Sunday, 29 Nov, 2026

బరువు తగ్గడం తేలికే.

గర్భం ధరించాక తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి తీసుకునే ఆహారం వల్ల గానీ సహజంగా బిడ్డను గర్భంలో మోస్తున్నప్పుడు జరిగే శారీరక మార్పుల వల్ల గానీ బరువు పెరగటం చాలా సహజం. పైగా అలా బరువు పెరిగే ఆరోగ్యం అంటారు డాక్టర్లు. ప్రసవం తర్వాత బరువు పెరిగే వ్యాయామాల వల్ల పెరిగిన బరువును సులభంగానే తగ్గించుకోవచ్చు. అలాగే పాలిచ్చే తల్లులు వేగంగానే బరువును పోగొట్టుకొంతారు. ప్రసవించిన ఆరు వారాల లోగానే వ్యాయామాలు పెట్టి బరువు క్రమేపీ తగ్గించు […]

ఎరోబిక్స్ మెదడుకు అవసరం.

ఎరోబిక్స్ కండరాల్లకు ఎంత మేలు చేస్తాయో, మెదడుకు అంట ప్రయోజనం ఇస్తాయి. ఎరోబిక్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ రెండు ఆరోగ్యంగా వున్నా వయస్సు మళ్ళినా, వారి జ్ఞాపక శక్తికి మరింత పదును పెడతాయని అద్యాయినకారులు తేల్చారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే మతిమరుపు ఎరోబిక్స్ రెగ్యులర్ గా చేసే వాళ్ళని బాధించావని ఒక రిపోర్టు చెప్పుతుంది. ఏరోబిక్స్ శారీరక ఫిట్నెస్ తో పాటు శారీరక సమతుల్యాన్ని మెరుగుపరుస్తాయి. శారీరక ద్రుడత్వాన్ని ఇస్తాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిశోధనా […]

మీ టైం మీకుందా?

నీహారికా, వ్యక్తిగత సమయం ఉంచుకోవాలని సైకాలజిస్ట్ లు ఇచ్చి సలహాను పట్టించుకొంటున్నారా? చాల మంది ఆడపిల్లలు ఇంతే. వాళ్ళ కోసం  టైం అన్నది అర్థం చేసుకోరు.ఉద్యోగం, కుటుంబ బాద్యతలతో ఎడతెరిపి లేని రొటీన్ శరీరం పై, మనస్సు పై ప్రభావం చూపెడుతోంది. అలాంటప్పుడు సొంత సమయం అంటూ రోజులో ఎంతో కొంత కేటాయించుకోండి అంటున్నారు డాక్టర్స్. మనల్ని మనం అర్థ చేసుకోవడానికి దొరికిన విరామంలో పరిస్థితులను సమీక్షించుకోవడానికి సమయం దొరుకుతుంది. దీనితో రొటీన్ నుండి కాస్త తెరిపిని […]

20 గ్రాముల స్వీట్ అవసరం.

సాధారణంగా వర్కఉతస్ మొదలు పెట్టి ఫిట్నెస్ ఎక్సర్ సైజులు రెగ్యులర్ గా చేసేస్తూ ఇక తీపి తింటే ఈ ఫలితాలు తగ్గుతాయని అనుకుంటారు చాలా మంది. ఒక తియ్యని పదార్ధాల జోలికి  వెళ్ళనే వెళ్ళరు. కానీ ఎక్స్ పర్ట్స్ ఏం చెప్పుతున్నారంటే వర్క్ ఔట్స్ తర్వాత స్వీట్ క్రేవింగ్స్ ని సంతృప్తి పరచాలంటారు.  తప్పనిసరిగా ప్రోటీన్ లతో పాటు ఇరవై గ్రాముల స్వీట్ తినాలి. వ్యాయామం చేసినా కుడా కండరాల్లకు ప్రోటీన్ లను సరఫరా చేసేందుకు ఈ […]

ఈ నూనె కురులకు పోషణ.

ఆహారంలో వెల్లుల్లి వాడకం మంచిదని తెలుసుకుని వెల్లుల్లి నూనె తో జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వెల్లుల్లి లో దొరికే సెలీనియం అనే పదార్ధం వెంట్రుకలకు అవసరమైన ఇ విటమిన్ ఇస్తుంది. ఇది జుట్టు చిట్లి పోకుండా కాపాడుతుంది. వెల్లుల్లి లో వుండే సి, బి, బి2 విటమిన్లు మాడు కణాలలో రక్త ప్రసరణ బాగా జరిగేందుకు తోడ్పడి జుట్టు పెరుదలకు సహకరిస్తాయి బట్టతల రానివ్వవు. ఇందులోని ఇనుము, ఖనిజాలు విటమిన్లు జుట్టు పొడుగ్గా […]

ఆవ నూనె రుచి బెస్ట్.

సాధారణంగా అవ నూనె వంటల్లో వాడకం తక్కువగా వుంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగానూ, మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక అవనునె ఆరోగ్యమైన వంట నునెగా పరిగనిస్తారు. ఇది కోల్డ్ ప్రెస్డ్ పోషక విలువల్ ఎక్కువ. గుండె జబ్బుల అవకాశం తగ్గిస్తుంది. ఆకు కూరలు, బెండ, బంగాళా దుంప, కాలిఫ్లవర్ కూరలు అవనునేలో వండితే రుచి పెరుగుతుంది. సెనగపప్పు, రాజ్ మా, పోహా, ఉప్మా, పాన్ కేక్స్ వంటివి బావుంటాయి. ఆవ నూనె తో […]

ఒక్క పండయినా తినాలి.

సిట్రస్ పండ్లలో అనేకనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. ఇప్పుడొక కొత్త పరిశోధన ప్రకారం స్ట్రోక్ రిస్క్ తగ్గించుకోవడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. ఆరెంజ్ బొప్పాయి, పెప్పర్స్, బ్రోకలీలలో విటమిన్ సి ఎక్కువగా వుంటుంది. విటమిన్ సి స్ధాయిలో శరీరంలో వుంటే స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు దాదాపు గా లేవు అంటున్నారు. విటమిన్ సి లోపం వల్లనే రక్త పోతూ ఎక్కువ మోతాదులో వుంటుంది కనుక సి విటమిన్ లభించే కాయో పండో […]

అవి పవర్ ఫుల్ పాత్రలు కావడం అదృష్టం.

కమర్షియల్ ప్రాజెక్ట్ ల దగ్గరినుండి అమ్మోరు అవతారం ఎత్తుకోనే నా కెరీర్ మారినదంటోoది రమ్య క్రిష్ణ. హీరోయిన్ పాత్రలు, డాన్సులు, కామెడీల మద్య దేవి పాత్రలో నన్ను ప్రేక్షకులు ఆమోదించడంలో నాకెంతో మేలు జరిగింది. ఇక బాహుబలి నా పనికి తిరుగు లేని గుర్తింపు ఇచ్చింది. ఆ పాత్ర పోషించడాన్ని నేను చాల ఎంజాయ్ చేశాను. ఆ సినిమా గురించి, ఆ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అంటోది రమ్య క్రిష్ణ. నీలాంబరిలో నెగటివ్ రోల్, […]

ఇది దీపికా అనుభవమే.

మనసు లో కుడా ప్రతికులంగా ఆలోచిస్తేనే ఆరోగ్యం చెడి పోతుంది అన్నమాట కరక్టే ననిపిస్తుంది. దీపికా పడుకునే అనుభవంతో చారిత్రాత్మక చిత్రం పద్మావతిలో టైటిల్ రోల్ పోషిస్తోంది దీపిక. ఈ చిత్రం లోని సహగమనం సన్నివేశాలు దీపికా చాలా భావోద్వేగానికి లోనయ్యిందిట. ఆ పాత్ర ప్రభావం నుంచి త్వరగా బయట పడలేకపోవడం లో సైకియాట్రిస్ట్ ని కలవ వలసి వచ్చిందట. ఇంకో హీరొయిన్ ఒక సినిమాలో నెగిటివ్ రోల్ పోషించి, సైకియాతరిస్ట్ ని కలిసానని ఒక ఇంటర్వూలో […]

మచ్చలు పోగొట్టే పేస్టు.

పళ్ళ సమస్యలు వస్తే తప్పని సరిగా బ్రౌసెస్ అమరుస్తారు. వాటితో పిల్లల్లో చాలా మందికి పళ్ళ పైన తెల్ల మచ్చలు పడతాయి. సాధారణ ఫ్లోరైడ్ కంటే అత్యధిక ఫ్లోరైడ్ గల టూత్ పేస్టు వాడితే ఈ తెల్ల మచ్చలు పోతాయి. అయితే ఈ హై ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడాక ఓ అరగంట వరకు ఏమీ తినడం కానీ, తాగడం గానీ చేయకూడదు. అలాగే తెల్ల మచ్చలు పడుతుంటే బ్రషింగ్, ప్లాసింగ్ లలో అదనపు జాగ్రత్త తీసుకోవాలి. […]

మాట్లాడే డస్ట్ బిన్ లు.

చాలా త్వరలో రోబోటిక్ గార్బేజ్ క్వాన్స్ రాబోతున్నాయి. ఇవి బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ చెత్త పారేయమని అడుగుతాయి. డబ్బాలకు మైక్రో ప్రాసెసర్, వీడియో కెమెరా స్పీకర్, చిన్న వీల్స్ తో ఉంటాయ. జపాన్ లో ఇవి చాలా కాలం నుంచే వున్నాయి. జపాన్ లో ఇవి చాలా కాలం నుంచే వున్నాయి. ఈ డబ్బాల్లోని పిరో ఎలక్ట్రిక్ సెన్సార్ల ద్వారా ప్రజల శారీరక ఉష్ణోగ్రత ను గుర్తించి, ప్రజల మధ్యకు వెళ్ళిపోతాయి. ఏ వైపుకు అయినా ముందుకు […]

కాస్త చేస్తే మరింత లాభం.

వ్యాయామం వాళ్ళ వచ్చే ప్రయోజనాలను సాధారణంగా దృఢమైన కండరాళ్ళు కార్డియో వ్యాస్కులార్ ఫిట్ నెట్ తో పోల్చుకుంటారు. కానీ తేలికైన హామ్ ఎక్సర్ సైజులు మానసిక భావోద్వేగ సంబందితమైన  సంతోషాన్ని ఇస్తాయంటున్నారు పరిశోధకులు. చిన్ని చిన్ని వ్యాయామాలు చేస్తే మెదడులో ఫీల్ గుడ్ రాసాయినాల  ఉత్పత్తి పెరుగుతుంది. ఎనర్జీ పెరుగుదల ఆరోగ్యాన్ని సరైన నియంత్రణలో ఉంచుతుంది. రోజుకు కనీసం 30 నిముషాలు, వాకింగ్, సైకిల్ తొక్కడం వంటివి చేసినా ఎనర్జీ పెరిగి మంచి నిద్ర పడుతుందని బరువు […]

దీపావళి శుభాకాంక్షలు.

నీహారికా, దీపావళి పేరు చెపితే సత్యభామ గుర్తొస్తుంది. బాపు గీసిన సత్యభామ పెయింటింగ్ లో పెద్ద పెద్ద కళ్ళలో భాణం సంధించిన అందమైన సత్య భామ పక్కనే రథం పైన మూర్చలో ఉన్నట్లు నటిస్తూ, నవ్వుతున్న కళ్ళతో కృష్ణుడు కనిపిస్తాడు. అంత అందమైన సమర్థవంతమైన సత్యభామలు ఈ కాలంలో ఇంటికొకల్లు ఉన్నారు. చక్కగా చదువు పూర్తి చేసి ఎన్నో కళల్లో ఆరి తేరుతూ, కెరీర్లో దూసుకుపోతున్నారు. మాకు సాటి ఇంకెవరు అని గర్వంగా ప్రశ్నిస్తూ వెయ్యి చేతులతో […]

దీపావళి కి లక్ష్మి పూజ.

దీపావళి నాడు లక్ష్మీ పూజ చేస్తారు. లక్ష్మి క్షీర సముద్ర రాజ తనయం  శ్రీరంగధామేస్వర  దాసీ భోట సమస్త దేవా వనితాం లోకైక దీపంకరం అని లక్ష్మి దేవిని ఆదరిస్తారు. ఆమెను భక్తి శ్రద్దలతో కొలిచి ఆశీస్సులు అందుకునే రోజే దీపావళి. ఏ ఇంతా దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంత మహాలక్ష్మి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. నరకాసుర వధతో ప్రజలు రక్షణ పీడా వదిలిందని ఆ ఆనందోత్సవాల మధ్య దీపావళి జరుపుకున్నారాణి పురాణాలు చెప్పుతున్నాయి దీప మూలికలతో […]

దీపాల తో స్వగతం.

రేపే దీపావళి. దీపావళి అంటేనే దీపాల వరుస. దీపం చీకటిని పార్ ద్రిలి, ఏ విధంగా అయిటే వెలుగులు కురిపిస్తుందో అదే విధంగా జ్ఞాన దీపం మనస్సులో వెలిగించుకుని మన లోపలి అజ్ఞాన మనే చీకటిని పార దోలాలని ఈ దీపావళికి ఎంతో ప్రత్యేకత వుంది. దీపపు వెలుగుతో మనిషిలో దుర్ఘునాలు తొలగి పోటే మంచి వైపు అడుగులు వేస్తున్నామని సంకేతం ఆదర్మం అనగారి పోతుందని, ధర్మం వుద్దరించాబడుతుందని సంకేతం దుర్మర్ఘం తాత్కాలికంగా విజ్రుంబించినా అది నసిస్తుందని, […]

ఆమె అష్ట లక్ష్మి.

క్షీర సాగర మధనంలో పాల కడలి లోంచి లక్ష్మీ దేవి జన్మించి నడిచి వస్తుంటే ఆమె కోసం ఇంద్రుడు రత్నాల పీఠం సృస్టించారట. దేవకంతులు బంగారు బిందెలతో నీళ్ళు తెచ్చారు. వసంతుడు తేనె సేకరించుకు వచ్చాడు. మేఘాలు మేళతళాలు మోగిస్తే సముద్రుడుసారె చీరలు ఇచ్చాడు. విశ్వకర్మ ఆభరణాలను సమర్పించాడు. ఎంత చక్కని ఆహ్వానం అమ్మకి. ఆమెను అష్టలక్ష్మి గా కొలుస్తారు. ఆర్ధిక విజయానికి పునాదిని వేసే ఆడి లక్ష్మిగా, శుభాల్ని ఇచ్చే ధన లక్ష్మి గా, ధైర్యాన్ని […]

దేశ విదేశాల్లో దీపావళి.

దీపావళి వేడుకలు ఎన్నో దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. నేపాల్, భూటాన్, ఇండోనేషియా, అమెరికాలలో దీపావళి ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అమెరికా నివాసంలో కుడా దీపావళి వేడుకలు నిర్వహిస్తారు. నేపాల్ లో దీపావళిని వేడుకలు నిర్వహించారు. నేపాల్ లో దీపావళిని తీహార్ అని స్యాంతి అని అంటారు లక్ష్మీపూజ చేస్తారు. విందు భోజనాలు  పెట్టుకుంటారు. ఇది ఒకే మతానికి పరిమితమైన పండగ కాదు నాలుగు మతాల వారు జరుపుకునే పండగ.

గిఫ్టుల్లోకి గుమ్మడి, అవిసె గింజలు.

ఇప్పటి వరకు పండగ గిఫ్టులు స్వీట్లు, నేటి మిఠాయిలు. ఇంతకూ ముందు , అరిసెలు, బోబ్బట్లు, చెక్కర పొంగలి ఇప్పుడీ కాలం పోయినట్లే ఆరోగ్య స్పృహ తో చాలా మంది స్వీట్లను దూరం పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా తియ్యని గిఫ్ట్ ల ప్లేసు లోకి డ్రై ఫ్రుఇత్స్ వచ్చేసాయి. కేవలం బాదం, జీడి పప్పు, కిస్మిస్ లు అన్జీరాలు పిస్తా లే కాదు. ఈ చిట్టా లోకి ఎండిన బ్లాక్ చెర్రీలు, క్రాస్ బెర్రీలు , వేయించిన […]

ఇక తడి ఆరని పెదవులు.

ప్రతీది కొత్తగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. కంఫర్ట్ గా ఉండాలి. ఏదో రకం ఉండాలి. ఇదీ ఇవాల్టి యూత్ ఇష్టపడే అంశాలు. చివరకు లిప్ స్టిక్ కూడా కొత్తదనమే కదా. తాంబూల రాగ రంజతంలో పెదవుల్ని ఎర్రగా మెరిపించే లిప్స్ స్టిక్ వేసుకొంటే రంగు మారినా చమ్కీలతో మెరిసేవి, చివరకు వజ్రాలు అతుకించేవి కూడా వచ్చాయి. ఇప్పుడిక మొలైడ్ మెటల్ లిక్వి ఫైడ్ లాంగ్ వారే లిప్స్ స్టిక్ తో పెసేడ్ అనే కంపెనీ తయారు చేసే […]

కొత్త కొత్తగా ఉన్నదీ.

ఇప్పటి వరకు సామంత రతు ప్రభుగా వున్నా సామంత నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని సామంతగా మారిపోయింది. ఇంటి పేరును మార్చుకున్న విషయాన్ని సామంత సోషల్ మీడియాలో షేర్ చేసారు కుడా. రాజు గారి గది-2 లో సక్సెస్ ను ఆమె తన పెళ్ళికి ప్రేక్షకులు ఇచ్చిన బహుమతిగా చెప్పుతున్నారు. ఇప్పుడు మహానటి షూటింగ్ లో జాయిన్ అవ్వుతూ సామంత నెర్వస్ గా ఎగ్జయిట్ మెంట్ గా ఉందీ న్యుబిగినింగ్ అంటున్నారు. కధానాయికా అయి ఏడేళ్ళు దాటినా […]