Sunday, 29 Nov, 2026

మేమున్నామంటూ సైకిల్ యాత్ర.

కె.వి భార్ఘవీ, నాగరత్న, నిర్మల, తిరుమల ఈ నలుగు పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. ఈ నలుగురు కలిసి నలభై రోజుల్లో 56 మండలాల్లో 1300 కిలో మీటర్లు సైకిల్ ర్యాలీ చేస్తున్నారు. మంగళ వరం చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రవుండ్  నుంచి కలక్టర్ పీ.ఎస్ ప్రద్యుమ్న ఈ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. అమ్మాయిల్లో ఆత్మవిస్వాసం పెంచేందుకు వేధింపులకు హింసకు బెదర కూడదని భయపడవద్దని చెప్పేందుకు ఆపదల్లో మేమున్నామని చెప్పేందుకు విశేషం ఏమిటంటే ఈ […]

అచ్చం కిరీటాల్లాగా!

హెడ్ ఫోన్లు ఇంట్లో పెట్టుకుంటే బాగానే వుంటుంది కానీ బయటకు వెళ్ళేటప్పుడు దీన్ని మోసుకుపోవడం బావుండదు పైగా అదేమంత ఫ్యాషన్ గా ఉంటుందని అమ్మాయిలు ఇలా కోప్పడతారనే ఇప్పుడు క్రౌన్ హెడ్ ఫోన్స్ వచ్చేసాయి. హెడ్ ఫోన్ కు రకరకాల రాళ్ళు, ముత్యాలు, రత్నాలు పొదిగి చూసేందుకు అచ్చం బుల్లి కిరీటాల్లా కనిపిస్తాయి. పువ్వులు పండ్లతో పూల కిరీటాల్లా కనిపిస్తున్నాయి. పువ్వులు పండ్లతో పూల కిరీటాల్లాగా వున్నాయి.  అందమైన నాగల్లాగూ వున్నాయి. ఇక ఇవి చూసేందుకు అందం. […]

ఇద్దరూ ఒక్కటే కదా?

నీహారికా, మన్యుషుల మధ్య ముఖ్యంగా భార్యా భర్తల మధ్య వచ్చే విభేదాలకు పెద్ద కారణం ఉండనక్కరలేదు. చాలా చిన్ని సమస్యలే దూరం పెంచుతాయి. అలాంటివి ఎదురయ్యినప్పుడు తప్పనిసరిగా చేసుకోవలసింది ఆపాటి వరకు గడిపిన జీవితాన్ని, పెంచుకున్న ప్రేమని, పెంచుకున్న అనుభందాలని. పెళ్లి అయిన కొత్తలో ఎలా వుండే వాళ్ళో గుర్తు చేసుకుంటే ఇవ్వాల్టి తగవు అడ్డం పైని ఆవగింజలా జారి పోతుంది. భర్తే కనుక అన్నీ ఆటను తెలుసుకోవాలని భారిచాలని అనుకుంటే అది భార్య  పొరపాటు. అలాగే […]

రసాయినాల వల్ల నష్టం?

కాబోయే తల్లులు పుట్టబోయే శిశువు కోసం ఎన్నెన్నో కళలు కంటారు. అంతులేని జాగ్రత్తలు తీసుకుంటారు. అంతులేని జాగ్రత్తలు తీసుకుంటారు అంత శ్రద్ధగా అలోచించేటప్పుడు కాస్మెటిక్స్ లో కలిపె రసాయినాల గురించి కుడా ఓ సారి ద్రుష్టి పెట్టమంటున్నారు డాక్టర్లు. చాలా అలవాటుగా వాడే లిప్ స్టిక్, లిప్ గ్లోస్, లిప్ బామ్స్, ఐలైనర్ , మస్కారా, డియోడరెంట్స్, ఫౌండేషన్ క్రీమ్స్ నెయిల్ పాలిష్, బాడీ ఆయిల్స్, పౌడర్లు, హెయిర్ డైలు, జెల్ లు, షాంపూలు, కండీషనర్స్, వెంట్రుకలు […]

ఇదొక్కటే మందు.

అమెరికన్ జర్నల్ అఫ్ సైకియాట్రీ ఈ మద్యని ఒక అద్యాయినం రిపోర్టు ను ప్రచురించింది. డిప్రెషన్ పేరు ఒక వయస్సు తో నిమిత్తం లేకుండా ఎంతో మంది దగ్గర వినాడుతుంది. ప్రతి చిన్న సమస్యకు డిప్రెషన్ తో కుంగి పోవడం యువత లో కనిపిస్తుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఎక్కువే. ఈ అద్యాయినం, శరీరానికి అదనపు శ్రమ ఇవ్వమంతుంది. ఎలాంటి బిజీ షెడ్యుల్ వున్నా తీరిక, ఓపిక లేకున్నా సరే వ్యాయామం ఒక్కటే డిప్రెషన్ కు […]

ప్రేమ గుర్తుకు వేలిముద్రలు.

ఫింగర్ ప్రింట్ తో మన ఉనికి తెలుస్తుంది. శారేరానికి సంబంధించిన  ఈ ముద్ర పూర్తిగా ఇది ణీ వెలి ముద్ర. నీ జ్ఞాపకం, ఈ హామీ ఇచ్చింది నువ్వేనని నమ్ముతున్నాం అని చెప్పకుండా చెప్పేస్తుంది. సరిగ్గా ఈ కాన్సెప్ట్ ని నిశ్చితార్దపు వున్గారాలుగా మార్కెట్ లో కొత్త ట్రెండ్ సృస్టిస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ రింగ్స్ చేసేందుకు చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ అమ్మాయి వేలిముద్రలు అబ్బాయికి, అబ్బాయి వెలి ముద్రలు అమ్మాయికి ఉంగరం రూపంలో తొడిగి […]

ఉపవాసం తో మరింత లాభం.

ఈ మధ్య పండుగలు వరుసగా వస్తుండటం తో ఉపవాసం ప్రసక్తి కుడా వినిపిస్తుంది. కనీసం పూజ ముగిసే వరకన్నా ఉపవాసం తో వుండాలి. అదీ కష్టం అంటారు. నీరసం అంటూఉంటారు కానీ డాక్టర్స్ మాత్రం, ఉపవాసం దేవుడి పేరు చెప్పి అయినా సరే చేయడం మంచిదే అంటారు. ఒక్క పూత ఆహారం తీసుకోకపొతే శక్తి సన్నగిల్లి పోవడం అంటూ వుండదు. న్యాయంగా మనం తినే ఆహారం తినగానే మనకు శక్తిని ఇవ్వలేదు. అది అడిగి గ్లూకోజ్ గా […]

రంగే శక్తి వంతం.

ఆశావాదాన్ని పెంపొందించే శక్తి వంతమైన రంగు పసుపు అంటారు కలర్ ధెరఫిస్తూలు. ఈ రంగు దుస్తులు వారంలో ఒక్క రోజైన వేసుకోవాలి అంటారు ఫ్యాషనిస్టులు. ఈ రంగులో వున్నా గొప్పతనం గుర్తించే అన్ని రకాల పండ్లు, కూరగాయలు పసుపు రంగులో స్పష్టం చేసారు ఉద్యానవన నిపుణులు. అలా పండిందే గోల్డెన్ బీట్ రూట్. అలాగే పసుపు వన్నె టమాటాలు, బంగాళా దుంపలు, కాప్సికంలు, బీన్స్, చిలకడ దుంపలు, కాలీ ఫ్లవర్స్, క్యాబేజీ, ముల్లంగి, పచ్చిమిర్చి, పుట్ట గొడుగు […]

జుట్టుకు పోషణ.

బొప్పాయి తియ్యని పండు బీటాకెరోటిన్, లికోపెనెలకు బొప్పాయి ఆదారం. ఏడాది పోరవునా దొరికే ఈ బొప్పాయి జుట్టుకి మంచి పోషణ ఇస్తుంది అంటున్నారు స్పెషలిస్టులు కొన్ని బొప్పాయి ముక్కల్లో అలివ్  నూనె, కొబ్బరి నూనె కలిపి గుజ్జుగా గ్రయిండ్ చేసి, ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళు వరకు పట్టించి ఓ అరగంటకి స్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ దొరుకుతుంది. అరకప్పు బొప్పాయి గుజ్జుకు నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు చాలా వరకు పోతుంది. బొప్పాయి […]

సమస్యకి ఇది సరైన పరిష్కారం.

సీసాల్ట్ ట్రీట్ మెంట్ తో జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు డాక్టర్స్. జుట్టుకు సంబందించిన సమస్యలు తీవ్రంగా వుంటే ఉప్పు కలిపిన షాంపూ వాడి చూడండి అంటున్నారు. సముద్రపు ఉప్పు జుట్టు పెరుగుదలకు సాయం చేస్తుంది. తలస్నానం అయ్యాక ఒక స్పూన్ సీ సాల్ట్ తో మాడు పై పది నిమిషాలు మర్దనా చేయాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. ఉప్పు పూర్తిగా పోఎలాగా జుట్టు బాగా కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు […]

అత్యధిక వేతనం.

నెలకు కొన్ని వేలు సంపాదిస్తే ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, అనారోగ్యాలు డాక్టర్ ఫీజులు పోను, ఎదో కాసిని డబ్బు ఫ్రీగా చేతిలో ఆడితే చలనుకుంటాం. కానీ కొందరి సెలబ్రెటీల జీతం వింటే అంత డబ్బు ఏం చేసుకుంటారు అనిపించక మనకు వార్తా పత్రికలు, వార పత్రికలు వివిధ భాషల్లో చానళ్ళు ఎఫ్.ఎం రేడియోలు, డి.టి.హెచ్ సర్వీసులు నడిపే సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కాలేదా మారన్ జీతం 78 కోట్లకు ఎక్కువే. మీడియా రంగంలోనే అత్యధిక […]

నడిస్తే నడుస్తాయి.

అవార్డ్ ఫంక్షన్స్, ప్రత్యేక సందర్భాలకు సెలబ్రెటీలు ఫ్రింగ్ ఫ్యాషన్ కు జండా ఊపేస్తున్నారు. హ్యాండ్ బ్యాగుల్లా తగిలించుకు నడుస్తుంటే ఈ ఫ్రింగ్ లూ చక్కగా ఊగుతాయి డ్రెస్సు చివర్లు దుపట్టా చివరకు, హ్యాండ్ బాగ్ లు ఈ నెల్లా కత్తిరించి వేలాడదీసినట్లు కనిపించడమే ఫ్రింగ్ ఫ్యాషన్ బాలీవుడ్ తారలు ఈ ఫ్రింగ్ ఫ్యాషన్ కు ఫిదా అయ్యారు. ఇదే  ఫ్యాషన్ తో చెవి రింగులు నెక్లెస్ లూ వస్తున్నాయి. ఎప్పటికపుడు కొత్త డిజైన్ వస్తూనే ఉంటాయి కదా. […]

అందరికీ సాధ్యమే.

నీహారికా, ఈ కాలపు అమ్మాయిలు సెల్ఫ్  హీలింగ్ గురించి కష్ట ఆలోచిస్తే బావుండు అనిపిస్తుంది. జీవితానికి చాలా అవసరమైన ముఖ్యమైన్ సూత్రం ఇది. జీవితం పట్ల, మన పట్ల మనకు వుండే విశ్వాసం ఈ సెల్ఫ్ హీలింగ్ కు దారి తీస్తుంది. నమ్మకం అనేది ఒక శక్తి.  మనం నమ్మే చాలా విస్వాసాలు మన రక్తం లోంచే వస్తాయి. మనకు చాలా వస్తువులు పడవు అనుకుంటాము. ఈ విషయాన్ని పదే పడే మనస్సుకి చెప్పుకుంటే మన డి […]

ఒక్క బిడ్డ వున్నా పర్లేదు.

ఒకేఒక్క బిడ్డ వుంటే గారాబంతో చెడి పోతారని అంటూ వుంటారు కానీ ఆ ఆలోచనే తప్పంటారు చైల్డ్  సైకాలజిస్టులు. ఇంట్లో ఒక్క బిడ్డే వుంటే తల్లిదండ్రుల ఫోకస్ ఎటెన్షన్ వాళ్ళపై చాలా ఎక్కువగా వుంటుంది. తల్లిదండ్రులు మధ్యతరగతి వారైనా, చిన్ని ఉద్యోగులైనా వాళ్ళను మంచి చదువులు మంచి ఆహారం ఇవ్వడం, ఆరోగ్యంగా పెంచటం సాధ్యం అవ్వుతుంది. అలాగే పిల్లలకు డబ్బుతో ఇవ్వగలిగే అవకాశాలు కుడా ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ డబ్బు విలువ నేర్పడం లో తల్లిదండ్రులు కీలక […]

కొద్ది సమయం చాలు.

రోజులో ఐదు, పది నిమిషాలు మెడిటేషన్ కు కేటాయించిన ఆ కొద్ది సమయం లెక్కలేనంత మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. శ్వాశ పైన పరిశీలనపైన ద్యాసను నిలిపితే అది పోశ్చర్ ను, మూడ్ ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవచ్చు. ప్రతి రోజు సమయం పెంచుకొంటు పోవచ్చు. సన్నగా  వినిపిస్తున్న సంగీతం ద్వారా తరంగాలు శక్తిని నిరంతరం అందుకోవచ్చు. ఈ తేలికైన శాబ్దాలు వాటి ఫ్రేక్వెన్సీ, టెంపో, రిధమ్ ల పైన ఆధారపడి శారీరక మానసిక […]

వీటిల్లోనూ షుగర్.

ఒక్క  చక్కర మాత్రమే డేంజర్ కాదు. కొన్ని పదార్దాల్లో చక్కర దాక్కుని వుంటుంది. లాక్టోస్, ఇది రెండు షుగర్ బిల్డింగ్ బాక్స్ వుంటుంది. లాక్టోస్, గ్లూకోజ్, ఇవి పాల పదార్దాల్లో ఉంటాయి. అందుకే పంచదార లేని ప్లయిన్ పాలు అలవాటు చేసుకోవాలి. పండ్లలో ఫ్రక్టోజ్ వుంటుంది. ఇది సింపుల్ నాచురల్ షుగర్. స్వీట్నెస్ సిల్క్ లో 1.2 నుంచి 1.75 వరకున్తుంది. ఇక గ్లూకోజ్ స్పోర్ట్స్ డ్రింక్స్తోనూ గ్లూకోజ్ టుంది.అ తేనె ఒక్కటే పోశాకాలకుచి ఆదారం కాబట్టి […]

పూల టీలు ఎంతో రుచి.

సీజన్ మారితే అనారోగ్యాలు వచ్చేస్తాయి. అలాటప్పుడు ఫ్లోరల్ టీలు శరీరానికి ఎనర్జీ ఇస్తాయి. లండన్, డాండిలియోన్ పువ్వులకు తేనె నిమ్మరసం కలిపి టీ చేసి తాగితే, ఇందులో వుండే యాంటీ  ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది జీరో క్యాలరీ డ్రింక్. సమస్యను బట్టి పువ్వులను ఎంచుకోవాలి. మల్లెపువ్వుల టీ తో ఒత్తిడి తగ్గుతుంది. ఈ టీ లో యాంటీ ఏజింగ్ గుణాలున్నాయి. రెండు మూడు కప్పులు తాగినా పర్లెదిఉ. లావెండర్ టీ రెండు సార్లు  తగచ్చు, […]

కలిపి తీసుకుంటే ఆరోగ్యమే.

పెరుగులో పండిన అరటి పండు కలిపి తింటూ వుంటే ఎన్నో రకాల సమస్యలు ఉండవని ఆయుర్వేదం చెప్పుతుంది. పూర్తి ఫ్యాట్ వున్న పెరుగు లేదా ఏ మాత్రం కొవ్వు లేని పెరుగు లేదా రెగ్యులర్ ఏ పెరుగు అయినా ప్రోబయోటిక్స్ పుష్కలంగా వుంది జీర్ణ శక్తిని మరి కాస్త మెరుగుపరుస్తుంది. అలాగే అరటిపండు లోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వలని పరిరక్షిస్తుంది. జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6 కాల్షియం, పీచు వంటివి శరీరానికి శక్తిని ఇస్తాయి. […]

ఆవిరి స్నానం తో ఆరోగ్యం.

స్టీమ్ బాత్ చాలా మేలు చేస్తుందని ఈ మద్యని తరచూ ఉంటున్న విషయమే. వారంలో నాలుగు నుంచి ఏడు సార్లు అవిరిస్నానం చేయడం వల్ల అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఆవిరి స్నానం మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వంటి నొప్పులు, కీళ్ళనొప్పులు తగ్గడమే కాకుండా అందానికి చాలా మేలు చేస్తుంది. శరీరానికి విశ్రాంతి ఇచ్చి మంచి నిద్రకు ఉపయోగ పడుతుంది. […]

హెయిర్ కలరింగ్ కోసం.

కలర్ వేసుకున్న తర్వాత సరైన కేర్ తెసుకుంటే జుట్టు పాడైపోకుండా వుంటుంది. కలరింగ్ తర్వాత 48 గంటల పాటు హెయిర్ వాష్ చేసుకోవద్దు. కలర్ కేర్ షాంపూ కండీషనర్ వాడాలి. చల్లని నీటితో హెయిర్ వాష్ చేసుకోవడం వాళ్ళ మంచి ఫలితాలు ఉంటాయి. కలర్ మరీ ప్రకాశవంతంగా వుంటే సూర్య కాంతికి నీటికి ఎక్స్ పోజ్ కావద్దు, కలర్ టచప్ రెగ్యులర్ గా వాడాలి. నేలకోక్కసారి టచప్ ఇస్తే చాలు. కలర్డ్ హెయిర్ తర్వాత డ్రై అవ్వుతుంది. […]