సమస్య కో పరిష్కారం
15 సంవత్సరాల క్రితం అర్చన కపూర్ ప్రారంభించిన స్మార్ట్ కమ్యూనిటీ రేడియో నెహ్ జిల్లాలోని 168 గ్రామాలకు చెందిన ఆరున్నర లక్షల మంది గ్రామీణులకు ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చెప్పుతోంది. రోజుకు 14 గంటల ప్రసారాలతో జనం కోసం జనమే నిర్వహించే రేడియో నెట్‌వర్క్ ఇది. 2010 లో మేవాట్ లో ఈ రేడియో ప్రారంభించారు అర్చన. సామాజికంగా అక్షరాస్యత పరంగా అన్ని విధాల వెనుకబడిన ప్రాంతం ఇది. మూఢనమ్మకాలు ఎక్కువ. ఈ కమ్యూనిటీ రేడియో ద్వారా […]
ఆకాశంలో అమ్మ సాహసం
80 వ పుట్టిన రోజు జరుపుకున్న డాక్టర్ శ్రద్ధా చౌహాన్ స్కై డ్రైవింగ్ చేయాలని ముచ్చట పడింది. స్కై డ్రైవర్ అయినా ఆమె కొడుకు సౌరబ్ సింగ్ షేకావత్ స్కై హై ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ వెంటనే తల్లి కోరిక తీరుస్తానన్నాడు. సర్వికల్ స్పాండిలైటిస్ వంటి సమస్యలున్నప్పటికీ పదివేల అడుగుల ఎత్తు నుంచి కుమారుడితో కలిసి జంప్ చేసింది శ్రద్ధ. ఇది ఆమె చిన్నప్పటి నుంచి కంటున్న కల మదర్ ఎమైల్ స్టోన్ క్యాప్షన్ తో ఇంస్టాగ్రామ్ […]
బంగారు పూల చేతులు
చేతుల అందాన్ని రెట్టింపు చేసే హాథ్ ఫుల్ జ్యువెలరీ వట్టి బ్రేస్ లెట్ వంటిది కాదు. మణికట్టు నుంచి వేళ్ల వరకు సాగే ఒక గొలుసు పూర్వం రాజకుమార్తెలు,మహారాణులు వేసుకునే ఈ గొలుసు ఫ్యాషన్ లవర్స్ కి ఫేవరేట్ గా ఉంది. ఇది వేసుకుంటే చేతులు జాగ్రత్తగా స్టైలింగ్ చేసుకోవాలి ఇతర ఏ జ్యువెలరీ లోను ఇది మ్యాచ్ అవ్వదు సింపుల్ మేకప్ మల్లె పువ్వుల బ్రాస్ వేసుకొని ఈ జువెలరీ పెట్టుకుంటే చీర, లెహంగా, అనార్కలి […]
రిలాక్స్ ప్లే త్రైవ్
‘రిలాక్స్ ప్లే త్రైవ్ ‘ పేరుతో ఒక పుస్తకం తీసుకువచ్చింది అనుజా లునియా మహారాష్ట్ర లోని థానే లో పుట్టిన అనుజా ఫిజియోథెరపిస్ట్ వృద్ధులకు ఫిట్నెస్ కోచింగ్ వర్క్ షాప్ లు నిర్వహిస్తోంది స్ట్రెస్ స్ట్రాటజీస్ట్ కూడా. ఆమె రాసిన పుస్తకం లో ఒత్తిడి నుంచి బయటపడే సైన్స్ ఆధారిత స్ట్రాటజీల గురించి రాసింది రోజు మొత్తంలో ఒక ఐదు నిమిషాలు కేటాయించిన ఈ పుస్తకంలో ఉదాహరించిన టెక్నిక్స్ తో ఒత్తిడి పోగొట్టుకోవచ్చు. ఈ పుస్తకం చదివి […]
పేద పిల్లల సంక్షేమం కోసం కృషి
కోలా కింగ్ గా పిలిచే రవి జైపురియా కూతురు దేవయాని జైపురియా. లక్షా ఎనభై వేల కోట్ల ఆస్తి కి వారసురాలు. విద్యా, ఆరోగ్యం, పానీయాలు సామాజిక సంక్షేమం వంటి ఎన్నో వ్యాపారాలున్నా ఆర్.జె గ్రూప్ నిర్వహణలో భాగస్వామి ఆమె ప్రత్యేకత ఏమిటంటే పేదల సంక్షేమం లక్ష్యంగా తీసుకోవడం. పేద విద్యార్థుల కోసం తన స్కూళ్లలో ముస్కాన్ చొరవ ఇనిషియేటివ్,ప్రవాహ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేశారామె ఆలియా చంపా దేవి జైపురియా చారిటబుల్ ట్రస్ట్ లకు ధర్మకర్త […]
ఫైర్ గేమ్స్ లో శుభాంగి కి పతకం
మహారాష్ట్ర లోని పన్వేల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఫైర్ ఫైటర్ గా పనిచేస్తున్నారు శుభాంగి ఘులే. ఈ మధ్యనే అమెరికాలోని అలబామాలో జరిగిన 21వ ‘వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో కాంస్య పతకాన్ని అందుకున్నది. భారతదేశపు ప్రతిష్టను మహిళా శక్తిని చాటి చెప్పుతోంది శుభాంగి గెలుపు. ఈ పోటీలో 50 దేశాల నుంచి వచ్చిన అగ్రస్థాయి పోలీస్ ఫైర్ ఫైటింగ్ నిపుణులు పాల్గొన్నారు. ఇందులో అల్టిమేట్ ఫైర్ ఛాలెంజ్ లో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది […]
600 రకాల గులాబీలు
తన ఇంటి మిద్దె తోటలో 600 రకాల గులాబీలు పూయించి వేల రూపాయల ఆదాయం సంపాదిస్తోంది అంజు కార్తీక. కేరళ లోని కాయం కులానికి కాయంకుళానికి చెందిన 52 ఏళ్ల అంజు కు పువ్వులంటే చాలా ఇష్టం. 2013లో బ్రెజిల్,థాయిలాండ్ ల్లో పెరిగే టేబుల్ గులాబీ రకాలను తెచ్చి తన ఇంటి టెర్రస్ పైన పెంచడం ప్రారంభించింది. ఆ వాతావరణం లో ఆమె పెంచే గులాబీలన్నీ వికసించాయి. అలా తన సొంతంగా అంటుకట్టి ఎన్నో రంగుల్లో రూపాలలో […]
పూజా కు గేమ్ చేంజర్ అవార్డ్
స్టార్ చెఫ్ పూజా ధింగ్రా భారతదేశపు తొలి మకరాన్ దుకాణాన్ని ప్రారంభించి బేకరీ చెయిన్ లీ 15 పటిస్సేరీ యజమానిగా మహిళ వ్యాపారవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆమెకు పేస్ట్రీ గేమ్ చేజర్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి ఫిమేల్ చెఫ్ గా రికార్డ్ సృష్టించింది సాధారణంగా స్టార్ హోటళ్లు పురుషులే నడుపుతారు. కానీ పూజా ధింగ్రా సాంప్రదాయాన్ని తిరగరాసింది.
అజ్రక్ ప్రింట్ ఇదే ట్రెండ్
అజ్రక్ ప్రింట్ బ్లాక్ ప్రింట్స్ లో ఒక రకం అరబిక్ భాష నుంచి వచ్చిన అజ్రక్ అన్న పదానికి బ్లూ లేదా ఇండిగో అని అర్థం. మొదట్లో ఈ రెండు రంగుల్లోనే అజ్రక్ ప్రింట్స్ వచ్చేవి. ఇప్పుడు అన్ని వర్ణాలు కనిపిస్తున్నాయి. చేతితో చెక్కిన అన్ని రకాల డిజైనర్ బ్లాక్ లను రంగుల్లో మంచి వస్త్రాలపై చేత్తో అద్దకం వేస్తారు సిల్క్ కాటన్ ఏ ఫాబ్రిక్ పైన అయినా ఈ పురాతన చేతి కళ చక్కగా ఒదిగిపోతుంది. […]
అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి
అంతరిక్ష యాత్ర చేసే అవకాశం దక్కించుకుంది జాహ్నవి దంగేటి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కు చెందిన జాహ్నవి ఆస్ట్రోనాట్ అవ్వాలన్న లక్ష్యంతో చదువుకుంది. 2023 లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ లో చేరే అవకాశం తెచ్చుకుంది అక్కడ సిమ్యులేషన్స్, ఫ్లైట్ ఎక్సర్ సైజెస్, మిషన్ డ్రిల్స్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకుంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కి ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా […]
అత్యుత్తమ అవార్డ్
మెటీరియల్ సైంటిస్ట్ గా రసాయన సెన్సార్లు నానో స్ట్రక్చర్డ్ పదార్థాల పై పరిశోధన చేసిన ప్రపంచ అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఒకరైన డాక్టర్ మనోరమ సుంకర ను భారతీయ ప్రభుత్వం ప్రతిష్టాత్మక సుంకర రాజా రామన్న చైర్ (ఆర్ ఆర్ సి) అవార్డ్ కు ఎంపిక చేసింది. ఆమె ఈ 30 ఏళ్లుగా ఫర్టిలైజర్స్ లో పనిచేసే వారి శరీరంలో చేరే అయోనియన్ పసిగట్టే మెటీరియల్స్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈమె తయారు చేసిన స్పెన్సర్లు విషపూరితమైన ప్రమాదకరమైన […]
అరుదైన గౌరవం
దేశంలో ఆంగ్ల భాష విభాగంలో డాక్టరేట్ అందుకుని, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితురాలైన తొలి ట్రాన్స్ జెండర్ గా అరుదైన గౌరవం పొందింది జెన్సీ తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి లో ఒక గ్రామంలో పుట్టింది జెన్నీ. చెన్నై లోని అంబేద్కర్ ఆర్ట్స్ కాలేజీ లో ఎంఏ.ఎంఫిల్ లో గోల్డ్ మెడల్ సాధించింది ఒక ట్రాన్స్ జెండర్ గా తోటి పిల్లలు, సమాజం నుంచి విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటూనే చదువుకుంది. చెన్నై లయోలా కాలేజ్ లో డాక్టరేట్ తీసుకొని […]
చీరలకు పెయింటింగ్ అందాలు
అందమైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కు మంచి రోజులు మళ్లీ వచ్చాయి సింథటిక్, కాటన్, జుట్ వంటి చక్కని చీరల పైన ఈ ఫ్యాబ్రిక్ డిజైన్లు తాజాగా కనిపిస్తున్నాయి లేత రంగుల్లో చిన్న డిజైన్ ఉన్న కాటన్ చీరలు బాగుంటాయి. రంగుల మధ్య కాంట్రాస్ట్ ఉండేలా చూసుకోవాలి. లేత ఆకుపచ్చ గులాబీ నీలం తెలుపు నలుపు ఎరుపు వంటి రంగుల సమ్మేళనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చీరలకు యాంటిక్ జ్యువలరీ చక్కగా మ్యాచ్ అవుతుంది. జర్మన్ సిల్వర్ టెర్రకోట […]
పెద్దలకు పాఠాలు
నిరక్షరాస్యులైన వయోధికులకు చదువు నేర్పిస్తున్నారు బీనా కలాథియా. 50 నుంచి 80 ఏళ్ల వయసు వాళ్ళు ఇప్పటికే కొన్ని వందల మంది ఆమె దగ్గర చదవడం, రాయడం నేర్చుకున్నారు. సూరత్ కు చెందిన బీనా, సీనియర్ సిటిజన్స్ సెంటర్ లో బడి నడుపుతోంది. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు వరకు ఇక్కడ స్కూల్ నడుస్తుంది. ఉదయం నుంచి తన అక్కాచెల్లెళ్లతో కలిసి వ్యాపారం చేసుకునే బీనా సాయంత్రం స్కూల్ టీచర్ అయిపోతుంది. జీవితానుభవం తో పండిపోయిన […]
తొలి కమాండో ప్రియాంక
ప్రియాంక పన్వర్ యు పి లో స్పెషల్ పోలీస్ ఆపరేషన్ టీమ్ లో తొలి కమాండర్ ఆమె స్పెషల్ పోలీస్ ఆపరేషన్ టీమ్ లో చేరేనాటికి అది కేవలం పురుషులకే పరిమితంగా ఉండేది. కమాండోల, ఎంపిక శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ఆ పరీక్షల్లో నెగ్గి కమాండో గా ఉద్యోగం ప్రారంభించింది ప్రియాంక. ఆమె స్ఫూర్తి ధైర్యం వృధా కాలేదు. ఆమె తర్వాత ఎంతోమంది యువతలు కమాండో లుగా మారారు. ఎప్పుడు ఒక తొలి అడుగు పడ్డాక […]
కార్టూన్ పాత్రలతో పాఠాలు
సింగపూర్ లో ప్రీ స్కూల్ నడిపే ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా గేమింగ్ ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టి క్రియేటివ్ గెలీలియో పేరుతో ఒక స్టార్టప్ ను ప్రారంభించారు మూడు నుంచి ఎనిమిదేళ్ల పిల్లలకు విద్యను అందించేందుకు ఉపయోగపడే ఈ స్టార్టప్ కంపెనీ ఉత్పత్తులతో, ఎడ్యుకేషన్ వీడియోలు, ఆడియో లుక్ లో ఇంటరాక్టివ్ గేమ్ లు వంటివి ఎన్నో ఉన్నాయి. లిటి సింగమ్ యాప్ కూడా ఈ స్టార్టప్ తో పాటు తీసుకువచ్చింది ప్రేరణ. దీన్ని కోటి మందికి పైగా […]
సామాన్యుల సమస్యలే ఆమె సర్వం
ఇన్‌స్టా రీల్స్ తో కనిపించే కావ్య కర్ణాటక్ మిగతా కంటెంట్ క్రియేటర్స్ కంటే భిన్నం. ప్రజా ప్రయోజన అంశాలతో లక్షల మందిని ఆలోచింపజేసే కావ్య కేకే క్రియేటివ్ పేరుతో ఒక కంపెనీ స్థాపించింది. ఆమె యూట్యూబ్ ఛానల్ కు 27 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రజల జీవన స్థితిగతుల పై ఆమె దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడి ప్రధాన సమస్యలపై వీడియోలు తీశారు ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన జాబితాలో 2025 -30 […]
ఇవ్వాల్టి ఫ్యాషన్ గౌన్స్
మోకాలి పొడవుగా ఉండే గౌన్లు పూలు లతల డిజైన్లతో చూడముచ్చటగా ఉన్నాయి కాటన్ జాకెట్ లెనిన్ స్పన్ ఇట్లా ఎన్నో రకాల వస్త్రాలతో తయారవుతున్న గౌన్లు ఎలాంటి ఆభరణాలు లేకున్నా సింపుల్ గా ఉంటాయి లేదా జర్మన్ సిల్వర్ ఆభరణాలు చాలు. మిగతా యాక్సెసరీస్ విషయానికి వస్తే పర్స్ లకు బదులుగా స్లింగ్ బ్యాగ్స్ గౌన్లకు నప్పుతాయి. చేతులకు బ్యాంగిల్స్ బదులుగా పెద్ద డయల్ ఉన్న వాచీలు, బ్లంట్ హిల్స్ పెన్సిల్ హిల్స్ ధరిస్తే ఈ గౌన్లకు […]
వరల్డ్ ఛాంపియన్ దివ్య
వరల్డ్ బ్లిట్జ్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్ లో వరల్డ్ నెంబర్ వన్ హౌ యిఫాన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది దివ్య దేశ్‌ముఖ్ 19 ఏళ్ల చదరంగా తార నాగపూర్ కు చెందిన దివ్య ఐదేళ్ల వయసు నుంచే చదరంగం లోకి వచ్చింది. 2011- 12 లో అండర్ 7 బాలికల విభాగంలో జాతీయస్థాయిలో స్వర్ణ పతకం తో తన విజయ యాత్ర ప్రారంభించింది దివ్య. 2021లో పదహారేళ్లకే భారతదేశం లో 21వ మహిళా గ్రాండ్ మాస్టర్ హోదా […]
పిల్లల కోసం స్కిల్‌మాటిక్స్
న్యూయార్క్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న దేవాన్షి కేజ్రీవాల్ పిల్లల స్కిల్ సమయం తగ్గించేందుకు 2017 లో స్కిల్ మాటిక్స్ ప్రారంభించారు.ఆ ప్రాజెక్ట్ లో ధ్వనిల్ షేత్ సహా భాగస్వామి.2018 లో గెస్ ప్లే కార్డ్స్ తీసుకొచ్చారు.ఈ కార్డ్స్ లో మూడు వందల కోట్ల మందికి దగ్గరయ్యారు ప్రస్తుతం 295 రకాల ఉత్పత్తులు తయారు చేసింది కంపెనీ.ఇవి 15 దేశాల్లో అందుబాటులో ఉన్నయి.ఈ సంస్థ సి ఇ ఓ దేవాన్షి, 28 ఏళ్ల దేవాన్షి తాజాగా హరూన్ ఇండియా […]
