Things to carry gym bag
మీ బ్యాగ్ లో ఇవన్నీ వున్నాయా?
ఈ మధ్య కాలంలో జిమ్ కు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువే. అలా రెగ్యులర్ గా జిమ్ కు వెళ్ళి అటు నుంచి అటు ఆఫీస్ కు వెళుతుంటే జిమ్ బ్యాగ్ వెంట వుంచుకోవాలి. నిత్యం వ్యాయామాలు చేసే వారికి ఫోమ్ రోలర్ ఎంతో ఉపయోగ పడుతుంది. సెల్ఫీ మసాజ్ డిజైన్ ఇది ఫిట్నెస్ ఆర్క్ బ్యాండ్స్ కుడా జిమ్ బ్యాగ్ లో తప్పని సరిగా వుండాలి. ఇది స్మార్ట్ ఫోన్ బద్రంగా ఉంచుతుంది. సాగేలాంటిది, నాటర […]
