Friday, 24 Jul, 2026

అమ్మాకీ పాపాయి కొత్తే కదా.

పాపాయి ఇంటికి వస్తే ఆనందం ఇల్లు చిలుకలు వాలిన చెట్టు అయ్యిపోతుంది. కానీ కొత్తగా తల్లయిన అమ్మాయికి మాత్రం కొత్త పనులు ఎన్నో వచ్చి చేరి కంగారైపోతుంది. పాపాయి వచ్చే ముందు ఎక్కడ వేసిన దుప్పటి, హల్లో దిళ్ళు అన్నీ అమరికగా ఉంటాయి. కాని పాపాయి వచ్చాక వాళ్ళ న్యాపీలు, దుస్తులు, ఇల్లంతా చిందర వందరగా వుంటుంది. ఎప్పటికప్పుడు సర్దేసేందుకు కూడా వీలవ్వదు. పాపాయి గురించి ఎన్నో వస్తువులు, బెడ్ షీట్స్ పాపాయి కోసం వాడె వస్తువులు […]

హై హీల్స్ వల్లే సమస్య.

హై హీల్స్ సమస్యలు వచ్చేందుకు వయసుతో సంబంధం లేదు అంటున్నారు డాక్టర్లు. 20, 30 సంవత్సరాల వయసు వారిలో ఈ మధ్య కాలంలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్ట్. సమస్య మొదలైనప్పుడే శరీరం సిగ్నల్స్ ఇస్తూ వుంటుంది. వేళ్ళల్లో, పాదం =మధ్యలో, మడమ, మోకాలు, పిరుదులు, వెన్నులో నొప్పులు, ఒక్కోసారి తలనొప్పి వంటి లక్షణాలు హై హీల్స్ ఎంచుకోవడం వల్ల మొదలవుతున్నాయి. కానీ ఫ్యాషన్ పోకడలో హై హీల్స్ ఎప్పుడూ ముందుంటాయి. ఆరోగ్యం విషయంలోనూ ఇవి […]

వాళ్ళ గదిలో బ్లాక్ బోర్డ్ వుంటే.

పిల్లలున్న గదిని అందంగా, ఖరీదైన మంచాలు వస్తువులతో నింపే బదులు వాళ్ళ సృజనా శక్తి పెరిగేలా అలంకరించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వాళ్ళలో హుషారుని చురుకు దనాన్ని పెంచాలి గదిలో వస్తువులు వాళ్ళ గది హరివిల్లు వర్ణాలతో వుండాలి. అది అద్దె ఇల్లుయినా సరే ఒక వైపు పూర్తిగా బ్లాక్ బోర్డులు నింపేయండి. లేదా ఒక గోడనే నల్ల బల్లగ మలిచేయాలి. చేతిలో చాక్ పీస్ వుంటే వాళ్ళు ఎదో ఒకటి రాస్తూ గీస్తూ ఉంటారు. చక్కని […]

కొన్ని కొన్ని తగ్గించి తింటే మేలు.

రకరకాల యాప్, ఏ పుస్తకం తెరిచినా ఎన్నెన్నో సలహాలు, సూచనలు. ఇవన్నీ ముందు పెట్టుకుని నేటి యువతరం పోషకాహారం పేరుతో ఓట్ మీల్, క్వెనోవా, డార్క్ చాక్లేట్ నట్స్ వంటివి అతిగా తినేస్తున్నారు. ఇవన్నీ ఒక పద్దతి అతిగా తినేస్తున్నారు. ఇవన్నీ ఒక పద్దతి ప్రకారం తినకపోవడం కూడా అధిక బరువుకు కారణమే పండ్లు, పుచ్చకాయల్లో మాత్రమే తక్కువ క్యాలరీలు ఉంటాయి. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్ కావాలి. పండ్లు, ధన్యాలు కూడా పోషకాహారంలో భాగం. పీచు కూడా […]

యాప్ ఆవిష్కరించిన రాష్ట్రపతి.

రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ రెండు రోజుల క్రితం సెల్ఫి విత్ డాటర్ యాప్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయిన మాట్లాడుతూ స్త్రీ పురుష నిష్పత్తి వల్ల ఏర్పడుతున్న తీవ్ర పర్యవసానాలని తగ్గిమ్చుకునేందుకు ఈ యాప్ ఉపయోగ పాడుతుందన్నారు. రెండేళ్ళ క్రితం హర్యానాలో పుట్టిన సెల్ఫీ విత్ డాటర్ ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందింది. దీన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడి జింద్ జిల్లాలోని బీబీపూర్ గ్రామం మాజీ సర్పంచ్ సునీల్ జగ్లాన్ దీన్ని ప్రారంభించారు. […]

ఇడ్లిలు ఎప్పుడూ మంచివే.

దక్షిణ భారతీయుల ప్రాచీన వంటకం ఇడ్లీ. మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలకు తోడుగా, సాంబారు, చట్నీలు, కందిపోడులతో ఎలాంటి వారికైనా నొరూరింపోతుంది. ఇడ్లీ పిండిని పులియ బెట్టె తీరు వల్ల పిండి పదార్ధాలు సింపుల్ షుగర్స్ గా మారి తేలికగా జీర్ణం అవ్వుతాయి. పప్పులు ధన్యాల కలయిక వల్ల ప్రోటీన్లు నాణ్యత పెరుగుతుంది. ఇవి పూర్తి స్థాయి ఆహారంగా కూడా ఉపయోగ పడతాయి. కొవ్వు శాతం తక్కువే ఇడ్లీ  లో నెయ్యి వేసుకుని తినడం వల్ల శక్తి పెరుగుతుంది. పులియబెట్టే […]

మెండుగా పోషక విలువలున్న నిమ్మ.

వేసవి వెళ్ళినా సరే చల్లదనం కోసం తాగే నిమ్మ షర్బత్ వారాల్లో కూడా మంచిదే. నిమ్మకాయ, మజ్జిగ, నిమ్మసోడా, ఇవన్నీ సాధారణ రోజుల్లో కూడా తాగాలి. నిమ్మరసానికి శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు బయటికి వండే గుణం వుంది. ఇది బరువును నియంత్రించడంలో మంచి ఔషదం. నీళ్ళు, నిమ్మరసం, తేనె ఎప్పటికీ వాడదగిన పానీయమే. ఆహారపు నియంత్రణకు తోడూ నిమ్మరసం తప్పనిసరి. శరీరంలో జరిగే జీవక్రియలు ఫలితంగా కాలేయంలో చేరిన విషపూరితమైన పదార్ధాలు బయటికి పంపి ఆ అంగాల […]

తలనొప్పికి రాంగ్ సైజ్ బ్రా కారణం కావచ్చు.

మెడ, బుజాలు నెప్పులకు కారణం రాంగ్ సైజ్ బ్రాసరీలు కూడా కారణం అవ్వచ్చు అంటున్నారు డాక్టర్లు బ్రా, బ్రాండ్ కింద రెండు వేళ్ళు పట్టిన స్ట్రాప్ లు బుజాల పై నుంచి కిందకి జరుగుతున్న అవి లూజ్ గా వున్నాయిని గుర్తించారు. పక్కటెముకలు నొక్కుకుంటున్నట్లు వున్న స్థానాల కప్ప కిందకి వచ్చేసినా అవి సరిగా సరిపోవడం లేదని అర్ధం. బ్రెస్ట్ టిష్యు అనేక ఫ్యాటీ టిష్యులు, గ్రంధుల సమ్మేళనంగా వుంటుంది. ప్రతి నెలా హార్మోన్లు ప్రభావంతో అవి […]

సహనంగా వ్యవహరించడం అవసరం.

తల్లిదండ్రులు పిల్లలకు టోయ్ లెట్ ట్రైనింగ్ ఇవ్వడం అన్నది పిల్లల పెంపకంలో మొదటి సూత్రం చాలా ముఖ్యమైన విషయం రెండేళ్ళ వయస్సు రాగానే ఈ ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాలి పిల్లలు డిపర్లు ఇష్టపడక అండర్ ఫ్యాంట్స్ వాడేందుకు మొగ్గు చూపిస్తున్నప్పుడు కూడా మొదలెట్టవచ్చు. వాళ్ళు అలవ్వాటు పడేందుకు మూడు నెలలు పట్టవచ్చు. బలవంతంగా అలవాటు చేస్తూ, పక్క తడిపారని పనిష్మెంట్ ఇస్తే మాత్రం పిల్లలకు చాలా కష్టం. దీని వల్ల వాళ్ళ భయం టెన్షన్ మొదలవ్వుతుంది. […]

సీజన్ కు మంచివి లీచీస్

వర్షాకాలంలో శరీరానికి మేలు కలిగించే పండ్లు చాలా వున్నాయి. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే లీచి, కివి, ఎండుద్రాక్ష, లాంటివి వర్షాకాలంలోనే దొరుకుతాయి. లీచీ పండ్లు డెహ్రాడూన్ ప్రాంతంలో బాగా పండుతాయి. ఇప్పుడు ప్రతి చోటా ఈ లీచీ పండ్లు దొరుకుతాయి. తొక్క తీయడం కాస్త కష్టమే కానీ పండు వల్ల చాలా మంచి ఫలితం వుంటుంది. చల్లగా వుండే వాతావరణంలో ఈ పండు తునడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దగ్గును రానీయదు. విటమిన్-సి, […]

జిమ్ లో జాగ్రత్తలు అవసరం.

జిమ్ లోనే శిక్షణ పొందిన ట్రైనర్స్ అద్వర్యంలో వర్క వుట్స్ చేయడం వల్లనే సరైన ఫలితం వుంటుంది. ఎంతో మంది వచ్చిపోతుంటే జిమ్లలోనే ఎంతో బాక్టీరియా వుంటుంది. జిమ్ సూట్ లో సగటున ఒక్కో స్క్వేర్ మీటర్ కు ఓ లక్ష బాక్టీరియా వుంటుంది. జిమ్ సూట్ లు సొంత సూట్ తీసుకుని పోవాలి. సొంత మ్యాట్ లు తీసుకుని పోవాలి. సొంత మ్యాట్లు తీసుకుని పోయి తరచూ వాష్ చేసుకోవాలి. మెషిన్ నీట్లో కవర్ చేయడానికి […]

ఇవి రెండూ రెండు రకాలు.

షాపుల్లో యాంటీ పర్ స్పెరెంట్, డియోడరెంట్ రెండు కనిపిస్తాయి. ఒకటి రాత్రి ఒకటి ఉదయం వదమంటున్నారు. ప్రింట్ లేబుల్స్ పై ఇచ్చే మార్కెటింగ్ మెసేజ్ లు కాకుండా వెనక వైపున వుండే యాక్టివ్ ఇన్ గ్రీడియిన్స్ కాన్ నన్ ట్రేషన్ ను పరిశీలిస్తే, యాంటీ పరస్పరెంట్స్ స్వేద గ్రంధాల్ని బ్లాక్ చేయడానికి పనికివస్తాయి. వీటిలో అల్యూమినియం క్లోరైడ్ లేదా అల్యూమినియం, జర్మినియం పదార్దాలు ప్రభావ వంతంగా ఉంటాయి. స్వేదం ఎక్కువగా వుంటే పరిస్పెంట్ ఈ పని చేయదు. […]

బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు.

పెళ్ళయి పిల్లలు కలిగాక సాధారణంగా ఆడవాళ్ళ శరీర స్థితిలో మార్పులు వస్తాయి. కాస్త బరువు పెరగడం, పొత్తి కడుపు ఎత్తుగా అనిపించడం చాలా మందిలో మాములే. బెల్లి ఫ్యాట్ తగ్గించుకోనేందుకు వ్యయామం వైపు మొగ్గుతారు. బరువు తగ్గే విషయంలో చాలా మంది ఎదో ఒక ప్రదేశంలో బరువు తగ్గాలనుకొంటారు. పూర్తి వర్కవుట్స్ వల్లే బరువు తగ్గడం సాధ్యం. కొన్ని ప్రత్యేక ఎక్షర్ సైజులు మాత్రమే స్పాట్ రియాక్షన్ కు పనికొచ్చేవి వున్నాయి. ఇటువంటి ఐసోలేషన్ ఎక్సర్ సైజులు […]

కూరగాయలు సరిగ్గా ఎంచుకోవాలి.

కూరలు కొనే విషయంలో ఒక రకంగా శిక్షణ తీసుకోవాల్సిందే. ఎదో ఒకటి అని కోనేయకూడదు. ఉల్లిపాయలు, బంగాలదుంపలు నిల్వ ఉంటాయి కనుక ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఉల్లిపాయ చేతిలోకి తీసుకుని బయటి పొట్టు సులువుగా విడివాడేలా వుంటే అని మంచివన్నట్లు లెక్క బంగాలదుంప పై చర్మంపై ఆకుపచ్చని రంగు వచ్చిన చిన్నచిన్న మొలకలు వచ్చిన వాటిని కొనకూడదు. దమ్ ఆలూకు బేబీ పోటాటోలు, బేకింగ్ కయితే పెద్ద దుంపలు ఎంపిక చేసుకోవాలి. క్యాబేజీ గట్టిగా పొరలు ప్యాక్ […]

ఒక్కరోజు ప్రధాని బెల్లా.

ఒక సినిమాలో హీరో అర్జున్ ఒక్కరోజు ప్రధానిగా అవాకసం తీసుకుని ఆ ఒక్క రోజే ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసేస్తాడు. అలాగే ఇప్పుడు బెల్లా అనే ఐదేళ్ళ పాప కూడా కెనడా దేశానికి ఒక రోజు ప్రధానిగా వ్యవహరించాబోతుంది. కెనడా కు చెందిన సిబిసి కిడ్స్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇటివల ఒక పోటీ నిర్వహించారు. పీ.ఎం ఫర్ ఎ డే అనే పేరుతో నిర్వహించిన ఈ పోటీలో ధంప్సన్ కు చెందిన ఐదేళ్ళ చిట్టి […]

ప్లాస్టిక్ వాసన పోతుందిలా.

ఈ కాలంలో అన్నీ ప్లాస్టిక్ సామాగ్రే. చిన్నపిల్లల టిఫెన్ బాక్స్ ల నుంచి సరుకులు పోసి పెట్టుకునే డబ్బాల వరకు సర్వం ప్లాస్టిక్ మాయం. కొన్ని ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ వాసన వస్తాయి. వాటిని ఉపయోగించే ముందు బకెట్ వేడి నీళ్ళల్లో మూడు చంచాల వంట సోడా వేసి ఆ నీటిలో ప్లాస్టిక్ వస్తువులని పడేయాలి. అరగంట తర్వాత బయటికి తీసి శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. భోజనం పెట్టే డబ్బా నుంచి జిడ్డు, అందులో ఉంచిన పదార్దాలకు […]

పిల్లలకు జ్యూస్ లు వద్దు.

పిల్లలకు ఏడాది లోపే ఫ్రూట్ జ్యూస్ పట్టించేస్తూ వుంటారు. కానీ తల్లి పాలు తాగే పిల్లలకు అతి మెత్తని ఘనాహారం తీసుకునే పిల్లలకు అదే ఆహారం సరిపోతుంది. కనుక పిల్లలు పందాల్ రసాలు అనవసరం అంటున్నాయి అధ్యాయినాలు. రసాల్లో అరిగేందుకు అవసరమైన పిచు వుండదు. పిల్లలకు ఎలాంటి పోషకాలు అందవు. పిల్లలు అదనపు బరువు పెరగడం మినహా ఇలాంటి ప్రయోజనం వుండదు. పిల్లలకు కొవ్వు లేని పాలు నీళ్ళు సరిపోతాయి. ఒకటి నుంచి మూడేళ్ళ వయస్సున్న పిల్లలకు […]

శక్తి వనరులు వేరుసేనగలు.

ఖరీదైన జీడిపప్పు లో లాగే వేరుసేనగాలలో కూడా ఎన్నో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ వున్తాయంటున్నారు  డైటీషియన్లు. వేరు సేనగాలలో ప్రోటీన్స్ ఎక్కువ. వందగ్రాముల గింజల్లో 567 క్యాలరీల శక్తి 25.8 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి.ఇవి శక్తిని ఇస్తాయి. గాయాలు మాన్పుతాయి. వీటిల్లో కార్బోహైడ్రేడ్లు 13,16 శాతం మాత్రమే వందగ్రాముల్లో 16.1 గ్రాముల పిండి పదార్ధాలు ఉంటాయి. అందుకే డయాబెటిస్ రోగులు కూడా చిరుతిండిగా వేరుసేనగలు తినొచ్చు. 100 గ్రాముల్లో 49.2 గ్రాముల కొవ్వులే వాటిలో మోనో అన్ శాచ్యురేటెడ్ […]

బిడ్డ ఆరోగ్యం కోసం విటమిన్’డి’.

తల్లీ బిడ్డా ఆరోగ్యం గురించి ఎన్నో అధ్యాయినాలు జరుగుతుంటాయి. బిడ్డ ఆరోగ్యానికి తల్లి కడుపులోనే పునాది పడుతుంది. సాధారణంగా తల్లి, బిడ్డ  బావుండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. మంచి పోషకాహారం, వ్యాయామం తో బిడ్డ పుట్టాక ఎలాటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అయితే లండన్ కు చెందిన కింగ్స్ కాలేజీ అధ్యాయినం ప్రకారం బిడ్డ ఆరోగ్యం కోసం విటమిన్-డి మాత్రని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి లోపం రాకుండా తీసుకోవడం […]