చేంజ్ అబుల్ గోల్డ్ జ్యువెలరీ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లో ఉంది. ఒకే నగను రెండు మూడు రకాలుగా రివర్స్ బుల్, ఇట్లా అనేక పేర్లతో టు ఇన్ వన్ జ్యువలరీ మార్కెట్ లో ఉంది. రివర్సబుల్ వడ్డాణాల్లో ఒకవైపు టెంపుల్ ధీమ్,మరోవైపు రాళ్లతో డిజైన్ లు ఉంటున్నాయి. సందర్భానికి తగ్గట్లు ఒకే నగలు నాలుగైదు రకాలుగా మార్చి పెట్టుకునేలా హారాలు జడ బిల్లలు, నెక్లెస్ లు వస్తున్నాయి అలాగే బంగారం తో ముత్యాలు, పగడాలు, పచ్చలు, కెంపులు కలిపి డిజైనర్ బీడ్స్ జ్యువలరీ మార్కెట్లో ఉంది.













