tips for taller looks
పొడుగ్గా కనిపించాలంటే
పొడుగ్గా కనిపించాలి అని అందరికి ఇష్టమే. కానీ అందరూ పుట్టుక తో పొడవుగా ఉండరు కదా. కానీ వస్త్ర ధారణతో పొడువుగా కనిపించేలా నిపుణులు ఎన్నో సలహాలిస్తున్నారు. వినెక్స్ వల్ల కాళ్ళు నిలువుగా సాగి పొడవుగా వున్న బ్రాంతి కలుగుతుంది. బోల్డ్ ప్రింట్స్ కాకుండా చిన్న చిన్న ప్రింట్స్ ఎంచుకోవాలి. అడ్డ చరలున్నా వస్త్రాలకు దూరంగా వుండాలి. వెర్టికల్ ప్రింట్స్ అయితే పొడవుగా నాజుకుగా వుంటారు. కాంట్రాస్ట్ కలర్ కంటే మాచింగ్ గా వేసుకుంటే పొడవుగా అనిపిస్తారు. […]
