Sunday, 16 Aug, 2026

కొత్త పుస్తకం రాబోతుంది.

యోగా సిడి లలో సినిమా నటి కంటే ఎక్కువ పాప్యులారిటీ సంపాదించింది శిల్పాశెట్టి. వ్యాయామ విసేషాలలో శిల్పా శెట్టి చానల్ విజయవంతంగా యూట్యూబ్ లో నడుస్తుంది. 2015 నుంచి రచయిత్రిగా ఆరోగ్యానికి శారీరక సౌష్టవానికి అవసరమైన పోషకాహారం గురించి రాస్తోంది శిల్పాశెట్టి. ఆ వ్యాసాలన్నీ ది గ్రేట్ ఇండియన్ డైట్ పేరుతో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ పుస్తకంగా తెచ్చింది. అమెజాన్ లో ఎక్కువగా అమ్ముడైన ఆరోగ్య చిట్కాలు పుస్తకం ఇదే. ఇప్పుడో కొత్త పుస్తకం పూర్తి చేసింది […]

ఏదీ ఆయాచితంగా రాదు.

యువతరానికి అన్ని  విషయాల్లో సినిమా తారలే స్పూర్తి. ఇందుకు తగట్టు వాళ్ళు  ప్రతి విషయంలో తమని తాము నిరూపించుకుని తమ ప్రత్యేకత  కాపాడుకుంటారు. కొత్తగా అమ్మ  అయినా వాళ్ళకి శిల్పా  శెట్టి  అయిపోతుందని ప్రసవం అయ్యాక కనీసం వారంలో నాలుగైదు రోజులో గంట చొప్పున వ్యాయామం చేయాలనీ ఆమె సలహా ఇస్తుంది. ఓల్డ్ ఫ్యాషన్ కార్డియో లైట్ వెయిట్స్  కు తమ ప్రాధాన్యం ఇస్తానని చెపుతుంది. ఆరోగ్య  పూరితమైన మనస్సు కూడా కవాలంటుందామె. ఇందుకు గానూ మెడిటేషన్ […]