ప్రముఖ ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్ చీఫ్ బ్రాండ్ అండ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ అనురాధ సెహగల్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో మాస్టర్ చేసిన అనురాధ లైబ్రరీస్ ఏర్పాటు చేయడంలో ఇంట్రెస్ట్ చూపించారు. గత ఏడాది ఫిబ్రవరిలో నోయిడా లో పీపుల్స్ లైబ్రరీ ప్రారంభించారు. తాజాగా హైదరాబాద్ లో కూడా చాలా మంచి లైబ్రరీ ఏర్పాటు చేశారు.యువతకు పనికి వచ్చే 15 వేల పైగా పుస్తకాలు ఉన్నాయి. చరిత్ర, చిన్నపిల్లల సాహిత్యం, జీవిత కథలతో లైబ్రరీ కళకళలాడుతోంది.













