Friday, 24 Jul, 2026

ఫ్యాషన్ వరల్డ్ లో క్లెయిన్ ముద్ర.

కాల్విన్ క్లెయిన్ డిజైన్స్ అన్నీ యంగర్ జనరేషన్స్ కు నచ్చి పోతాయి. ప్లెయిన్ డ్రెస్ లోనే సింపు కట్ తో ఒక క్లాసిక్ టచ్ ని మోడ్రన్ ఫిట్ ని వస్తాడు క్లెయిన్. అందుకే క్లెయిన్ డ్రెస్ లు ఏ కాలానికైనా సరిపోతాయి. క్లెయిన్ కట్స్ కి ప్రపంచం ఫిదా అయింది. జీన్స్ నుంచి, మిడ్ ప్రాక్స్, లాంగ్ ప్రాక్స్, ఇంకెన్నో ఫ్యాషన్ వెరైటీస్ ఇతని చేతిలోనే జీవం పోసుకున్నాయి. హాలీవుడ్ నటి ఏంజలీనా జొలీ, జెన్నిఫర్ […]

కడుపు నిండా తిన్నా పర్లేదు.

నిరంతరం వ్యాయామంతో రోజుకు తీరుగా మార్చుకొనే శరీరంలో సినిమా తారలు యూత్ కి రోల్ మోడల్స్ గా నిలుస్తున్నారు. అలా అని వాళ్ళు కేవళం ఓ గ్లాసు జ్యూస్, కొబ్బరి నీళ్ళు తాగేసి సన్నగా వున్తారనుకోవడం పొరపాటే వ్యయామం రోజు చేసే వాళ్ళు ఎక్కువగానే తినాలి. క్రంచెస్ చేస్తుంటే తిన్నా తినక పోయినా పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది. కనుక పొట్ట మాడ్చుకునే వనే లేదు. శరీరంలో కొవ్వు కరిగి కండరాళ్ళ శాతం పెరుగుతుంది. దీని వల్ల […]

కళ్ళజోడు మురికి వదిలించాలి.

కళ్ళజోడు కళ్ళకు ఎంత సపోర్టుగా వుంటుందో, అంతగా బయటి దుమ్ముకు ఎఫెక్ట్ అవుతుంది కూడా. కనీసం వారానికి ఒక సారయినా డిష్ వాష్ లిక్విడ్ లో గానీ తేలికైన సోప్ తో గానీ కారగాలి గోరువెచ్చని నీటి తో కళ్ళజోడు శుబ్రం చేస్తే అద్దాల పైన పడినా దుమ్ము ధూళి తొలగిపోతుంది. అయితే వేడి నీళ్ళతో మాత్రం కదగోద్దు. అలా అయితే కళ్ళ అద్దాల పై వున్న లెన్స్ ల పైన కోటింగ్ దెబ్బతింటుంది. లెన్స్ ఇరువైపులా […]

మెట్లు ఎక్కి దిగితే గుండెకు ఆరోగ్యం.

కాలు బయట పెడితే టూ వీలరో, ఫోర్ వీలరో ఉపయోగించడం అస్తమానం డెస్క్ ముందు అతుక్కుని పని చేయడం ఎన్నో అనారోగ్యాలకు మూలం అవుతుంది. ఇప్పుడు చుస్తే ఆకాశం ఎత్తి అపార్ట్ మెంట్ లో, పక్కనే లిఫ్టు ఇక నడక సంగతి ఏమిటి? అందుకే మెట్లు వాడండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. మెట్లు ఎక్కితే గుండె ఆరోగ్యం బావుంటుంది. రెండు వేల మంది పైన ఈ అద్యాయినం చేసారట. మెట్లెక్కి వారి గుండె ఆరోగ్యం అద్భుతంగా వుంది. కేరీలు […]

మందుల డోస్ డాక్టర్ వంతు.

ఒక్కో సారి వాడే మందుల వల్ల బరువు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది వాస్తవం కూడా. డిప్రెషన్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, వంటి వాటికి వాడే మెడిసన్స్ బరువు పెరగడానికి కారణం అవుతాయి. కొన్ని మానసిక సమస్యలకు వాడే మెడిసెన్స్ వంటి మందులు బరువుకు కారణం అవ్వుతాయి. ఈ విషయం డాక్టర్ తో చర్చించాలి. అంతే గానీ ఆ మందులు కొన్ని వాడటం మానేయడం, లేదా డోస్ తగ్గించడం చేయకూడదు. కొన్ని మందులు ఆరోగ్యం తగ్గించడం హెచ్చరించడం లో […]

మజా చేసే మసాలా దినుసులు.

ప్రపంచ దేశాల్లో భారతీయులు తినే ఆహార పదార్ధాలు, వాటిలో వాడే మసాలా దినుసుల పట్ల ఎంతో క్రేజ్ వుంది. వంటల్లో వాడే మసాలా పదార్ధానికి రంగు రుచి ఇస్తాయి. వీటిలో యాలకుల విలువ అధికం, వాటివల్ల ప్రయోజనాలు అధికమే, దంత సమస్యలకే కాదు, శరీరం లావేక్కకుండా కాపాదేవి యాలకులు. యాలకులు, దాల్చిన చెక్క రెండూ శృంగార ఉద్దీపనాలు అని అరేబియన్లు భావిస్తారు. చెట్టు బెరడు నుండి తీసే దాచిన చెక్క నూనె రక్తంలో చక్కెరను హరిస్తుంది. దాల్చిన […]

మారక వుంది జాగ్రత్

కాటన్ దుస్తుల విషయంలో జిడ్డు మరకలు పడితే చాలా జాగ్రత్తగా హాండిల్ చేయాలి. మారక ఫ్యాబ్రిక్ లోపలికి చొచ్చుకుని పోతుంది. దుస్తుల పై మారక ఎంత గాడం గా పడిందన్నా దాని పైనే దీన్ని వదిలించుకునే తీరు ఆధార పడి వుంటుంది. హెవీ డ్యూటీ లిక్విడ్, లేదా రెండు భాగాలు డిటర్జెంట్ పేస్టు తయాచేసి వాడాలి. శుబ్రమైన టూత్ బ్రష్ తీసుకుని మారకపై డిటర్జెంట్ పేస్టు రాయాలి. రుద్దటం వల్ల మరక మరింతగా ఫ్యాబ్రిక్ మొత్తం పరుచుకుంటుంది. […]

పాపాయిని సున్నితంగా హండిల్ చేయాలి.

ఇంట్లో చిన్నపిల్లలుంటే ఎంతో అందంగా ఆనందంగా వుంటుంది. వాళ్ళ పెంపకం మటుగు యూనివర్సిటిలో డిగ్రీ తీసుకున్నంత కష్టం. ఇప్పుడు పిల్లల జుట్టు విషయం తీసుకుందాం. పాపాయి జుట్టు పొడుగ్గా వుంటే తలస్నానం చేయించినప్పుడు కండిషనర్ వదలి. ఎట్టి పరిస్తితుల్లోనూ డీటాంగ్లింగ్ స్ప్రే వాడకూడదు. అలాగే లివ్. ఇన్ కండీషనర్ కూడా వద్దు. ఉంగరాల జుట్టు వుంటే లారియాల్ ప్రోఫెషనల్ సెరి ఎక్స పర్ట్స్ హైడ్రో రిపైర్ వాడవచ్చు. దీని వల్ల జుట్టుకు అదనపు తేమ దొరుకుతుంది. జుట్టు […]

బుజ్జి కుక్కతో ఆరోగ్యం అద్భుతం.

బుజ్జి కుక్కను పెంచుకోండి. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందంటున్నారు వైద్యులు. పొద్దుటూ కుక్కను తోడుగా తీసుకుని దాని వెనకాలే నడుస్తూ పరిగెడుతూ కదులుతూ వుంటే జాయింట్లు చుట్టూ గల కండరాళ్ళు బలోపేతం అవుతాయి. జాయింట్లపై వత్తిడి తగ్గిపోతుంది. పెంపుడు జంతువులు ముఖ్యంగా కుక్కను పెంచుకునే వారు ఆర్దారైటీస్ నయం చేసుకోగలదని ఇటివల ఒక పరిశోధన లో గుర్తించారు. ముఖ్యంగా మీనియేచర్ స్కాంజర్స్,బాక్సర్స్, గోల్డెన్ రిట్రీవర్స్, బీజ్లీవ్, శక్తి వంతమైన బ్రీడ్స్ అని పరిశోధనలు చెప్పుతున్నాయి. ఇవి జీవితాన్ని పరిరక్షిస్తాయి. […]

ఉద్యోగం చేస్తున్న మహిళలు తక్కువే.

ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, మహిళలు అతి తక్కువగా పని చేస్తున్న దేశాల్లో, 131 దేశాలకు ఇచ్చిన ర్యాంకింగ్ లో మనది 120 వ స్థానం లభించింది. 2007 నుంచి మన దేశంలో మహిళా సిబ్బంది సంఖ్య తగ్గుతూ వస్తుంది. అలాగే ఉద్యోగాల కల్పనలో కూడా మన దేశం వెనకబడే వుంది. మన దేశంలో మొత్తం మహిళల సంఖ్యలో 42 శాతం గ్రాడ్యుయేట్స్ కాగా, వీరిలో 35 శాతం మాత్రమే ఉద్యోగాలకు వెళుతున్నట్లు […]

ఫ్యాషన్ తో పాటు హుందా తనం కూడా కనిపించాలి.

జాబ్ ఇంటర్యుకు వెళుతున్నారు సరే ముందుగా వేసుకునే దుస్తులు, నగలు, పాద రాక్షలు వంటివి ఫ్యాషన్ ట్రెండ్ ని అనుకరించే సెలెక్ట్ చేసుకోవాలని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖ్యంగా దుస్తుల రంగు తెలికైనవిగా , ఆకట్టుకునేలా వుండాలి. నలిగిపొయిన ఇస్త్రీ లేని డ్రెస్ అస్సలు వేసుకోవద్దు. షూ శుబ్రంగా వుండాలి. గోళ్ళు నీట్ గా కట్ చేసి వుండాలి. జుట్టు చక్కగా దువ్వి పిన్నులు పెట్టి గాలికి ఎగిరి ముఖం పైన పడేలాగా అస్సలు వుంచొద్దు. అలాగే […]

పాస్ వర్డ్ వెంట వెంటనే మార్చేయాలి.

ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేటప్పుడు, డబ్బు, ఐడెంటిటీ సురక్షితంగా వుండాలంటే ఒకే పాస్వర్డ్ వాడకూడదు. వెంటనే పాస్వర్డ్ మార్చేస్తూ వుండాలి. వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే సైబర్ దొంగల నుంచి తగిన జాగ్రత్తల తో పరిరక్షించుకోవాలి. పొడవైన వ్యాఖ్యలు, ఫ్రేమ్స్ తో, పంక్షువేషన్స్ , స్పేస్లు అర్ధవంతంగా పాస్ ఫ్రేస్ లు ఉపయోగించాలి. పైగా వీటిని వూహించడం మిగితావారికి కుదరదు. ఒక వెబ్ సైట్ లో యూసర్ నేమ్స్ పాస్ పోర్ట్ కాబో తో రాజీ పడితే, […]

నాజుగ్గా వుండే నడుము కోసం.

నడుము వంపుల్లో ఏ మాత్రం కొవ్వు చేరకుండా, కండరాళ్ళు ఉచ్చికనబడకుండా ఉంచుకోవడంఎవరికైనా ఇష్టమే. అయితే అలా అని ఊహల్లో వుంటే నాజుగ్గా వుండే నడుము సొంతం అయిపోదు. ఈ విషయంలో ఆహారం, వ్యాయామలకే ఆన్ లైన్ కీలక పాత్ర. ప్రాసెస్డ్ పదార్ధాల్లో చక్కర, ఉప్పు, ప్రిజర్వేటివ్ లు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ తో నిండి వుంటాయి కనుక ప్యాకెట్, టిన్, బాటిల్డ్ పదార్ధాలకు దూరంగా వుండాలి. పానీయాలకు దూరంగా పెట్టాలి. రిఫైండ్ ఫ్లోర్ తో చేసే వైట్ బ్రెడ్, […]

ఆరోగ్యాన్ని దాచుకున్న యాపిల్.

నిగనిగలాడుతూ ఆకర్షించే యాపిల్ ను చేతిలో వుంచుకుంటే మనస్సు చాక్లెట్లు, స్వీట్లు వైపుకు లాగకుండా వుంటుంది. ఆరోగ్యవంతమైన రుచికరమైన ఈ పండ్ల వల్ల తక్షణ ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ఇందులో వుండే పీచు ప్రోటీన్ రూపంలో వుంటుంది. ఇది కరిగే స్వభావం కలది. పుష్కలంగా వుండే ఫైబర్ మూలంగా పొట్ట నిండుగా సంతృప్తిగా వున్న ఫీలింగ్ కలుగుతుంది. షుగర్, శుద్ధి చేసిన ధాన్యం కలిగినంతగా ఇందులో వుండే ఫైబర్ త్వరగా కరగదు. యాపిల్ పైన వుండే తొక్కలో […]

ఇంటి భోజనం తీసుకుపోవడం బెస్ట్.

ఆఫీస్ కు భోజనం తిసుకుపోకుండా, భోజనానికి ఇంటికి కూడా రాకుండా, సాయంత్రం దాకా అక్కడే పడి వున్నా ఎందుకు బరువు పెరుగుతున్నామో అర్ధం కవడం లేదంటారు కొందరు. వ్యాయానికి ఆఫీసు లో తోటి వాళ్ళతో కబుర్లలో పడి అవసరం అయిన దానికంటే ఎక్కువే తినేస్తారు. ఆఫీస్ కాంటీన్ లో దొరికే స్నాక్స్, కాఫీలు, ఇతర పానీయాలు కడుపులో పడుతూనే ఉంటాయి. అలాగే చాలాసేపు ఊరికే కబుర్లు, ఏ కాఫీనో తాగుతూ రిలాక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అలా […]

పండ్లతో పాటు గింజల్ని కూడా నమలాలి.

మాములుగా ద్రాక్ష పళ్ళు తింటూ పొరపాటున గింజ నోట్లో కొస్తే దీన్ని జాగ్రత్తగా వుసేస్తాం. కానీ పరిశోధనలు ఏం చెప్పుతున్నాయి అంటే ద్రాక్ష గింజల్లో అలిగోమెరిక్ ప్రోయాంధో సయనడిన్ అనే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వున్నాయంట. ద్రాక్షగింజ తిన్నాము అంటే కాన్సర్ ను దూరంగా తరిమేసము అని అర్ధం. ద్రాక్ష గింజల్లో వుండే ప్రోయాందో నయినడిన్స్ రక్త నాళాల చివర వుండే రక్త కేళ నాళికల ఆరోగ్యం బావుందేలా చేస్తాయి. ద్రాక్ష గింజలు చేసే […]

ఈ సమస్య స్త్రీలకే ఎక్కువ.

అస్ట్రియో పోరోసిన్ పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువగా వస్తుందని అధ్యాయినాలు చెపుతున్నాయి. అలాగని మగవారికి రాదనీ కాదు. నిష్పత్తిలో తక్కువ. స్త్రీ పురుషులు ఇద్దరు ౩౦ ల్లోకి వచ్చేసరికి గరిష్ట బోన్ మాస్ కు చేరుకుంటారు. మగవారిలో పెద్ద స్కెలిటన్లు ఉంటాయి. మహిళల్లో ఎక్యుమిలేటేడ్ బోన్ మాస్ ఎక్కువ. మగవారిలో ఆకస్మిక హర్మొనల్ మార్పులుండవు. వీరి బోన్ మాస్ సడెన్ గా లాస్ అవ్వాలి. స్త్రీల తో పోల్చితే క్రమంగా తగ్గుతుంది. యాభై ఏళ్ళ తర్వాత స్త్రీలలో […]

ఇవన్నీ పవర్ ఫుడ్స్.

మెరిసే రంగుల తాజా ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి ఫైటో కెమికల్స్ అందుతాయి. అంటారు పరిశోధకులు. ఏ ఆహరం అయితే ప్రపంచంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో తరతరాలుగా తీసుకుంటారని తెలుస్తుందో అది శక్తినిచ్చే ఆహారంగా గుర్తు పట్టమని కొందరంటారు. ఉదాహరణకు జనప గింజలు ఒమేగా 3,6,9 మొదలైన కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటాయి. గుడ్లు ప్రోటీన్స్, ఫ్యాటీ ఆమ్లం, విటమిన్స్, మినరల్స్ కలిగి వుంటాయి. రెడ్ వైన్ లో రేస్ వెలట్రోల్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు […]

సింపుల్ పరిష్కారం బత్తాయి.

వేసవిలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖంపై నల్ల మచ్చలు కంటి కింద వలయాలు, పెదాలు నల్లబడటం వంటివి సాధారణ సమస్యలు. వీటిని తగ్గించుకునేందుకు ఖరీదైన క్రీములు, ఫేస్ వాష్ లు వాడుతుంటారు. వీటి కంటే సింపుల్ పరిష్కారం బత్తాయి పండులో వుంది. ముఖం శుభ్రంగా కడిగి తుడుచుకుని బత్తాయి సగం చెక్క తీసుకుని గుండ్రని కదలికలతో ముఖాన్ని మృదువుగా స్క్రబ్ చేయాలి. ఇలా 10-12 నిముషాలు చేసి చల్లని నీటితో కడిగేయాలి. దీనిలోని సిట్రస్ జ్యూస్ సహజ […]

న్యూట్రిషనల్ ఫిట్ నెస్ చాలా అవసరం.

పోషకాహారం లభించక కలిగే అలసట, రోజంతా పని వత్తిడితో వచ్చే నీరసం ఇటువంటి వాటిని సింపుల్ గా వుండే పరిరక్షణ చర్యలతో అధిగమించే వీలుంది. రెగ్యులర్ గా చేసే ఎక్సర్సైజులు కంటే అదనంగా కొన్ని డైటరీ టిప్స్ పాటిస్తే శక్తి స్థాయిలు పెరుగుతాయి. దీన్ని న్యూట్రిషనల్ ఫిట్ నెస్ అంటారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలు తినాలి. వీటిలో కాన్సర్ నుంచి కాపాడే గుణాలు, మైక్రో న్యూట్రియంట్లు వుంటాయి. రోజంతా ఎక్కువ నీళ్ళు కొద్ది కొద్ది మోతాదులో […]