మలాలా ప్రేమ కథ

మలాలా ప్రేమ కథ

మలాలా ప్రేమ కథ

నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ తన భర్త యాసర్‌ మాలిక్‌తో తన తొలినాళ్ళ అనుభవం గురించి రాసిన ‘ఫైండింగ్ మై వే’ అనే జీవిత చరిత్రలో తన జీవితంలోకి మధురస్మృతులు గురించి రాసింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో తన ప్రేమకథ ఈ పుస్తకం తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యాక, చదువు పూర్తయ్యే వరకు ఎదురు చూసి తరువాతే పెళ్ళాడారు ఈ ఇద్దరు ప్రేమికులు. ఎన్నో అవరోధాలు ఎదుర్కొని 2021లో బర్మింగ్‌హ్యామ్‌లో పెళ్లాడిన ఈ దంపతుల ప్రేమ కథ ఈ ఫైండింగ్ మై వే.