స్నేహితులై పోతారు.

ణీహారికా, చాలా చిన్నగా ఉన్నప్పుడే కాలేజీ, హాస్టల్ అనుభవం లోకి వచ్చేస్తున్నాయి. కొత్త వాతావరణం, కొత్త వ్యక్తులు, కాలేజీలో వుంటుంది. కానీ స్నేహితులను సంపాదించుకుని ఒక వంటరి తనం పోగొట్టుకోవడం మరీ కష్ట అయితే కాదు. అందరు కొత్త వాళ్ళే గనుక, ఒకే వయస్సు వాళ్ళు దాదాపుగా ఉంటాయి కనుక పలకరించి పరిచయం చేసుకోవచ్చు. ఎక్కడ నుంచి, ఏ గ్రూప్ తో మొదలు పెడితే మాటల్లో పడిపోయి దగ్గరై పోతుంది. అవతలి వాళ్ళు కుడా ఎవరితోనైనా తొందరగా […]

వందేయండి.

స్టార్ మహిళల్లో ప్రత్యక్ష్యం అయ్యే ఎన్నో రకాల వంటకాలు కష్ట ప్రయత్నం చేస్తే ఇంట్లోను చేసుకోవచ్చు. కొన్ని స్నాక్స్ పది నిమిషాల్లో చేసుకోగాలిగేవి, పిల్లలు ఇస్తాపాదేవి వున్నాయి. ఆనియన్ రింగ్స్ చేయడం చాలా ఈజీ. గోదుమప్న్ది లేదా సెనగపిండి ఒక కప్పు, కార్న్ పిండి ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, వాము , ఉప్పు, కారం పొడి , వేయించేందుకు  సరిపడా నూనె, వుల్లుపాయలు రింగుల్లాగా తరిగి పెట్టుకుని, గోధుమ పిండి, కార్న్ పిండి, […]

చర్మాన్ని మెరిపించేవి.

ముప్ఫయ్ లు దాటాక చర్మం బిగుతుగా ఉండాలంటే, ఫేషియల్స్ యాంటీ ఏజింగ్ క్రీములు మేడలు పెడతారు. కనీ కొన్ని రకాల ఆహార పదార్ధాలు చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి. వీటిలో వుండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మంలో కోలాజెన్ శాతాన్ని పెంచడమే అందుకు కారణం. అలాగే క్యారెట్ బీటాకెరోటిన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి నీళ్ళు చర్మానికి తేమను అందిస్తాయి. నిమ్మజాతి పండ్లు చర్మం ముడతలు పడిపోకుండా కాపాడతాయి. కీరదోసలోని సిలికా అనే పదార్ధం చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. […]

బిగించి కడితే నొప్పే.

బాపూ గారు ఒక బొమ్మ వేసారు. ఒక పిల్లకి వాళ్ళమ్మ గట్టిగా దువ్వి రెండు జడలు వేసింది. ఆ బిగింపుకి పిల్ల కళ్ళు చక్రాల్లా అయిపోతాయి. చూస్తున్నా డాక్టర్, జడ కాస్త వదులుగా వేస్తే అని చెప్పాడు. అలా జుట్టుని గట్టిగా బిగించి కట్టేసినా, గట్టిగా హెయిర్ బ్యాండ్ బిగించి పెట్టినా తలనొప్పి, చెవి పక్కన గుచ్చినట్లు నెప్పి వస్తుంది. కారణం లేకుండా తలనొప్పి వుంటే హెయిర్ బంద్స్ వైపు చూడమంటున్నారు ఎక్స్ పర్ట్స్. గట్టిగా వుండే […]

అలసట, వలయాలు మాయం.

అదే పనిగా కంప్యుటర్ తో పని చేసే తప్పని సరిగా కళ్ళకు సంబందించిన వ్యాయామాలు చేయాలంటారు ఎక్స్ పర్ట్స్. కళ్ళను గుండ్రంగా తిప్పి కుడి, ఎదమలకు తిప్పుతూ చేసే ఎక్సర్ సైజు రోజులో చాలా సార్లు చేస్తే అలసట లేకుండా ఉంటుందంటున్నారు. కీరదోసరసంలో గులాబీ నీరు కలిపి ఆ నీటి లో దూదిని తడిపి కాళ్ళపై వుంచుకుంటే అలసట తీరి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే తేనె, పాలు మిశ్రమం లో  కుడా దుది తడిపి కళ్ళ […]

కనికట్టు చీర కట్టు.

యుట్యూబ్ లో వెతికితే వందల రకాల చీర కట్టు కనుబడతాయి. అందమైన చీరను ఇంకెంత అందంగా కట్టు కోవచ్చు చూడొచ్చు. చూడి కొత్తగా ఇంకొన్ని స్టయిల్స్ సృస్టించవచ్చు కుడా. లెహంగా ఫ్యాషన్ అనార్కలీ ఫ్యాషన్, అచ్చం ప్యాంట్  లాగా కనిపించేలా, అనార్కలీ లాగా కనిపించేలా కట్టు కోవడం ప్రాక్టీస్  చేస్తే కదా. ఇప్పుడు లెహంగా లాగానే కట్టుకోవాలంటే, ఎక్కువ కుచ్చిళ్ళను నడుము చుట్టూ వచ్చేలా   ప్రయత్నించి, దుపట్టాను ఓణీఅడిరిగా బుజాల మీదగా వేలాడేలా వేసుకుంటే లేహంగా చీర  అయిపోతుంది.  […]

కనీసం 600 కుడా లేదు.

క్వీన్ ఎలిజిబెత్ మహారాణి సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకే ఫ్యాషన్స్ బ్యాగులు, చెప్పులు ఖరీదైనవి కావాలని వుంటుంది. ఉన్నంతలో మంచివే కొనుక్కుంటారు. ఇక క్వీన్ మాటేమిటి? ఆవిడా వాడే నెయిల్ పాలిష్ ఖరీదు ఎంత వుంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైనది అయివుండాలి కదా. నిజానికి గత 30 ఏళ్ళుగా ఆవిడ 582 రూపాయిల ఖరీదు చేసే లేత గులాబీ రంగు నెయిల్ పాలిష్ వాడతారట. ఈ విషయం చెప్పింది ఆవిడా వ్యక్తి గత డిజైనర్ ఎస్సీ […]

ఉచితంగా యాప్ తయారీ.

యాప్ తయారీ నేరుచుకోవాలనుకుంటే, అదీ ఉచితంగా ఇంట్లో కుర్చుని రెండే నెలల్లో యాప్ తయ్యారీ శిక్షణ ఇస్తుంది రాజోషీ. హసుదీ అనే సాప్ట్ వేర్ కాన్సెల్టెన్సి డెవలప్మెంట్ సంస్థ నిర్వహించె అతి పెద్ద  అంతర్జాల శిక్షణ సంస్థ ను, ఐఐటి మద్రాస్ భాగస్వామ్యం తో నిర్వహిస్తుంది రాజోషి. సంస్థకు చెందిన ఆచార్యులు హసురా కి చెందిన నిపుణులు పాఠాలు చెప్పుతారు. ఎంతో మంది తెలుగు ప్రాంతాలకు చెందిన వారు వేల సంఖ్యలో ఇందులో శిక్షణ తీసుకొన్నారు. అలా […]

కాన్సర్ ని గుర్తించవచ్చు.

ఒక రిపోర్టు ప్రకారం స్త్రీలలో ప్రతి 28 మందిలో ఒకరు  రొమ్ము కాన్సర్ బారిన పడుతున్నారు. రొమ్ము కాన్సర్ తీవ్రత రోజు రోజుకీ పెరుగుతుంది. సరైన సమయంలో స్క్రీనిమగ్ పరీక్ష చేయించుకోక పోవడం సమస్య మరింత ముదిరాకే వైద్యుల దగ్గరకు పోవడం, సరైన అత్యాధునిక చికిత్సలు లేక పోవడం సమస్య మరింత పెరుగుతుంది. రొమ్ము చిన్ని గడ్డలు లాంటివి తగిలినా అక్కడ చర్మం మందంగా మారినా, చాను మొనల నుంచి, బహు ములాల నుంచి స్రావాలు విడుదల […]

మహిళలకు అండగా బానియన్.

చెన్నాయ్ కు చెందిన వందనా గోపీ కుమార్, వైష్ణవీ జయకుమార్ స్ధాపించారు బానియన్  సంస్థను. పాతికేళ్ళ క్రితం స్దాపించిన ఈ సంస్థ మానసిక వైకల్యంతో బాధ పడే ఎన్నో వేల మందికి ఆశ్రయం ఇస్తుంది. ముఖ్యమంత్రి జయలలిత ఈ సంస్థ సేవలను విని ప్రభుత్వ సాయం అందించారు. జయలలిత కేటాయించిన ముడెకరాల స్ధలంలో 150 పడకలను ఏర్పాటు చేసారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం  ఈ సంస్థ సేవల్ని మెచ్చుకున్నారు వందనా వైష్ణవీ ఇంతవరకు 10 లక్షల మందికి […]

ఉద్యోగినిల్లో అనారోగ్యం?

నీహారికా, ఆడపిల్లలు చదువును ఇష్టపడి, తమ కెరీర్ కు చదువే ఆధారం అని తేల్చుకొనివిద్యావంతులై ఉద్యోగాలు సంపాధించేక ఆ ఉద్యోగం వల్ల వాళ్లకి  కలిగే మేలు కంటే నష్టమే ఎక్కువ కనిపిస్తోంది. ఎడతెరిపి లేని చాకిరితో వారు అనారోగ్యానికి చేరువగా ఉన్నారు. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి, పెరిగిన పని గంటలు, వేళకు సక్రమైన ఆహారం తీసుకోలేని ఆఫీస్ పని, ఇటు గృహిణిగా, ఉద్యోగినిగా, తల్లిగా భాద్యతలు కలగలసి పోయి వారిపై వర్క్ భారం అనంతం.గృహిణిగా వారు అనుభవించిన […]

ఈ మూడు మర్ఘాలు బెస్ట్.

యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ సమృద్దిగా వుండే బీట్ రూట్ ని సహజమైన లక్షణాలన్నీ పోకుండా తినేందుకు ఎక్స్ పార్ట్స్ మూడు మర్ఘాలని సిఫార్సు చేస్తున్నారు. చక్కగా కండీషన్ బీట్ రూట్స్ ని పదిహేను నిమిషాలు తేలికగా స్టీమ్ చేయాలి. మెత్తగా అయ్యేందుకు ఫిటో మాంట్రయట్స్ కోల్పోకుండా వుండేందుకు ఇదే మర్ఘం. పేపర్ నాప్ కిన్స్ తో వుడి వస్తుంది. సలాడ్ డ్రెస్సింగ్ చేస్తే చాలు. అలాగే వుడికించే సమయంల్లో నిమ్మరసం , లేదా వెనిగర్ చల్లితే  బోత్స్ […]

ప్రతి ఋతువు లోను మంచిదే.

ఒక పరిశోధనా ఫలితం నిమ్మరసం కాలేయంలోని విషపూరితమైన పదార్దాలను బయటకు పంపి అంగాల పని తీరును మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరానికి ఆరోగాయాన్ని అందించే నిమ్మకాయ వాడకం పెంచడం చాలా మంచిది. రోగ కారక జీవులను నిరోధించే శక్తి నిమ్మకు వుంది. వేసవిలోనే కాదు ఏ ఋతువులోనైనా నిమ్మ వాడకం మంచిదే బరువు తగ్గించేందుకు మంచి ఔషదంగా ఉపయోగపడుతుంది. శరీరం లోని వ్యర్ధ పదార్ధాలను బయటికి పంపుతుంది. ప్రతి ఉదయం గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం […]

రా ఫుడ్ మంచిదే.

రా ఫుడ్ తో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే అంటున్నాయి అద్యాయినాలు. రెడీ మెడ్ పదార్దాల్లో పోషకాలు వుండవు. వీలైనప్పుడల్లా రాఫుడ్ తినడం వల్ల శరీరాన్ని డిటాక్సిఫై చేసుకోవచ్చు. క్లేన్స్ చేయచ్చు. పండ్లు, నట్స్, మొలకలు బ్రేక్ ఫాస్ట్ తో తీసుకుంటూ గ్రీన్ డ్రింక్ జోడించాలి. రోజంతా తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు ఉండేలా జాగ్రత్త పడాలి. రెడీ టూ మేక్ కోలాలు, చిరుతిండ్లు తాత్కాలికంగా కడుపు నింపినా అలసట వరకు రా ఫుడ్ ని ఒక్క పూట అయినా […]

మూడ్ మార్చే ఫుడ్.

ఎప్పుడైనా డల్ గా నిరుత్సాహంగా వుంటే సోయా పాలు లేదా సోయా బీన్ కుకీలు మంచి మూడ్ లిఫ్టర్స్ గా ఉపయోగ పడతారు. వీటిలో వుండే కాల్షియం, విటమిన్ బిలు ఉపయోగ పడతాయి. శక్తి స్ధాయిలకు మంచి మూడ్ ఇచ్చేందుకు ఉపయోగ పడతాయి. పూర్తి ధ్యానులు ముదురాకు పచ్చ కూరగాయలు కుడా సెరటోనిన్ అందిస్తాయి. ఇవి మూడ్ మార్చేసి యాంగ్జయిటీ స్ట్రెస్ స్ధాయిల్ని తగ్గిస్తాయి. ఆహారం మెదడు లోని కెమికల్ బయో కెమికల్ మర్పుల్ని ప్రభావితం చేస్తుంది. […]

నూనె మస్సాజ్ తో తగ్గిపోతుంది.

పాదాలపై పగుళ్ళు చాలా ఇబ్బంది పెడతాయి. సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఈ సమస్య ఉంటుంది. నువ్వుల నూనె మస్సాజ్ తో ఈ పగుళ్ళ బాధ పోతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. ఉదయం లేస్తూనే కాళ్ళు స్క్రబ్ చేసి మురికి లేకుండా చేసి నూనెతో మస్సాజ్ చెయ్యాలి. ఓ అరగంట అలా వదిలేసినా లేదా సాక్స్ వేసుకొని పనులు చేసుకొన్నా పర్లేదు. ఆ అరగంట లోనూ నూనె ఇంకి పోయి పాదాలు మెత్తగా అయిపోతాయి. పగుళ్ళు […]

అందానికి నిద్రకు సంబంధం.

నిద్రకు ఓ పద్దతి ముఖ్యం అంటున్నారు ఎక్స్ పార్ట్స్. ఏడేనిమిది గంటలు మాత్రమే ప్రసాంతంగా నిద్రపొతే అనేక అంతర్గత జీవక్రియలు కోనసాగుతాయి. అదే కొంచెం ఆహారం తీసుకుని పది గంటలు పైన నిద్ర పొతే స్ధూలకాయం తప్పదట సరైన నిద్ర వేళలో తీరిపోతేనే అందం ఇనుమడిస్తుంది. మొహం నిగారింపుగా వుంటుంది. అలాగే అతి నిద్ర పోయినా అందం ప్రభావితం కాక తప్పదు అంటున్నారు. నిద్ర లేని నీరసంగా పేలవంగా కనిపించినట్లే, అతిగా నిద్ర పొతే  బరువుగా బద్దకంగా […]

చర్మం పొడి బారుతుందా?

ఇంటి వైద్యం చాలా సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తుంది. ప్రతి చిన్ని అనారోగ్యానికి టాబ్లెట్స్ వాడే అలవాటు మానుకోవాలంటే ఇంటి చిట్కాలు ఎలుసుకోవాలి. ఒక గ్లాసు వేడి పాలలో పసుపు కలుపుకుని తాగితే ఇన్ ఫ్లమెషన్ కు బాగా పనిచేస్తుంది. అల్లంరసం , పసుపు, తేనె, కలిపి తెసుకుంటే గొంతు నొప్పి పోతుంది. లవంగాలు యాలకులు, జీలకర్ర పొడి చేసి నీటిలో కలిపి మరిగించి తాగితే వికారం తగ్గిపోతుంది. నిమ్మరసం లో ఉప్పు కలిపి ఫ్రిజ్ లో పెడితే […]