క్రీడా ఫోటోగ్రాఫర్
అస్సాం గుహవాటి కి చెందిన ఫోటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్ ఒలంపిక్స్ కవర్ చేసే అవకాశం పొందింది. 2006 లో ఫోటో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన గితికా ఎన్నో మీడియా సంస్థల్లో పనిచేసింది 2007 లో నేషనల్ గేమ్స్.కామాన్యుల్స్ గేమ్స్ పిఫా మహిళల ప్రపంచ కప్ లు, సౌత్ ఏషియన్ గేమ్స్ వంటివి కవర్ చేసి పేరు తెచ్చుకుంది. 2020 లో టోక్యో ఒలంపిక్స్ 2024లో పారిస్ ఒలంపిక్స్ లో ఎన్నో ఫోటోలు తీసింది గీతిక ఆమెకు […]
ఫ్యాబ్రిక్ పువ్వులు
గులాబీ పువ్వు ఆకృతి వచ్చేలా బ్లౌస్ స్లీవ్స్ డిజైన్ చేయటం ఇవాల్టి స్పెషల్ స్టైల్ గులాబీ పువ్వులు లేయర్ లుగా మంచి ఆకృతి వచ్చేలా నెట్, ఆర్గంజా, షిఫాన్ వంటి ఫ్యాబ్రిక్స్ తో తయారు చేస్తారు. ఇండో వెస్ట్రన్ డ్రెస్ ల్లో ఫ్యూజన్ గౌన్లు, క్రాప్ టాప్ లు షరారి ల్లో ఇలాంటి గులాబి పూలు చాలా ఫ్యాషన్ వెస్ట్రన్ స్టైల్ లో సింగిల్ షోల్డర్ ఫ్రాక్ కు ఒక వైపు గులాబి పువ్వు చాలా అందంగా […]
ఆకాశంలో రీడింగ్ క్లబ్
ఒడిశా కు చెందిన వాకింగ్ బుక్ ఫెయిర్ సంస్థ, ఇండియా వన్ ఇయర్ లో కలిసి రాజా పర్భ పండుగ సందర్భంగా ఆకాశంలో రీడింగ్ సెషన్ నిర్వహించారు సాహిత్యానికి ఆదరణ పుస్తక పఠనానికి పునర్జీవనం తెచ్చేందుకు గాను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రౌండ్ కార్వాన్ అని తొమ్మిది సీట్ల సింగిల్ ఇంజన్ విమానంలో ఈ తొమ్మిది మంది మహిళా పాఠకులు ప్రయాణం చేశారు. ఈ విమానాన్ని విమెన్ పైలెట్లు నడిపారు. ఏ రీడింగ్ లిస్ట్ లిటరరీ […]
రాష్ట్రపతి సహాయకురాలు
భారత సర్వ సైన్యాధికారి అయినా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు సహాయకురాలిగా నియమితురాలైనారు. ఈమె నావికాదళానికి చెందిన సమన్వయకర్తగా లెఫ్టినెంట్ కమాండర్ రాష్ట్రపతికి వివిధ ప్రభుత్వ విభాగాలకు సమన్వయకర్తగా ఉంటూ అధికారిక సమావేశాలు కార్యక్రమాలు మిలిటరీ ప్రోటోకాల్స్ స్వయంగా చూసే బాధ్యత లో యశస్వి సోలంకి ఉన్నారు. రాష్ట్రపతికి మొత్తం ఐదుగురు ఏ డి సి లు ఉంటారు. ఆర్మీ నుంచి ముగ్గురు, ఎయిర్ ఫోర్స్ నేవీ ల నుంచి చెరో కొరిని ఎంపిక చేశారు. వారిలో […]
ఈమె మొదటి డ్రైవర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో మొట్టమొదటి మహిళా డ్రైవర్ గా చరిత్ర సృష్టించింది వాంకుడోత్ సరిత. యాదాద్రి జిల్లా సీత్యాతండా లో వ్యవసాయ కుటుంబంలో పుట్టింది సరిత. ఒక స్వచ్ఛంద సంస్థ సాయంతో ఢిల్లీలో డ్రైవింగ్ శిక్షణ తీసుకొని హెవీ వెహికల్ లైసెన్స్ తెచ్చుకుంది సరిత. పదేళ్లపాటు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో పనిచేసింది. హైదరాబాద్ జె బి ఎం విద్యుత్ బస్ నడిపే అవకాశం తెచ్చుకుంది. ఈ హైదరాబాద్ ఉద్యోగం తో నా […]
నిఘా విభాగానికి మహిళ బాస్
యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన విదేశీ ఇంటలిజెన్స్ ఏజెన్సీ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎమ్.ఐ6 బ్లేజ్ మెట్రెవెలి అనే 47 ఏళ్ల మహిళను చీఫ్ గా ఎంచుకుంది 116 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్రిటిష్ ఏజెన్సీ లో ఈమె 18వ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటుంది. 1999 లో కేస్ ఆఫీసర్ గా ఇంటలిజెన్స్ సేవలో అడుగుపెట్టింది మెట్రెవెలి. ప్రస్తుత సేవల సాంప్రదాయ ప్రకారం మెట్రెవెలి’సి’ అనే పేరును ఉపయోగించుకోబోతోంది. ఈమెకు పడవ నడపటం హాబీ […]
కల నిజమాయగా
ఇషితా సంగ్వాన్ ఇప్పుడు ఫైటర్ పైలట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ మహిళ క్యాడెట్ లలో ఆమె కూడా ఒకరు. హర్యానా కు చెందిన ఇషితా ఫైటర్ పైలట్ అవ్వాలనుకుంది ఎన్డీఎ లో అవకాశం లేదనటం తో ఇంజనీరింగ్ చదవాలనుకుంది. 2021 లో అమ్మాయిలను చేర్చుకోవచ్చునని కోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రవేశ పరీక్ష రాసి ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ క్యాండిడేట్ లకు అవసరమైన కంప్యూటరైజ్డ్ పైలెట్ సెలక్షన్ సిస్టం పరీక్ష […]
మృత్యువును జయించింది
జర్మనీ కి చెందిన జూలియన్ కోయెప్కే ప్రపంచం అదృష్టవంతురాలిగా కీర్తించింది. 1971 లో జరిగిన విమాన ప్రమాదంలో జూలియన్ విమానంలోంచి సీట్లు ఊడిపడి పై నుంచి దట్టమైన అమెజాన్ అడవిలో పడిపోయింది. 3000 మీటర్ల ఎత్తు నుంచి పడటం తో కాలర్ బోన్ విరిగి గాయపడింది. ఆ గాయాలతో అమెజాన్ అడవుల్లో నడుస్తూ 11 రోజుల పాటు నడిచి అడవిలో కలప కొట్టే సిబ్బందిని చేరుకుంది వాళ్లే ఆమెను విమానంలో ఆస్పత్రికి పంపటం తో బతికి బయటపడింది.ఆ […]
శాంతి ప్రదాత
కెన్యా కు చెందిన వంగారి మాథాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యావరణ ఉద్యమకారిణి ఈమె ప్రారంభించిన గ్రీన్ బెల్స్ ఉద్యమంతో 2004లో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. ఈ బహుమతి గెలుచుకున్న మొదటి ఆఫ్రికన్ మహిళ కూడా. ప్రజలతో కలిసి చెట్లు నాటడం ఆమె ప్రధాన ఉద్దేశం. ఈ పర్యావరణానికి మేలు జరగడంతో పాటు ఎంతోమంది మహిళలకు ఉపాధి లభించింది మాథాయ్ చేసిన పర్యావరణ ఉద్యమ కార్యక్రమాలు ఎన్నో ఆఫ్రికన్ దేశాలకు స్ఫూర్తి ఎర్త్ టైమ్స్ వంగారి […]
పర్యావరణానికి ప్రమాదం
ఆధునిక పర్యావరణానికి స్ఫూర్తి ఇచ్చే వ్యక్తి గా గుర్తింపు పొందారు రేచల్ కార్సన్ రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడటం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాన్ని గురించి విస్తృతంగా తన రచనల ద్వారా ప్రచారం చేశారు రేచల్. రసాయనాలు చల్లటం వల్ల చనిపోతున్న కీటకాలు,వాటిని తిని చనిపోతున్న పక్షులు దీనివల్ల జరుగుతున్న పర్యావరణ సమతుల్యం గురించి ప్రచారం చేశారామె. 1962 లో ఆమె రాసిన సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం రాశారు ఆమె రాసిన పుస్తకం వల్లనే అటు […]
హరూన్ మెచ్చిన మృణాల్
పి.హెచ్.డి చేస్తూ టిక్ టాక్ వీడియోలు మొదలుపెట్టింది మృణాల్ పంచల్. పూణే లో ఉండే మృణాల్ కు లక్షల్లో ఫాలోవర్స్ తో సెలబ్రిటీ అయింది. గుజ్జు యునికార్న్ పేరుతో యూట్యూబ్ లోకి తర్వాత ఇంస్టాగ్రామ్ లోకి వచ్చింది ఫ్యాషన్, మేకప్, ట్రావెల్ వీడియోలు చేసింది. దీనితో ఆమె కోలాబరేషన్స్ ఎండార్స్ మెంట్ లు వచ్చి పడ్డాయి. హాలీవుడ్ గాయని నటి సెలీనా గోమెజ్ తో కలిసి యాడ్స్ లో నటించిన మృణాల్. బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డులు వచ్చాయి. […]
అత్యంత ప్రతిభ
నాలుగు లక్షల కోట్ల విలువైన కోటాక్ బ్యాంక్ డిప్యూటీ ఎం డి శాంతి ఏకాంబరం సి.ఏ చదివి బ్యాంకింగ్ లో అడుగు పెట్టారు. 1991 లో కొటాక్ లో చేరారు. 2013లో సి.ఎ విమెన్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు హరూన్ ఆమెను ప్రతిభావంతమైన భారతీయ నాయకురాలు అని చెబుతూ ప్రొఫెషనల్స్ విభాగంలో చోటు ఇచ్చారు. మారథాన్ రన్నర్. అలాగే బుద్ధి మాంద్యా పిల్లల కోసం పనిచేసే సోపాన్ సహా పలు స్వచ్ఛంద […]
మహిళా ఆరోగ్యం లక్ష్యం
తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో సౌకర్యంగా ఉండేలా సరికొత్త ప్యాడ్స్ కు రూపకల్పన చేసింది గీతా సోలంకి. గుజరాత్ కు చెందిన గీతా సోలంకి సామాజిక ప్రయోజనం ఆశించి పనిచేసే వ్యాపారవేత్త యునిప్యాడ్స్ పేరుతో ఆమె స్థాపించిన స్టార్ట్ ఆఫ్ మోటా వదియ అనే గ్రామంలో ఉంది గత ఆరేళ్లలో ఆమె ఈ స్టార్ట్ అప్ ద్వారా 394 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు చూపించారు. ఆమె మహిళా శిశు అభివృద్ధి శాఖ నుంచి భారత్ కి […]
మహిళా డ్రైవర్ అర్చన శంకర్ నారాయణన్
చెన్నై కు చెందిన అర్చన శంకర్ నారాయణన్ అన్న తొమ్మిది జాతీయ అవార్డులు గెలుచుకున్న మహిళా డ్రైవర్ స్కూబా అడ్వాన్స్డ్ సర్టిఫికెట్ తీసుకొని రెస్క్యూ డ్రైవర్ గా పని చేయడం మొదలుపెట్టారు న్యాయవాద వృత్తిని వదిలేసి ప్రీ డ్రైవింగ్ లో శిక్షణ తీసుకున్నారు. తాజాగా ఫిలిప్పీన్స్ లో జరిగిన రెండు అంతర్జాతీయ పోటీల్లో ఆరు కొత్త జాతీయ రికార్డ్ లను నెలకొల్పారు. తొలి భారతీయ మహిళ ప్రీ డ్రైవర్ గా చరిత్ర సృష్టించారు ఎలాంటి శ్వాస పరికరాలు […]
సంపద సృష్టికర్త
జోహో సహ వ్యవస్థాపకురాలు రాధా వెంబు ను భారత దేశపు తొలి తరం సంపద సృష్టికర్తగా ఎంపిక చేసింది హరూన్. 52 ఏళ్ల ఈ మహిళా వ్యాపారి 2025 హరూన్ ఇండియా మహిళా నాయకురాల జాబితాలో అనేక విభాగాల్లో అతి తక్కువ వయసున్న మహిళా నాయకురాలిగా తొమ్మిదవ స్థానం సాధించారు. జోహో కార్పొరేషన్ లో చీఫ్ సైంటిస్ట్ వ్యాపార దిగ్గజమైన శ్రీధర్ వెంబు సోదరి ఈ రాధా వెంబు. ఐఐటీ మద్రాసు లో చదివారు ప్రస్తుతం ఆమె […]
సాహస వనిత
కర్ణాటక లో పుట్టి పెరిగిన పుష్ప ప్రకాష్ 65 ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతలు పూర్తిచేసిన తర్వాత ట్రెక్కింగ్ మొదలుపెట్టారు మూడేళ్లలో దేశవ్యాప్తంగా 49 ట్రెక్కింగ్స్ పూర్తి చేశారు. వీటిలో మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కూడా ఉంది ట్రెక్కింగ్ మాత్రమే కాక విదేశాల్లో స్కై డ్రైవింగ్ స్కూబా డ్రైవింగ్ బంగి జంప్ లు కూడా చేశారు 2024 లో ట్రెక్కర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. జిమ్ లకు వెళ్లలేదని తన జీవనశైలి వల్లే […]
క్షయ రోగులకు సాయం
అభా నోంగ్రమ్ పదేళ్ల పాప మేఘాలయ కు చెందిన అభా తను పొదుపు చేసిన డబ్బుతో క్షయ రోగుల కోసం పోషకాహార కిట్లను సేకరిస్తోంది. ఈ పాప ప్రయత్నాన్ని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ను కూడా ఆకర్షించింది.ఈ పాప ఒక రోల్ మోడల్ అన్నారాయన రెండో తరగతి చదివే అభా మారథాన్ విజేత టైక్వాండో ఛాంపియన్ కూడా టైక్వాండో లో రాష్ట్రస్థాయిలో రజిత పతాకాన్ని సాధించింది అభా వయసు ఏడేళ్లు.
ఖరీదైన ఛీజ్
ప్రపంచ దేశాలన్నీ వాడే ఛీజ్ లో 1800 రకాల కు పైగా ఉన్నాయి. చాలా ప్రసిద్ధి చెందిన ఛీజ్ లలో షెడర్ ఛీజ్ ఒకటి. దీన్ని కనిపెట్టిన ఊరి పేరే దీనికి పెట్టారు. ఇంగ్లాండ్ లోని సోమర్సెట్ అనే చోట షెడర్ అనే చిన్న ఊరు ఉంది దగ్గరలో షెడర్ లైన్ స్టోన్ పర్వతాలున్నాయి. వాటి గుహల్లో ఏడాది పొడవునా ఒకే వేడి ఒకే తేమ ఉంటాయి. ఈ గుహల్లో పాలను ఉప్పు రెన్నెట్ ఎంజైమ్స్ తో […]
అందాల కిరీటం
ప్రపంచ సుందరి పోటీలు ప్రతి సంవత్సరం కోట్ల మంది టీవీ ల్లో చూస్తూ ఉంటారు అందాల రాణికి అలంకరించే కిరీటం జపాన్ కు చెందిన మికి మోటో అనే సంస్థ 2017 లో డిజైన్ చేసింది. దాన్ని రెండు మిలియన్ల అమెరికన్ డాలర్ లకు భీమా చేశారు. నీలి రంగు గ్లొబ్,దాని చుట్టూ వైట్ గోల్డ్ లో మెరిసిపోయే ఆరు తెల్లని బ్రాంచెస్,వజ్రాలు ముత్యాలు,నీలాలు స్పటికం వంటి జాతి రత్నాలు కలిపి ఈ కిరీటం తయారు చేశారు.ఇందులోని […]
తొలి అడుగు ఈమెదే
1911 లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించిన కమలా సొహోనీ సైంటిఫిక్ విభాగంలో పి.హెచ్.డి చేసిన మొదటి భారతీయ మహిళ.అప్పట్లో ఐ ఐ ఎస్ సి డైరెక్టర్ గా ఉన్న ప్రొఫెసర్ సి.వి రామన్ దగ్గర చదివిన మొదటి విద్యార్థిని కూడా ఈమెనే.ఆమె పరిశోధన భారత జనాభా లోని కొన్ని పేద వర్గాలు తినే పప్పు ధాన్యాలు వరి,ఇతర ఆహార పదార్థాల పోషక విలువల పైన ఆమె కృషికి రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. కమ్మూనిటీ గైడెన్స్ […]
