Friday, 14 Aug, 2026

తెలివిగా వాడుకొంటే అది అపురూపం

నీహారికా, ఎంతోసేపు ఫేస్ బుక్ లోనే ఉంటున్నాను, వదలలేను, టైమ్ గడిచిపోతుంది అంటున్నావు. ఇవ్వాల్టి యువతకు ఫస్ట్ ప్రాబ్లమ్ ఇదే. స్నేహితుల్ని కోరుకుంటారు యువత, సరే, ఫేస్ బుక్ మిత్రులు నిజమైన మిత్రులు కాదు అంటోంది ఒక అధ్యయనం. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా కలవలేదు, స్నేహంతో సన్నిహితంగా మెలగలేదు కనుక, ఎఫ్ బి కేవలం టైం కిల్లింగ్ కోసమే అంటారు పరిశోధకులు. జీవితంలో ఇంతగా మమేకమైన ఎఫ్.బి. వదిలేందుకు, ఆ అలవాటు తప్పించేందుకు నిపుణులు కొన్ని సూచనలు […]

ఎంత కొత్త డిజైన్లయినా సరే వద్దు

పాద రక్షలు ఇప్పుడు ఫ్యాషన్ లో అతి ముఖ్యమైన భాగం. ఎన్నో రకాలు, కొత్త డిజైన్స్, చాలా ఎత్తయినవి, చాలా టైట్ గా ఉండేవి, కొన్నయితే మోకాళ్ళ వరకూ పట్టేసినట్లు ఉండేవి వస్తున్నాయి. ఫ్యాషన్ సంగతి ఎలా ఉన్నా సరైన పాద రక్షలు ధరించకపోతే పలు అనారోగ్యాల బారిన పడక తప్పదంటున్నారు డాక్టర్లు. మూడువేల మందిపైన ఒక సంవత్సరం పైగా అధ్యయనం నిర్వహించారు. ఎంతో మంది తమ పాదాల కంటే చిన్నవో లేదా పెద్దవో వేసుకొంటున్నవారే ఎక్కువని […]

ఏళ్ల తరబడి ఒకే వ్యాయామం వేస్టే

నెలల తరబడి వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తున్నా ఏమాత్రం బరువు తగ్గకపోతే ఎంతో నిరాశగా వుంటుంది. దానికి ఫిట్ నెస్ శిక్షకులు ఏమంటారంటే ఒకే రకమైన వ్యాయామాలు ఏళ్ల తరబడి చేస్తే దాని వల్ల శరీరం వాటికి అలవాటు పడిపోయి కేలరీలు తగ్గడం మానేస్తాయి. అందుకే మేం ఎప్పటికప్పుడు శరీరం బరువు శరీర స్థితిని బట్టి రకరకాల వ్యాయామాలు మారుస్తూ వుంటాం అంటారు. అలాగే బరువులు ఎత్తే వ్యాయామాల వల్ల కండలు తిరిగి చూసేందుకు బావుండమని అమ్మాయిలు […]

చక్కెరతో చక్కదనం

చక్కెర తింటే మంచిది కాదంటారు కానీ చర్మ రక్షణకు, అందాన్ని ఇవ్వడంలో అంతులేని ఫలితాలు ఇస్తుoదంటున్నారు. షుగర్ స్క్రబ్ ద్వారా చర్మం ప్రకాశవంతంగా ఆరోగ్యంగా వుంటుంది. నిమ్మరసం, తేనే మిశ్రమంలో చక్కర కలిపి ముఖానికి పట్టించి ఆరాక కడిగేస్తే చర్మం కాంతిగా కనిపిస్తుంది. ఇది అద్భుతమైన ఫేస్ మాస్క్. వేడి నీళ్ళలో నిమ్మరసం, చక్కర కలిపి ముఖానికి పట్టించి చల్లని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. బ్రౌన్ షుగర్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమం […]

పెంపుడు జంతువులు తోడుంటే చాలు

పెంపుడు జంతువులతో చక్కని ఆరోగ్యం సొంతం చేసుకోమంటున్నారు నిపుణులు. ఇంటా బయటా సమస్యలతో మూడ్స్ మారిపోతుంటాయి అలంటి బ్యాడ్ మూడ్ లో పెంపుడు జంతువుల సహచర్యం ఎంతగానో సేదదీరుస్తుంది అంటున్నారు. అది ఆక్వేరియం లో చేపలు కావచ్చు, కుక్క, పిల్లి, రామచిలుక ఏదైనా సరే. రక్తపోటును తగ్గించి గుండెకు సాంత్వన కలిగిస్తాయంటున్నారు. పెంపుడు జంతువులతో గడపటం ఒక్కటే డిప్రెషన్ కు మందు. ఉత్సాహం, ఉల్లాసం వచ్చి చేరతాయని నిపుణుల సూచన. ఉదయాన్నే పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ […]

పొడుగ్గా కనిపించాలంటే

పొడుగ్గా కనిపించాలి అని అందరికి ఇష్టమే. కానీ అందరూ పుట్టుక తో పొడవుగా ఉండరు కదా. కానీ వస్త్ర ధారణతో పొడువుగా కనిపించేలా నిపుణులు ఎన్నో సలహాలిస్తున్నారు. వినెక్స్ వల్ల కాళ్ళు నిలువుగా సాగి పొడవుగా వున్న బ్రాంతి కలుగుతుంది. బోల్డ్ ప్రింట్స్ కాకుండా చిన్న చిన్న ప్రింట్స్ ఎంచుకోవాలి. అడ్డ చరలున్నా వస్త్రాలకు దూరంగా వుండాలి. వెర్టికల్ ప్రింట్స్ అయితే పొడవుగా నాజుకుగా వుంటారు. కాంట్రాస్ట్ కలర్ కంటే మాచింగ్ గా వేసుకుంటే పొడవుగా అనిపిస్తారు. […]

నిద్ర తగ్గడం వల్లనే ఈ శరీర భారం

గతంలో వున్న కుటుంబ వాతావరణంలో పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నిద్రా సమయం, భోజన సమయం అంటూ వుండేవి. ఇప్పిడా పరిస్థితి లేదు. తల్లిదండ్రులకు పరుగులెత్తే ఉద్యోగాలు, పిల్లలకు వత్తడి తెచ్చే వాతావరణంఎక్కువ కాలరీలున్న భోజనం, తియ్యని డ్రింకులు, తల్లిదండ్రుల కోసం ఎదరు చూస్తూగంటల కొద్దీ టీ.వి ల ముందు కూర్చోవడం పెద్దలతో సమానంగా నిద్ర ఇవన్నీ పిల్లల్ని ఉబకాయం వైపుగా లాగుతున్నాయి. తొందరగా తిని తొందరగా నిద్ర పొతే ఈ సమస్య వుండదు అంటారు పరిశోధకులు. […]

అమెరికాలో అమ్మపాలకి భలే గిరాకీ

తల్లి పాలతో బ్రహ్మాండమైన వ్యాపారం జరుగుతుంది. అమెరికాలో తల్లి పాల విక్రయం ఎప్పటి నుంచో వున్నాప్పటికి వాళ్ళ చూపు ఇప్పుడు బీద దేశాల పైన పాడింది. బన్లీదబ్రెస్ట్, బ్రెస్ట్ మిల్క్ ఫర్ సేల్,కిజిజి క్రెగ్ లిన్ద్, కిన్ కీ రామ్ ఇలా బోలెడన్ని కామ్ లో తల్లి పాలను విక్రయం చేస్తున్నారు. ఈ సైట్లు తల్లుల్ని గుర్తించి డబ్బాకు పాలను కొంటున్నారు. ఇటు అవసరమైన క్లయింట్ ను గుర్తించి అమ్ముతాయి. జున్ను పాలకు ఐదు డాలర్లు అంటే […]

వంట ఇంటి సుగంధాలతో అందం

ఒక్కో సారి చూస్తుంటే వంటిల్లు మించిన ‘బ్యూటీషియన్’ ఇంకెవరు లేరనిపిస్తుంది. ఆయుర్వడంలో చర్మం సహజ సిద్దమైన మెరుపు పోకుండా వుండాలి అంటే వంటింటి వస్తువులనే ప్రస్తావించాలి. అల్లంలో యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా వుంటుంది. మొహం పైన మచ్చలు, చారలు పోతాయి స్కిన్ టాన్ పోగొడుతుంది. ట్యాన్ తీసేస్తుంది. ఒక్క స్పూన్ చప్పున అల్లంరసం, నిమ్మ రసం, రోజ్ వాటర్ కలిపి ముఖ చర్మాన్ని ఈ మిశ్రమంతో నెమ్మదిగా రుద్దేసి, చెక్కని నీళ్ళతో కడుక్కోవాలి. అలాగే మిరియాలు పిగ్మెంటేషన్ పోగొడతాయి. […]

తోలి ఆత్మ కధాత్మిక నవల సుగుణ

భారతీయ వనిత రాసిన తోలి ఆత్మ కధాత్మిక నవల సగుణ. కృపాబాయ్ సత్యనాధన్ రాసిన ఈ నవల 1887-88 సంవత్సరాలలో క్రెస్తవ కళాశాలలు పత్రికలో సీరియల్ ప్రచురితమై 1895 లో  పుస్తకంగా వచ్చింది. కృష్ణాభాయ్ తల్లిదండ్రులు బాంబే ప్రెసిడెన్సిలో క్రిస్తావ మతం పుచ్చుకున్న మొదటి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. చిన్న తనంలో తండ్రిని పోగొట్టుకున్న కృష్ణా భాయ్ అన్నగారైనా భాస్కర్ ప్రోత్సాహంతో చదువుకుంది. ఈ నవల ద్వారా తన పూర్వికుల మతాన్ని విడిచే క్రమంలో అత్యధ్మిక […]

భయాన్ని ఎలా పక్కన పెట్టాలి

నీహారికా, ఎప్పుడూ ఎదో ఒక కొత్త పని ఎదురవ్వుతోంది. చడుకోవడం,  వంటరిగా వెళ్ళడం, హాస్టల్ లో వుండటం, కొత్త కొర్సులకు పోవడం అవన్నీ రకరకాల అనుభవాలు. కొత్త పరిచయాలు. కాస్త భయం పోగొట్టుకోవడం చాలా అవసరం. మనం వంటరిగానే ఎన్నో సాధించాల్సిన అంశాలుంటాయి. ఒక పని చేసేటప్పుడు, దీన్ని చేయగలమా లేదా అని ఆలోచించడం కంటే తక్కువ సమయంలో ఎంత సమర్ధవంతంగా పూర్తి చేయవచ్చో ఆలోచించ వచ్చు. దీనితో పనులు సమర్ధవంతంగా పూర్తి చేయవచ్చో ఆలోచించ వచ్చు. […]

ఒక్క స్నేహం వుంటే చాలు

డిప్రషన్ లో వున్న వారికి మందులు చికిత్స కన్నా ఆత్మీయులు, బంధువుల అభిమానం ఎక్కువ ఉపయోగ పడుతుందని. పరిశోధనలు చెప్పుతున్నాయి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపాడేది స్నేహమే. ఒక వయస్సు ఒకేలా ఆలోచించడం ప్రేమను పంచడం ఇవన్నీ మానసిక ప్రశాంతతను ఇచ్చి డిప్రెషన్ నుంచి దూరం చేస్తాయని చెపుతున్నారు. కష్టాల్లో తోడుగా వుంటూ, మనను అర్ధం చేసుకుంటూ తప్పుదారిన నడిస్తే మందలిస్తూ, మంచి పని చేస్తే మెచ్చుకుంటూ, స్నేహితుడి బాధ్యత, సాన్నిహిత్యం ఏ మనిషికైనా కొండంత […]

సెలవులు సద్వినియోగం చేసుకోనివ్వండి

సెలవులు ఇచ్చేసాక అంటే ఇంట్లో వానర సేన వున్నట్లే. వున్న సెలవుల్లో ఏ సమ్మర్ స్కూలో వెతికి రెండు నెలల పాటు ఏవో కొన్ని క్రియేటివ్ పనులను నేర్చుకుంటారులే అనుకుంటాం. కానీ పిల్లల సమయం సద్వినియోగ చేసే దిశగా కూడా ఆలోచనలు మళ్ళించ వచ్చు. సంగిఇతం మనస్సుని ఉత్తేజితం చేస్తుంది. మెదడుని చురుకుగా ఉంచుతుంది. గొంతులో రాగాలు పలకవనిపిస్తే. ఏదైనా ఇష్టమైన వాయిధ్వని నేర్పించవచ్చు. ఇది మెదడుకి శరీరానికి మధ్య సమయంలో పూర్తి చేసే కొర్టులో ఎంచుకోవచ్చు. […]

సిజేరియన్ తర్వాత కాస్త జాగ్రత్త

సాధరణంగా ప్రసవంలో పెద్ద జాగ్రత్తలు అవసరం లేదు కానీ సిజేరియన్ అయితే మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తప్పవు. సిజేరియన్ తర్వాత అటు ఇటు కదలడం లేవడానికి ప్రయత్నం చేయడం వంటివి అస్సలే కుదరదు. 24 గంటల పాటు పూర్తి విశ్రాంతి లో నే వుండాలి. వైద్యుల సలహాలతో లేచి అటు ఇటు అడుగులు వేయొచ్చు. ఇలా నడవడం వల్ల శరీర భాగాలలో రక్తం గడ్డ కట్టకుండా వుంటుంది. ఇది తల్లి పాల పైన ప్రభావం చూపెడుతుంది. మెట్లు […]

పరిమళ చికిత్స లో వేప పువ్వు

వేప పువ్వు వాసన చాలా బావుంటుంది. మంచి వాసన వేసే వేప పువ్వులో ఆరోగ్యానికి పనికి వచ్చే ఎన్నో సుగుణాలున్నాయి. అందుకే ఈ కాలంలో వచ్చీ వేప పువ్వు సేకరించి ఎండబెట్టి పొడి చేసి ఏడాది పొడువునా వాడుకుంటారు. ఈ పువ్వును పారిశ్రామికంగా అనెక ఔషధాలు గాయాల నివారణకు వాడే ఆయిట్ మెంట్స్ లో సౌందర్య ఉత్పత్తుల్లో వాడతారు. కొన్ని రకాల ఆహార పదార్ధాలు వ్యాదుల నివారణ్ కోసం వాడుకో వచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. జీలకర్ర, […]

నా సక్సెస్ వెనకో చెక్కని కధ

నిజం మాటాడితే నీ నోటికి భయపడాలి అంటారు. నేను ప్రాక్టికల్ గా చూసినవి అనుభవించినవె కదా మాట్లాడేది. అందుకే వాళ్ళు ఎవళ్ళు ఖండించరు కానీ ఒప్పుకోరు అంటుంది కంగనా రనౌత్. నేను నీటిలో పుట్టి పెరగలేదు, హిమాచల్ ప్రదేశ్ లోని ఒక చిన్న టౌన్ లో పుట్టాను. ముంబాయి కి వచ్చిన కొత్తలో ఇక్కడి పద్దతులు తెలియవు. నా ఇంగ్లీష్ యాక్సెంట్ చూసి నా డ్రెస్ చూసి నవ్వేవాళ్ళు. వారి ప్రవర్తనే నాలో కసి పట్టుదల పెంచాయి. […]

మందార పువ్వులతో ముఖ సౌందర్యం

జుట్టుకు మంచి ఉపయోగ పడే మందార పువ్వును రక్త పోటును తగ్గించడానికి సహాయ పడుతుంది అని ఇటీవల పరిశోధనలు రుజువు చేసాయి. మందార పువ్వులతో దాచిన టీ తాగితే తోలి దశలో వున్న రక్త పోటును తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఈ పూవుల్లో అద్భుతమైన ఔశాదాలున్నాయి. ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో దొరికే ఈ మందుల షాపుల్లో ఎరుపు రంగు పువ్వుకు ఆయుర్వేదం మందుల్లో ఉపయోగిస్తారు. మందార నూనె తలవెంట్రుకలు రావడమే కాకుండా చర్మ రక్షణకు కూడా […]

గోధుమలతోనే సగం సమస్యలు

ఎంతో మంది అనుభవం ద్వారా చెప్పాక, డాక్టర్లు కూడా తెల్చేసాక మనం కొన్నింటిని ఎంతో శ్రద్దగా ప్రతి దినం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు పరిశోధన కాదంటే, ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎన్నో ఏళ్లుగా అలవాటు పడ్డ ఆ వస్తువులను ఎలా వదిలేయాలి? గోధుమలు ఆరోగ్యానికి చాలా మంచివి అని అందరం స్నుకున్తున్నాం. కానీ ఇప్పుడో కొత్త పరిశోధన ఇది నిజం కాదంటోంది. వరిలాగా గోధుమలు అంత త్వరగా జీర్ణం కావని, దీని వల్ల […]

ఇవిగో ఫ్రూట్స్ లెదర్స్ అనగా పండ్ల చాపలు

మనకు తెలిసింది తియ్యని మామిడి తాండ్రి. ఏ పోర పొరగా వుఉడు వస్తూ ఎంతో బాగుంటుంది. ఇక ఆ రోజులు పోయినట్లే. అన్ని రకాల పండ్ల తోనూ ఫ్రూట్ లేదర్స్ వచ్చేస్తున్నాయి.చాపలా చుట్టి నట్లు వచ్చే ఈ తాండ్రని పండ్ల చాపలు అని పిలవచ్చు. అంజీర్, ఆపిల్, అరటి, పనస, నిమ్మ, కమలా, దానిమ్మ, పైనాపిల్, సపోటా అన్నీరకాల ఫ్రూట్  లెదర్స్ వచ్చాయి. ఇంకా కొత్త ఫ్లేవర్స్ కోసం పండ్ల గుజ్జు తో , వెనిలా, అల్లం, […]

టాప్ నీళ్ళని ఫిల్టర్ చేస్తాయి

ఈ వేసవి ఎండల్లో అదరగోట్టేస్తాయి. ఇంటి నుంచి మంచి నీళ్ళు పట్టుకు పోయినా కాసేపట్లో అయిపోతాయి. అందుబాటులో దొరికే నీళ్ళు అనారోగ్యమేమోనని భయం వేస్తుంది. ఇదిగో అలంటి భయం పోగొట్టేలా వచ్చాయి లైఫ్ సేవర్ బాటిల్స్. అతి నీల లోహిత కాంతి తో పని చేసే బ్యాటరీలను చొప్పించిన ఈ బాటిల్లు ఇలాంటి నీళ్ళు అయినా వదబోస్తాయి. ఏ టాప్ నుంచి నీళ్ళు కట్టుకున్నా భయం లేకుండా నీళ్ళు తాగొచ్చు. కొన్ని ప్రదేశాల్లో క్లోరిన్ క్లోర్ మైన్ […]