Wednesday, 22 Jul, 2026

ఇద్దరి కోసం అమ్మే తినాలి

గర్భం ధరించాక నాలుగో నెలనుంచి ఒక రోజుకి అదనంగా సగటున 350 కేలరీల ఆహారం  తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు . కాబోయే తల్లి చురుగ్గా పనులు చేసుకుంటూ ఆరోగ్యాంగా ఉండాలన్న ఆ సమయంలో కొన్న పోషకాలు కావాలి. కానీ అది కూడా అదనంగా తీసుకునే 350 క్యాలరీల్లోనే అందేలా చూసుకోవాలంటున్నారు. నెలలు గడుస్తున్న కొద్దీ మనకు రకరకాల పదార్ధాలు తినాలని కోరుకుంటుంది కానీ జంక్ ఫుడ్ ఎక్కువ కేలరీల ఉంటాయి కాబట్టి మితంగా తినాలంటారు. ఒకేసారి ఎక్కువగా […]

అన్నీ నోట్ చేసుకోవటం మంచి హ్యాబిట్

చదువు గురించో  ఉద్యోగం కోసమో అమ్మాయిలు ఇంటికి దూరంగా ఉంటారు. ఒక చిన్ని అలవాటు తో చాలా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి  చిన్న విషయం రాసుకునే ఒక డైరీ మెయిన్ టెయిన్ చేయటం. ఒక చిన్న బుక్ బ్యాగ్ లో ఉంటే ఇంటికి కావలిసిన వస్తువులే కాదు. చెల్లించాల్సిన బిల్లులు చేయాల్సిన పనులు అలాగే ముఖ్యమైన డేట్లు నోట్ చేసి పెట్టుకుంటే ఇంట్లో అమ్మ అన్నీ అమర్చిపెట్టినట్లే బయట కూడా మేనేజ్ చేయచ్చు. కొన్ని నిముషాల్లో […]

నెప్పనిపించినా కంటిన్యూ చేయండి

వర్కవుట్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టిన కొత్తల్లో కాళ్ళలో  సోర్ నెస్ ఎక్కువగా ఉంటుంది, ఇంతక ముందు ఈ కండరాల లో వ్యాయామం  చేయకపోవటం  ఇందుకు కారణం తొలివారం ప్లాన్  లో రన్నింగ్ భాగం అయితే సోర్ నెస్ ఉన్న వర్కవుట్స్ పోషించవచ్చు. వారం  తర్వాత అదే నెప్పి ఉన్నాయిట్లే రన్నింగ్ సమయాన్ని దూరాన్ని కట్ చేయాలి. దీని బదులు ఇతర వర్కవుట్స్ పెంచుకోవచ్చు . నెమ్మదిగా రన్నింగ్ సమయాన్ని డిజైన్స్ ను పెంచుతూ రావాలి. రోజుకో ఐదు నిముషాలు […]

దుస్తులు మన్నికగా ఉండాలంటే ఇలా చేస్తే సరి

ఒక్క డ్రెస్ కొనాలంటే కనీసం పద్దెనిమిది వేలు ఖర్చు చేయాలి. అంత ఖరీదుగా కొన్నాక అవి ఆ కొత్తదనం పోకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటే బావుండనిపిస్తుంది. ఉతికి ఇస్త్రీ చేస్తే కాస్త షైనింగ్ ఉంటుంది. కానీ అవి చాలా సార్లు వాడేలాగా  ఉండాలంటే దుస్తులకు కొత్త మెరుపు కోసం డ్రై క్లీనింగ్ కు ఇస్తాం. కానీ ప్రతి సారీ అవసరం లేదు. డ్రై క్లీనింగ్ రసాయనాలు దుస్తులకు హాని చేస్తాయి. ఒకసారి షాపు నించి వచ్చాక […]

ఇన్ని హెర్బ్స్ తో ఈ టీ సో టేస్టీ

జలుబు చేస్తే చాలు గొంతు నొప్పి పరుగెత్తుకొంటూ వచ్చి చేరుతుంది. నొప్పి మంట  ఏం చేయాలో తోచకుండా ఉంటే గ్రీన్ టీ,  హెర్బల్ టీ,  వైట్ టీ  ట్రై చేయమంటున్నారు. వైద్యులు. ఇవే సత్వర ఉపసమానాలు. ఈ టీ  ల్లో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షల దూరం చేస్తాయి . అల్లం దంచి మిరియాలు దాల్చిన చెక్క పొడి చేసి టీ  పొడితో  పాటు కలిపి మరిగించి ఇందులో తేనె  వేసి ఈ […]

కప్పు హాట్ కొకో తాగితే మంచిది

ఎదో ఒక స్వీట్ ఉంటేనే గానీ భోజనం సంపూర్ణం కాదంటారు. అంచేత చాక్లేట్ భోజనంలో తుది పదార్థంగా కేక్ ట్రిఫిల్ ఎక్లైర్స్ చీజ్ కేక్ టోఫీ ప్లాన్ పై మఫిన్లు ఐస్ క్రీమ్ లు చిపొడుగైనా లిస్ట్ గా పాప్యులర్ అయిపోయింది . అయినా చాక్లేట్  తింటే మొటిమలు వస్తాయని పళ్ళు పుచ్చిపోతాయని అన్నా సరే దాన్ని ఎదురుగా చూసాక మాత్రం ఇలాంటికంప్లెయింట్స్  గాలికి ఎగిరిపోతాయి. ఎర్రని పచ్చని కోకో పండ్ల గింజలను పులియ బెట్టి వేయించి […]

ఈ అలసట ఆహారానికి చెందిందే

పెద్దగా శారీరిక శ్రమ లేని ఉద్యోగం చేస్తున్న పని ముగిసే సరికి చాలా అలసటగా ఉందని వెన్నునొప్పిగా ఉందని చాలా ,మంది ఉద్యోగినులు కంప్లైంట్ చేస్తారు. డైటీషియన్లు ఈ అలసట ఆహారానికి సంబంధించినది అనే చెపుతారు. ఆరోగ్యవంతమైన బ్రేక్ ఫాస్ట్  చేయాలన్నారు. ఇంట్లో అన్ని పనులకూ  సమయం ఖర్చు చేసి బ్రేక్ ఫాస్ట్ ఎగ్గొట్టేస్తే వచ్చే ముప్పు గుడ్డు తెల్ల సొన  లో ఫ్యాట్ మిల్క్ బ్రౌన్ సెరల్స్ వంటి ఆరోగ్యవంతమైన ఆప్షన్లు ఎంచుకోవాలి. మిక్సడ్  ఫ్రూట్స్ […]

ఆరాధించే దేవుడికో సొంతిల్లు

ఇంటికో దేవుడు ఆయనకో పూల మందిరం తప్పకుండా ఉంటాయి. కళా  దర్శకులు కేవలం స్టూడియోలకే  పరిమితం కాకుండా ఓ అడుగు ముందుకేసి ధీమ్  పూజా మందిరాలు డిజైన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఎదో ఒక సినిమా లో అచ్ఛం మీనాక్షీ దేవి ఆలయం కట్టినట్లు నెట్లో చార్మినార్ నిర్మించినట్లు అన్నమయ్య సినిమా కోసం వెంకటేశ్వర స్వామి గుడి డిజైన్ చేసినట్లు పూజా మందిరాల డిజైన్స్ వసున్నాయి. పూజారుల  సిద్ధాంతుల సలహాలతో గది  ప్రవేశ ద్వారం నుంచి లోపల అమర్చే […]

శుభ సూచకం అద్భుత ఔషధం

పసుపు గడపకు రాస్తే శుభ సూచకం . పాదాలకు రాసుకంటే  అందం అదే పసుపు పదార్ధాలకు చేర్చి వాడుకుంటే భారతీయుల వంటకాల్లో ఇతర వాడకల్లో పసుపు అంతర్గతంగా వుంది. ఆసియా లో విరివిగా వాడే పసుపు లోని కర్కుమిన్ కు ఇన్ఫలమేషన్  ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచే శక్తి  ఉన్నట్లు  గుర్తించారు. పచ్చని రంగుకు ఈ పదార్థమే కారణం అవుతుంది. డయాబెటిస్ ను నియంత్రించే శక్తి గలది పసుపు. కర్కలిన్  లో యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉన్నట్లు […]

మహిళా ప్రాతినిధ్యం అతి తక్కువ

ఆంధ్రప్రదేశ్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నేపథ్యంలో లోక్ సభ లో సంఖ్య పరిశీలిస్తే అంతంత గానే ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో దేశ  చరిత్రలో మొదటి సారిగా 62 మంది మహిళలు ఎంపికయ్యారు. 2009 ఎన్నికల్లో గెలుపొందిన మహిళల సంఖ్యా 59. మొత్తం 543 సీట్లలో మహిళలు దక్కించుకున్న సీట్ల సంఖ్య  11.23 గా వుంది. మొట్టమొదటి లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన మహిళల శాతం 4.4 శాతం మాత్రమే. అతి తక్కువ శాతం గెలుపొందింది […]

ఇదే నిమిషాలతో మొదలెట్టండి

అద్దం  ముందర నిలబడితే అది నిజమే చెపుతోంది. ,మన మనసులో ఎలా వుండాలనుకొన్నామో ఆలా లేకపోతే శరీర లావణ్యం తీరు మనం ఊహించే అందం ఇవన్నీ వుండకపోవటానికి మన బద్ధకం మాత్రమే కారణం . అందంగా అంటే ఆరోగ్యంగా అని అర్ధం చెప్పుకోవాలి ముందు మనసుకి. ఇప్పుడు మనసు డిసైడ్ చేస్తుంది తప్పనిసరిగా వ్యాయామం చేయి. ప్రతి పూట  చూస్తున్నాం. ఈ ఫలాన్ని సినిమాలో హీరో ఓ సినిమా కోసం 30 కిలోల బరువు పెరిగి మళ్ళీ […]

దువ్వెనలదీ కీలకమైన విషయమే

శిరోజాలకు ఎదో ఒక దువ్వెన తో దువ్వవద్దనీ కొన్ని ప్రత్యేకమైన బ్రష్ ప్రత్యేకమైన శిరోజాలకు మేలు చేస్తాయని చెపుతున్నారు. ఎక్స్ పెర్ట్స్ ఒత్తయిన  జుట్టున్న వాళ్ళు స్టర్చి నైలాన్ బ్రష్ లు ముఖ్యంగా చివరలో గుండ్రంగా బాల్ మాదిరిగా ఉండేవి వాడితే అవి మాడుకు హాని చేయవు. వైర్ బ్రిస్టల్స్  కూడా ప్రయత్నం చేయవచ్చు. పల్చని శిరోజాలు ఉంటే బ్రష్ కొనే సమయంలో బ్రిస్టల్స్ బాగా మృదువుగా వున్న వాటిని ఎంచుకోవాలి. వెంట్  బ్రెష్ లు ముఖ్యంగా […]

సోయాచాలా మంచిది

ఈ మధ్య కాలంలో సోయా వినియోగం పెరిగింది. సొయా పాలు చీజ్ ఎన్నో ఉత్పత్తులు మార్కెట్ లోకి వస్తున్నాయి . న్యూట్రీషన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని మహిళలకు ఎంతో ప్రయోజనాకరమని అందరు చెపుతున్నారు. దీన్నో అద్భుతమైన  ఆహారం  అంటున్నారు. సోయాను సహజ రూపాల్లో అంటే సోయాపిండి పాలు టోఫు  ఇలా ఏ రూపంలో అయినా హాయిగా తినచ్చు. ఎలాంటి దుష్ప్రభావాల భయము లేదు. ప్రోటీన్ కు ఇది మంచి ఆధారం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది. కాబట్టి […]

తిరుగు లేని చిరు తిండి గుమ్మడి

మంచి గుమ్మడి కాయ తో చేసే తియ్యని హాల్వా చాలా బావుంటుంది. అలాగే ఈ గుమ్మడి ముక్కాలా దప్పళం కూడా భోజనాల స్పెషల్. ఏడాది పొడవుగా దొరికే మంచి గుమ్మడి కాయను వింటర్ స్క్వాష్ అని పిలుస్తారు. కాయ పూర్తిగా ఆకు పచ్చ రంగు వదిలి బాగా ఎండి  ఎర్రగా అయ్యాకే కోసి  వాడతారు . కొంచెం తియ్యని రుచి తో వుండే ఈ గుమ్మడి లో ఎన్నో వెరైటీలు. రోగనిరోధిక వ్యవస్థను బలోపేతం చేసే అద్భుతమైన […]

పోషకాల్లోనూ పొడుగ్గానే పొట్లకాయ

కాస్త ఆసరా దొరికితే అల్లుకుపోయే పొట్ట తీగలకు  కాసే పొడుగాటి పొట్లకాయల్లో పోషకాలనేకం ఉంటాయి. నీటి శాతం ఎంతో ఎక్కవవుండే ఈ కాయలు ఐదు అడుగుల పొడవు దాకా  పెరుగుతాయి. క్యాలరీలు లేవు. సమృద్ధిగా ఉంటుంది. ప్రోటీన్లు విటమిన్ A ,B,C  మాంగనీస్ కాల్షియం పొటాషియం ఐరన్  అయోడిన్ వంటి ఖనిజాలు పొట్లకాయలు ఉన్నాయి. శారీరక ద్రవాల ఉత్పత్తిని పెంచి శరీరాన్ని తేమగా ఉంచుతోంది . జుట్టు రాలిపోతున్నప్పుడు పొట్లకాయను ఔషధంలా ఆహారంలా చేర్చుకుంటే జుట్టుకుదుళ్లు  బలపడి […]

నిద్ర తగ్గిందా ఎంతో నష్టం

ఎంత తెల్లారి పోయినా కళ్ళు విప్పకుండా నిద్రపోతూ ఇంట్లో అందరు నిమిషానికోసారి లేపుతున్నా నిద్ర లేవని వాళ్ళకో శుభవార్త . రాత్రిపూట ఎక్కువ గంటలు నిద్రపోతేనే మూడ్ శక్తి  స్థాయిలు చాలా ఎక్కువగా వుంటాయని పరిశోధన ఫలితం. నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో ఏడు గంటలు కంటే ఎక్కువ నిద్రించే వాళ్ళతో పోలిస్తే రక్తపోటు ఎక్కువగా ఉందిట. అంటే నాలుగైదు గంటల నిద్ర చాలు అని సరిపెట్టుకుంటే రక్త పోతూ ఎక్కువవుతుంది. ఇక ఎక్కువ నిద్ర […]

ఇవన్నీ అర్ధం లేని అపోహలు

ఎంతగా స్వేదం చిందిస్తే అంతగా క్యాలరీలో ఖర్చవుతాయి అనేది అపోహ మాత్రమే అంటున్నారు. ఎక్సపర్ట్స్. అస్సలు స్వేదానికి క్యాలరీలకు సంభంధం ఉందట. స్వేదం శారీరిక ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. ఇక క్యాలరీలు ఖర్చు చేయటం అన్నది వర్కవుట్ల సమయం ఇంటెన్సిటీ పైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఖాళీ కడుపులో వర్కవుట్స్ చేయటం వల్ల  కొవ్వు కరుగుతుందని భావిస్తారు. ఇది పూర్తిగా అపోహ. ఇలా చేయటం వల్ల  ఎక్సర్ సైజ్ లు ఇంటెన్సిటీ లోపిస్తుంది. దీని వల్ల  ఎక్కువ […]

సెల్ ఫోన్ లతో చదువులకు అంతరాయం

పిల్లలు పెద్దలు అన్న తేడా లేదు. అందరు సెల్ ఫోన్స్ కు అతుక్కుపోయి కనిపిస్తారు. చదువుకునే పిల్లలు కూడా ఇలా సెల్  ఫోన్స్ తో బిజీగా వుండటం వల్ల  ఎంతో సమయం వృధా అవుతోందని వాళ్ళు ఎంతో యాంగ్జైటీ లో ఉండటం వల్ల  సగటు పాయింట్ గ్రేడ్స్ తగ్గిపోయున్నాయని కెంట్ స్టేట్ విశ్వవిద్యాలయ అధ్యయనాల్లో గుర్తించారు . పిలల్లు సెల్ ఫోన్స్ వాడిన  స్థాయిలు వాళ్ళు పరీక్షల్లో తెచ్చుకునే గ్రేడ్స్  మ్యాచ్ చేసి చూసారు . గ్రేడ్స్ […]

చేతుల్లోని క్రీములే కారణం

కడుపులో ఇన్ఫెక్షన్ లు రావటానికి చేతుల్లోని క్రీములే  ఎక్కువ భాగం మనం ఎన్నో సబ్బుల యాడ్స్ లో చూస్తుంటాం. కానీ ఇటీవలే పరిశోధనల్లో ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్స్ జెల్స్ వాడటం వల్ల  ఉదర  సంబంధిత మైన ఇన్ఫెక్షన్స్ విస్తరించకుండా తగ్గించవచ్చునని తేలింది. డే కేర్ సెంటర్ల లోని వందల మంది పిలల్లపై విస్తృత మైన అధ్యయనాలు నిర్వహించారు, ఆ డే కేర్ సెంటర్స్ లోని బాత్ రూమ్ కిచెన్ పిల్లల గదుల్లో జెల్స్ వాడారు. ఐదు […]

అందరు వాడేవి ఇవే

ప్రపంచ వ్యాప్తంగా  పేరు పొందిన మెక్సికన్ మెడిటేరియన్ థాయ్ వంటకాల్లో కూడా మన వంటింట్లో వుండే కారం పసుపు ఆవాలతో  పాటు ధనియాలు కారం వెల్లుల్లి జీలకర్ర వాడతారు . మెక్సికన్ వంటకాల్లో మనం కరివేపాకు వేసినట్లు బరిగానోని ప్రయోగిస్తారు. ఇవి చూసేందుకు మరువం ఆకుల్లా ఉంటాయి. మెడిటేరియన్ వంటకాల్లో బరిగానో తో పాటు థైమ్ మనం వాడే బిర్యానీ ఆకులు తులసి ఆకులు ఎక్కువగా వాడతారు. వీటితో పాటు యాలకులు దాల్చిన చెక్క అల్లం ధనియాలు […]