• కనికట్టు చీర కట్టు.

    యుట్యూబ్ లో వెతికితే వందల రకాల చీర కట్టు కనుబడతాయి. అందమైన చీరను ఇంకెంత అందంగా కట్టు కోవచ్చు చూడొచ్చు. చూడి కొత్తగా ఇంకొన్ని స్టయిల్స్ సృస్టించవచ్చు…