Wednesday, 05 Aug, 2026

ఎంత కొత్త డిజైన్లయినా సరే వద్దు

పాద రక్షలు ఇప్పుడు ఫ్యాషన్ లో అతి ముఖ్యమైన భాగం. ఎన్నో రకాలు, కొత్త డిజైన్స్, చాలా ఎత్తయినవి, చాలా టైట్ గా ఉండేవి, కొన్నయితే మోకాళ్ళ వరకూ పట్టేసినట్లు ఉండేవి వస్తున్నాయి. ఫ్యాషన్ సంగతి ఎలా ఉన్నా సరైన పాద రక్షలు ధరించకపోతే పలు అనారోగ్యాల బారిన పడక తప్పదంటున్నారు డాక్టర్లు. మూడువేల మందిపైన ఒక సంవత్సరం పైగా అధ్యయనం నిర్వహించారు. ఎంతో మంది తమ పాదాల కంటే చిన్నవో లేదా పెద్దవో వేసుకొంటున్నవారే ఎక్కువని […]