Bathroom hand towel
క్రిములుంటాయి జాగ్రత్త.
ఎంతో శ్రద్దగా ఉంటాం గానీ ఇంట్లో ఎదో ఒక మూల సుక్ష్మ జీవులు పోంచె వుంటాయి. బాత్ రూమ్స్, డ్రాయింగ్ రూమ్స్ వళ్ళు వంచి శుబ్రం చేస్తాం గానీ అసలైన ప్రమాదం వంటింట్లో పంచి వుంటుందని మరచి పోతాం. వంటింట్లో ఉపయోగించే హ్యాండ్ టవల్ లో కిచెన్ టవల్స్ లో సుక్ష్మ క్రీములు ఎక్కువగా వుంటాయింటారు ఎక్స్ పార్ట్స్. చేతులు శుబ్రంగా ఉంచాలి. మురికిగా వుండే టవల్స్ సుక్ష్మ జీవులకు ఆవాసం కనుక ప్రతి రోజు పని […]
