యోధురాలికి శాంతి బహుమతి

యోధురాలికి శాంతి బహుమతి

యోధురాలికి శాంతి బహుమతి

వెనిజులా లో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న యోధురాలు మారియా కొరినా మచాడో కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. వృత్తి రీత్యా ఇండస్ట్రియల్ ఇంజనీర్ అయినా మారియా కొరినా వెనిజులా లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాటం మొదలుపెట్టింది. ప్రభుత్వం ఆమెను వెంటాడి వేధించింది ఈ ఒత్తిడి తట్టుకోలేక, భర్త ఇద్దరు పిల్లలతో తల్లితో విదేశాల్లో తలదాచుకున్నది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ప్రజల మద్దతు ఉంది.వెనిజులా నాయకుడు  నికోలాస్ మడురో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటానికి బహుమతి గా శాంతి బహుమతి లభించింది.